Top :This week movies in OTT: ఈ వారం ఓటిటిలో ప్రసారం కానున్న సినిమాలు ఇవే.

This week movies in OT: ఈ వారం ఓటిటిలో ప్రసారం కానున్న సినిమాలు ఇవే.

కరోనా వైరస్ మరోసారి పూర్తి స్థాయిలో విజృంభిస్తుండటంతో సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. కొన్ని సినిమాలు ఇప్పటికీ థియేటర్స్‌లో విడుదల అవుతున్నాయి కానీ చాలా వరకు ఓటిటి వైపు అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా ఆహాతో పాటు మిగిలిన ఓటిటి వేదికలపై కూడా కొత్త సినిమాలు విడుదల కానున్నాయి.

కరోనా వైరస్ మరోసారి పూర్తి స్థాయిలో విజృంభిస్తుండటంతో సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. కొన్ని సినిమాలు ఇప్పటికీ థియేటర్స్‌లో విడుదల అవుతున్నాయి కానీ చాలా వరకు ఓటిటి వైపు అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా ఆహాతో పాటు మిగిలిన ఓటిటి వేదికలపై కూడా కొత్త సినిమాలు విడుదల కానున్నాయి. సంక్రాంతి వీకెండ్ అంతా కొత్త సినిమాలతో నిండిపోనుంది. మరి జనవరి 10 నుంచి 17 మధ్య ఓటిటి వేదికగా విడుదల కాబోయే ఆ సినిమాలేంటో చూద్దాం.

పెళ్లి సంద: శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక, శ్రీలీల జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన సినిమా పెళ్లి సంద. థియేటర్స్‌లో మంచి విజయం సాధించిన ఈ చిత్రం జనవరి 14న హాట్ స్టార్ డిస్నీ వేదికగా విడుదల కానుంది.

పూతమ్ పుదు కాలాయ్‌ విదియాదా:తమిళ సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో వరసగా ఓటిటిలోనే విడుదల అవుతున్నాయి. తాజాగా జనవరి 14న పూతమ్ పుదు కాలాయ్‌ విదియాదా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది.

గరుడ గమన వృషభ వాహన:2021లో కన్నడలో సంచలన విజయం సాధించిన సినిమాల్లో గరుడ గమన వృషభ వాహన కూడా ఒకటి. రాజ్ బి శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్స్‌లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను జీ 5 వేదికగా జనవరి 13న స్ట్రీమ్ చేస్తున్నారు.

ఎటర్నల్స్:ఏబ్రెర్నల్స్‌ తెలుగు డబ్బింగ్‌ వర్షన్ జనవరి 12 నుంచి హాట్ స్టార్ డిస్నీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు థియేటర్స్‌లో మంచి అప్లాజ్ వచ్చింది.

హ్యూమన్‌:రామ్ కపూర్, సీమాలి బిస్వాస్, షెఫాలి షా కీలక పాత్రల్లో విపుల్ షా తెరకెక్కించిన వెబ్ సిరీస్ హ్యూమన్. జనవరి 14 నుంచి హాట్ స్టార్ డిస్నీలో ఇది స్ట్రీమింగ్‌ కానుంది.

అండర్‌ కవర్‌:ఈ వెబ్‌ సిరీస్‌ జనవరి 10వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

యే కాలీ ఆంఖే:ఈ సినిమా కూడా ఇదే వారం ప్రేక్షకులు ముందుకొస్తుంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా జనవరి 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author