⛱️ what fruits should be eaten during the summer time

సమ్మర్ స్టార్ట్ అయింది .ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు ప్రతాపంతో శరీర ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వాతావరణంలోని విపరీతమైన వేదికరణంగా శరీరంలోని నీటినంత చమట రూపంలో బయటికి వెళుతుంది. దీని కారణంగా డీహైడ్రేషన్ అలసట అని సత్తువా వంటి సమస్యలు ఎదురవుతాయి. చెమట ఎక్కువగా పట్టడం వల్ల బాడీలోని ఎలక్ట్రోలైట్స్ స్థాయిలో మార్పులు జరుగుతాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని వేసవిలో ఆరోగ్యం పై మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వేసవి కాలంలో డిహైడ్రేషన్ బారిన పడకుండా వాడిని కూల్ గా ఉంచడానికి ఏమే తీసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

 ఖర్జూరలో దాదాపు 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. ఇది వేసవిలో శరీరంలోని వేడిని తగ్గించడంతోపాటు తక్షణ శక్తిని అందించడానికి సహాయపడుతుంది. కర్బూజాలో విటమిన్ ఏ బి సి ఐరన్ మెగ్నీషియం డైలీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కర్బుజా మిమ్మల్ని హైడ్రేటుగా ఉంచడంతోపాటు మలబద్ధకం వంటి జీవన సమస్యలను దూరంగా చేస్తాయి. క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి. దీంట్లోనే విటమిన్ ఏ ఎండలకు చర్మం మీద మచ్చలు పడకుండా కాపాడుతుంది రోజంతటికి అవసరమైన సి విటమిన్లు కర్బుజా అందిస్తుంది. ఇది కమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది దీంట్లోని పొటాషియం హైపర్ టెన్షన్ను తగ్గిస్తుంది కర్బుజను జ్యూస్ సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు.

 పుచ్చకాయ సమ్మర్ పర్ఫెక్ట్ ఫ్రూట్స్ అనొచ్చు దీనిలో 95% వరకు నీరు ఉంటుంది ఇది మిమ్మల్ని హైడెడ్గా ఫీలింగా ఉంచుతుంది పుచ్చకాయ మీ డైట్ లో చేర్చుకుంటే వడదెబ్బ నుంచి రక్షణ లభిస్తుంది. చెమట రూపంలో కోల్పోయిన నీరు తిరిగి వస్తుంది మూత్రం సరిగా రానప్పుడు మూత్రం మంటగా అనిపించినప్పుడు పుచ్చకాయ తింటే మేలు చేస్తుంది. పుచ్చకాయలు పుష్కలంగా ఉండే పొటాషియం ఆరోగ్యానికి మేలు చేస్తుంది .పుచ్చకాయలు లైకో ఫిన్ విటమిన్ ఏ బి సి యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.