Where పేపర్‌ బాయ్ కలాం

 ఒక చిన్న పిల్లవాడు ఒక అప్పుడు సైకిల్ పై న్యూస్ పేపర్స్ అమ్మేవాడు. ఆ పేద కుర్రాడికి ఇంజనీరింగ్ చదవడానికి వాళ్ళ అక్క తన బంగారు గాజులను తాకట్టు పెట్టింది. ఎందుకంటే తన తమ్ముడు ఎప్పుడూ ఓటమిని అంగీకరించడని ఆ అక్క కు తెలుసు ఆ కుర్రాడికి ఎయిర్ ఫోర్స్ కి వెళ్లాలని పైలెట్ అవ్వాలని చిన్ననాటి నుండి కోరిక. సౌత్ ఇండియన్ కి చెందిన ఈ కుర్రాడిని తన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాక రెండు ఇంటర్వ్యూస్ కి పిలిచారు. అతను తన మొదటి ఇంటర్వ్యూ ని క్లియర్ చేస్తూ చేస్తే ఇండియన్ ఎయిర్ఫోర్స్లో అతను కలలు కన్నా ఉద్యోగం అతని సొంతం అవుతుంది. రెండవ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే అతనికి డిఫెన్స్ లో జాబ్ వస్తుంది.

 అతను ఆ రెండు ఇంటర్వ్యూస్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాడు. కానీ అక్కడ ఉన్న 25 క్యాండిడేట్స్ లో అతనికి 9వ ర్యాంకు వచ్చింది. కానీ మొదటి ఎనిమిది మందికి మాత్రమే ఉద్యోగాలు అందడంతో అతని కల చెదిరిపోయింది. ఆ కుర్రాడు ఎంతో దుఃఖంతో ఏడ్చాడు.

 అప్పుడు అతనికి రిషికేశ్ లో ఉన్న ఒక సాధువు కనిపించాడు. ఆయన అతనితో ఎయిర్పోర్స్ జాబ్ రావాలని రాసి లేదు. నీ తలరాత లో అంతకన్నా పెద్ద అవకాశం రాశిఉందని దానికోసం నువ్వు ఓపికతో కష్టపడుతూ ఉండాలని చెప్పాడు. నేను ఏ కుర్రాడి గురించి చెప్పుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను చెప్పిన ఈ కథ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ గారిది. ఈయన ఒక పైలెట్ అవ్వాలని అనుకొని అవ్వలేకపోయాడు. కానీ దాని కన్నా ఎంతో గొప్ప స్థాయికి ఎదిగాడు. ఆయన కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్,ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ ఉన్నాయి. ఆయన ఇండియా కి 11వ రాష్ట్రపతి అయినాడు. అంతేకాదు ఆయనని 11 అవార్డులతో గౌరవించారు. వాటిలో పద్మ భూషణ్, పద్మ విభూషణ్, భారతరత్న, రామానుజన్ అవార్డులు కూడా ఉన్నాయి. అంతేకాదు 74 సంవత్సరాల వయసులో సూపర్ 30 ఎం కె ఎమ్ ఫ్లైట్ జెట్ లో ప్రయాణించి అతని చిన్ననాటి కలను కూడా నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు మీలో చాలామంది కలాం సార్ గురించి మాకు తెలుసు అనుకుంటారు. కానీ అతను పడ్డ టెన్షన్, ప్రాబ్లంస్ మీ లైఫ్ లో పడి ఉండరు.

 కొందరు సక్సెస్ అయిన వాళ్లలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి వాళ్లు సక్సెస్ అయ్యారని అనుకుంటారు. కానీ వాళ్లు లైఫ్ లో చాలా బాధలు పడ్డాడు. కాబట్టి సక్సెస్ అయ్యారు ఏ ప్రాబ్లం వచ్చిన ధైర్యంగా సాల్వ్ చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ ని కూడా లైఫ్ లో ఒక భాగం అనే కన్సిడర్ చేయాలి.

 ఇప్పుడు అందరిని వేధించే ప్రశ్న ఏమిటంటే నిజంగానే మన లైఫ్ లో కఠినమైన సిచువేషన్ ఎదుర్కొంటున్నట్లు అయితే అంటే ఒక బ్యాడ్ టైం నడుస్తున్నట్లు అయితే ఏం చేయాలి వాటికి ఏమైనా టెక్నిక్స్ ఉంటాయా అంటే ఉన్నాయనే చెప్పాలి అవి ఇప్పుడు చూద్దాం.

 మనకి నిన్న ఏం జరిగిందో గుర్తుకులేదు రేపు ఏం జరగబోతుందో అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం మీరు ప్రెసెంట్ మీద అ దృష్టిపెట్టాలి.

 ఇప్పుడు మీకు చిన్న కథ చెబుతాను.

ఒక వ్యక్తి ఉండేవాడు అతను కడుపునొప్పితో బాధపడుతూ ఉండే వాడు. దాని కారణంగా ప్రతి రాత్రి రెండు మూడు సార్లు నిద్రలేచే వాడు. వాళ్ల నాన్న క్యాన్సర్ తోచనిపోయాడు. తను కూడా అలాగే చనిపోతాడేమో అని భయపడ్డాడు. మరుసటిరోజు డాక్టర్ని సంప్రదించాడు. అతడిని పరీక్షించి అంతా నార్మల్గానే ఉంది నిద్ర పట్టేందుకు టాబ్లెట్స్ కూడా ఇచ్చాడు ఈ బాధ అంతా తన ఎమోషన్స్ తన ఆలోచనల భయం వల్ల మాత్రమే అని డాక్టర్ చెప్తాడు. అందుకని నీవురెస్ట్ తీసుకోమని సూచిస్తాడు. తన బిజీ షెడ్యుల్ ని పక్కన పెట్టి ప్రతి సోమవారం రెస్ట్ తీసుకుందామని అనుకుంటాడు. ఒక రోజు తన భార్య ఇంటి దగ్గర గిన్నెలు తోమ డాన్ని చూశాడు. ఆమె ఎంతో సంతోషంగా పాటలు పాడుతూ మరి పని చేసుకుంటుంది వాళ్ల పెళ్లయి 18 సంవత్సరాలు అయింది మరియు మొదటి నుండి గిన్నెలన్నీ తానే కడుగుతుంది ఇప్పుడు తన మైండ్లో ఒక ఆలోచన వచ్చింది తన పెళ్లి అయిన సమయంలో తన భార్య ఫ్యూచర్ లో జరగబోయే దాని గురించి ఆలోచించి నేను రాబోవు 18 సంవత్సరాల పాటు అంట్లు తోముతూ ఉండాలని అనుకుంటే ఆమె నన్ను పెండ్లి కూడా చేసుకునేది కాదేమో 18 సంవత్సరాల అంట్లను ఆమె ఒకేసారి ఇమాజిన్ చేసుకుంటే ఆమె భయపడి పోతుంది.

 ఆమెకి ఏంటి ఇలాంటి ఆలోచన ఏ మహిళ నైనా భయపెడుతుంది. నాకు అర్థం అయింది ఏమిటంటే టెన్షన్ గా లేకుండా సంతోషంగా ఉండడానికి కారణం ఆమె ముందుగానే ముందు అడగవలసిన గిన్నెలు ఎన్నున్నాయో ఆమె దాని గురించి మాత్రమే ఆలోచిస్తుంది . గడిచిన రోజుల్లో ఎన్ని కడిగాను ఇంకా ఎన్ని కడగాలి అని ఆమె ఆలోచించొద్దు ఆమె ప్రస్తుతం పైనే దృష్టి పెడుతుంది కాబట్టి ఆమె సంతోషంగా ఉంది అప్పటినుండి తాను కూడా అనుకున్నడు ఈరోజు నుండి నేను కూడా కేవలం వాటి గురించి మాత్రమే ఆలోచిస్తాను. అప్పటి నుండి తనకు ఎలాంటి కడుపు నొప్పి లేదు వాళ్ల భార్యల ఆలోచించడం మొదలు పెట్టాడు. 

 కావున ఇప్పుడు జరిగే దాని గురించి ఆలోచించాలి అదే మనకు మన ఆరోగ్యానికి శ్రేయస్కరం. 

A little boy was then selling newspapers on a bicycle. Their older sister pledged her gold glasses to read engineering to the poor boy. Because the older sister knew that her younger brother would never accept defeat. The South Indian guy was called in for two interviews after completing his aeronautical engineering. If he clears his first interview then the job in the Indian Air Force will be his own rather than his dream. If he clears the second interview he will get a job in defense.

 

 He successfully completed both the interviews. But he was ranked 9th out of 25 candidates there. But his dream was shattered when only the first eight got jobs. The boy wept bitterly.

 

 Then he saw a saint in Rishikesh. He did not write to get an Air Force job with him. He said that there is a bigger opportunity in your head and you have to work patiently for it. You will understand what I'm talking about. This story I told was by Dr. APJ Abdul Kalam Sar. He did not want to be a pilot. But rose to a much greater level than that. Under him are the Indian Air Force, the Indian Navy and the Indian Army. He became the 11th President of India. He was also honored with 11 awards. Among them are the Padma Bhushan, Padma Vibhushan, Bharat Ratna and Ramanujan awards. The 74-year-old also fulfilled his childhood dream of flying a Super 30MKM flight jet. Now many of you think we know about Kalam Sar. But the tension and problems he faced will not fall in your life.

 

 Some people who are successful think that they are successful because they have no problems. But they suffered a lot in life. So be successful and have the courage to solve any problem. Problems should also be considered as a part of life.

 

 Now the question that haunts everyone is if we are really facing a tough situation in our life i.e. running a bad time then what are the techniques to do if there are any techniques let them see now.

 

 We do not remember what happened yesterday and we do not need to know what will happen tomorrow. However, you need to focus on the present.

 

 Now let me tell you a short story.

 

 There was a man who was suffering from stomach ache. Because of this he wakes up two to three times every night. Their father died of cancer. He was afraid he would die as well. The next day he consulted a doctor. After examining him, he gave him tablets to sleep. The doctor says that all his pain was due to his fear of his thoughts and emotions. That is why you are advised to take Nuvrest. He wants to put aside his busy schedule and take rest every Monday. One day he saw Thomas Dan bowling near his wife's house. She is very happy singing and working. Their marriage has been 18 years and she washes the dishes herself from the beginning. Now she has an idea in her mind. Imagine for a second you were transposed into the karmic driven world of Earl.

 

 Any woman with such an idea would scare her. What I understand is that the reason for being happy without being tense is that she only thinks about how many bowls she has to ask in advance. She wondered how many more laundries had to be washed in the past days and she was so happy she was focusing on the present so she thought to herself since then from today I will only think about them too. From then on he started thinking of their wives who have no stomach ache.

 

 So we have to think about what is happening now that it is good for our health.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author