TS RTC మరో సౌలభ్యం. బస్సల్లో కార్డుల ద్వారా చెల్లింపులు!
తెలంగాణ ఆర్డీసీ డిజిటల్ చెల్లింపలకు పెద్దపీట వేస్తోంది. త్వరలో బస్సులో తీసుకునే టిక్కెట్లకు కార్డుల ద్వారా చెల్లించేల ఏర్పాట్లు చేస్తోంది.
ప్రధానాంశలు:
*పూర్తిగా డిజిటల్ వైపు మళ్లుతన్న టీఎస్ఆర్టీసీ
*బస్సుల్లో టిక్కెట్ల రుసుము కర్డుల ద్వారా చెల్లించేలా ఏర్పాట్లు
*900 బస్సుల్లో ప్రయోగత్మకంగా అమలు
ప్రయాణీకుల సౌకర్యానికి పెద్దపట వేస్తున్న తెలంగాణ ఆర్టీసీ మరో సరికొత్త సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే టిక్కెట్ల రిజర్వషన్లు, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లో డిజిటల్ చెల్లింపునుల ప్రోత్సహిస్తున్న సంస్థ. చిల్లర సమస్కు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇకపై బస్సుల్లో టిక్కెట్ తీసుకునే సమయంలో ప్రయాణకులు కార్డుల(డెబిట్/క్రెడిట్) ద్వారా చెల్లింపులు(స్వైపింగ్) చేసేందుకు వీలు కల్పించనుంది. ఈ సౌర్యాన్ని ముందుగా హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి జిల్లాలకు నడుపతున్న బస్సుల్లో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.
ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీలో టెక్నాలజీ పెంచేందకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్టికే ఎంజీబీఎస్, జేబీఎస్‌తో పాటు గ్రేటర్ జోన్ వ్యాప్తంగా బస్‌పాస్ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్‌తో చెల్లిపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే నగరం నుచి జిల్లాలకు వెళ్లే బస్సుల్లో కార్డు చెల్లింపులతో టికెట్లు జారీ చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తే చిల్లర కష్టాలకు తెర దించడంతో పాటు టికెట్ రాబడి నేరుగా ఆర్టీసీ బ్యాంక్ ఖాతాలో పడుతుందని అధికరులు చెబుతున్నారు.
ఎంజీబీఎస్, జేబీఎస్‌ల నుంచి నిత్యం 4 వేలకు పైగా బస్సులు జిల్లాలకు వెళ్తుంటయి. తొలి విడతలో భాగంగా 900 బస్సుల్లో కార్డు చెల్లిపులు అందుబాటులోకి తీసుకొచ్చి వాటి ఫలితాల ఆధారంగా అన్ని బస్సుల్లో ఈ విధానం అందుబాటులోకి తీసుకొచ్చేందకు అధికారులు స్కెచ్ వేస్తున్నారు. ఈ విధానం ద్వరా భవిష్యత్తులో ఆర్టీసీని పూర్తిస్థాయిలో డిజిటల్ చెల్లింపుల వైపు తీసుకెళ్లొచ్చని అధికారులు అభిప్రాయపడుతన్నారు. గ్రేటర్ హైదరాబద్‌లోని బస్‌పాస్ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్ తో చెల్లింపుల సౌకర్యం కల్పించిన తర్వాత ఆదాయం కూడా పెరుగుతోందని చెబుతున్నరు.

You must be logged in to post a comment.