తన బ్రేక్ అప్ గురించి లైవ్లో చెప్తూ భావోద్వేగానికి గురి అయిన దీప్తి సునైనా.
గత కొంత కాలంలో సోషల్ మీడియాలో ఒక క్రేజీ ఫ్యాన్ ఫ్యాన్స్ ని సంపాదించుకుని ముందుకు వెళుతున్న జంట దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్.
వీరిద్దరూ యూట్యూబర్స్ గా ఎంతోకాలంగా ఉంటూ చెరగని ముద్ర వేసుకొని క్యూట్ కపుల్ గా ఒక మెరుపు మెరిసారు.
వీరిద్దరూ దాదాపు ఒకే సారి గా తమ కెరియర్ ని ప్రారంభించారు. షణ్ముఖ్ మరియు దీప్తి ఇద్దరు కలిసి తీసిన షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నాయి.
వీరు వారి చేతులపై కపుల్ టాటూని వేయించుకుని వారు ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు గత ఆరు సంవత్సరాలుగా మంచి రిలేషన్ లో మీరు ఉన్నారు కానీ వీరు అనుకొని అపార్థాల ద్వారా బ్రేకప్ అయినారు.
వీరిద్దరి బ్రేకప్ కి కారణం బిగ్ బాస్ 5 లో జరిగిన సంఘటనలే కారణం అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది.
బిగ్బాస్ సీజన్ 5 లో రన్నర్ గా నిలిచిన షణ్ముక్ టాస్క్ లో తన మైండ్ గేమ్ తో అందరినీ బాగానే అలరించి మంచి మార్కులు కొట్టేశాడు.
కానీ సిరితో ఫ్రెండ్షిప్ మాత్రం తనకు ఏమాత్రం ప్రయోజనాన్ని కలిగించలేదు. సిరి తో బాగా క్లోజ్ గా ఉండడం మరియు హగ్గులు ఇవ్వడం ద్వారా తాను బిగ్ బాస్ సీజన్ 5 రన్నరప్ గా నిలిచాడు అని అందరూ అభిప్రాయపడుతున్నారు.
బ్రేకప్ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తరువాత మొదటిసారిగా దీప్తి సునైనా instagram లైవ్ వీడియో లో తన ఫ్యాన్స్ తో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. తన ఫ్యూచర్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు అని ఇప్పుడు తన గురించి తాను ఆలోచించుకునే టైం వచ్చిందని తన కెరియర్ పై కేర్ తీసుకోవాలని అభిప్రాయపడుతున్నట్లు దీప్తి లైవ్ లో తన అభిమానులతో అభిప్రాయాలను పంచుకుంది.
Deepti Sunaina who is emotional while talking live about her break up.
Deepti Sunaina and Shanmukh Jaswant are a couple who have been gaining a crazy fan base on social media for some time now.
The two have long been YouTubers and left an indelible mark and shined as a cute couple.
The two started their careers almost at the same time. Shanmukh and Deepti's short films and cover songs have been well received on social media.
They fried a couple tattoo on their hands and posted on social media that they are both in love You have been in a good relationship for the last six years but they thought and broke up through misunderstandings.
There is a lot of hype on social media that the reason for the breakup is the events of Bigg Boss 5.
Shanmuk, the runner-up in Bigg Boss Season 5, entertained everyone with his mind game in the task and scored good marks.
But the friendship with Siri did not benefit him at all. Everyone is pointing out that he became the Bigg Boss Season 5 runner-up by being very close with Siri and giving ropes.
For the first time after posting the breakup content on social media, Deepti Sunaina became emotional while talking to her fans on an instagram live video. Deepti shared her views with her fans live that she has never thought about her future and now is the time to think about herself to take care of her career.
తన బ్రేక్ అప్ గురించి లైవ్లో చెప్తూ భావోద్వేగానికి గురి అయిన దీప్తి సునైనా.
గత కొంత కాలంలో సోషల్ మీడియాలో ఒక క్రేజీ ఫ్యాన్ ఫ్యాన్స్ ని సంపాదించుకుని ముందుకు వెళుతున్న జంట దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్.
వీరిద్దరూ యూట్యూబర్స్ గా ఎంతోకాలంగా ఉంటూ చెరగని ముద్ర వేసుకొని క్యూట్ కపుల్ గా ఒక మెరుపు మెరిసారు.
వీరిద్దరూ దాదాపు ఒకే సారి గా తమ కెరియర్ ని ప్రారంభించారు. షణ్ముఖ్ మరియు దీప్తి ఇద్దరు కలిసి తీసిన షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నాయి.
వీరు వారి చేతులపై కపుల్ టాటూని వేయించుకుని వారు ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు గత ఆరు సంవత్సరాలుగా మంచి రిలేషన్ లో మీరు ఉన్నారు కానీ వీరు అనుకొని అపార్థాల ద్వారా బ్రేకప్ అయినారు.
వీరిద్దరి బ్రేకప్ కి కారణం బిగ్ బాస్ 5 లో జరిగిన సంఘటనలే కారణం అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది.
బిగ్బాస్ సీజన్ 5 లో రన్నర్ గా నిలిచిన షణ్ముక్ టాస్క్ లో తన మైండ్ గేమ్ తో అందరినీ బాగానే అలరించి మంచి మార్కులు కొట్టేశాడు.
కానీ సిరితో ఫ్రెండ్షిప్ మాత్రం తనకు ఏమాత్రం ప్రయోజనాన్ని కలిగించలేదు. సిరి తో బాగా క్లోజ్ గా ఉండడం మరియు హగ్గులు ఇవ్వడం ద్వారా తాను బిగ్ బాస్ సీజన్ 5 రన్నరప్ గా నిలిచాడు అని అందరూ అభిప్రాయపడుతున్నారు.
బ్రేకప్ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తరువాత మొదటిసారిగా దీప్తి సునైనా instagram లైవ్ వీడియో లో తన ఫ్యాన్స్ తో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. తన ఫ్యూచర్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు అని ఇప్పుడు తన గురించి తాను ఆలోచించుకునే టైం వచ్చిందని తన కెరియర్ పై కేర్ తీసుకోవాలని అభిప్రాయపడుతున్నట్లు దీప్తి లైవ్ లో తన అభిమానులతో అభిప్రాయాలను పంచుకుంది.
You must be logged in to post a comment.