గత 3 సీజన్లుగా షోను తిరుగులేని రీతిలో నడిపిస్తున్నాడు నాగార్జున. బిగ్ బాస్ సీజన్ విన్నర్ ను అనౌన్స్ చేసే తీరు అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తుంటుంది. టాలీవుడ్ కింగ్, బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున వేరియేషన్ చూపించాడు. గత 3 సీజన్లుగా షోను తిరుగులేని రీతిలో నడిపిస్తున్నాడు నాగార్జున. బిగ్ బాస్ సీజన్ విన్నర్ ను అనౌన్స్ చేసే తీరు అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తుంటుంది.సోషల్ మీడియాలో ముందే లీకులు వచ్చేస్తున్నాయి కాబట్టి ఉత్కంఠ తగ్గుతోంది కానీ. లేకపోతే. ఈ మూమెంట్ లో నరాలు కట్టయిపోయేవని కొందరి అభిప్రాయం. ఎవరు విన్నర్ అనేది. ఆ సమయానికి ఆ ఇద్దరు ఫైనిలిస్టులకు కూడా తెలియదు. వారి ముఖాల్లో ఎక్స్ ప్రెషన్స్ దీనిని చెప్పకనే చెబుతుంటాయి.
బిగ్ బాస్ టాప్ 2 ఫైనలిస్టుల ఇద్దరి చేతులను పట్టుకుని అనౌన్స్ మెంట్ ఇస్తుంటాడు నాగార్జున. మూడో సీజన్ ల. రాహుల్ సిప్లిగంజ. శ్రీముఖి చేతులు పట్టుకుని అనౌన్స్ మెంట్ లో తనదైన స్టైల్ చూపించాడు నాగ్. శ్రీముఖి చేతిని కిందకు వదలగానే. ఆమె ఒకింత షాక్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. రాహుల్ సిప్లిగంజ్ ను విన్నరంటూ చేయి పైకెత్తాడు. చేతులు ఎత్తుతూ విన్నర్ ను ప్రకటించేటప్పుడు నాగార్జున కొంత దూకుడు చూపించాడు.బిగ్ బాస్ సీజన్ 5లో మాత్రం విన్నింగ్ అనౌన్స్‌మెంట్ అప్పుడు నాగార్జున తగ్గాడు. ఈసారి చేయి విసిరికొట్టడాన్ని పూర్తిగా మానేశాడు. సన్నీ, షన్నూ ఇద్దరి చేతులను పైకెత్తినప్పుడు. షన్నూ చేతిని అలా గాల్లోనే వదిలేశాడు. దీంతో. షన్నూకు విషయం అర్థమై చప్పట్లు కొట్టాడు. సన్నీ ఈజ్ ద విన్నర్ అని నాగ్ ఈసారి అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వడంతో. విజేత ఆనందానికి అధుల్లేకుండా పోయాయి.
తాజాగా బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో సన్నీ విన్నర్ గా నిలిచాడు. అయితే ఈ సీజన్ కూడా అబ్బాయే బిగ్ బాస్ విన్నర్ గా నిలవడంతో పాటు ఈ సీజన్లో అమ్మాయిలందర్నీ ముందే ఎలిమినేట్ చేయడంతో సోషల్ మీడియాలో కొంతమంది దీనిపై వ్యతిరేకతని చూపిస్తున్నారు. టాప్ 5లో ఉన్న ఒకే ఒక అమ్మాయి సిరిని కూడా లాస్ట్ లో ఎలిమినేట్ చేశారు. మొదటి 4 సీజన్స్ కూడా అబ్బాయిలు టైటిల్ గెలిచారు. కనీసం ఐదో సీజన్ అయినా అమ్మాయి గెలుస్తుంది అనుకుంటే ఈ సారి కూడా అబ్బాయిలకు కప్పు ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో కొంతమంది లేడీ కంటెస్టెంట్స్ రన్నరప్ వరకు వచ్చినా విన్నర్ గా జెంట్ కంటెస్టెంట్స్ నే ప్రకటించారు. ఇదంతా స్క్రిప్టెడ్ షో అని చాలా మందికి తెలుసు. టిఆర్పీ కోసం, ప్రోగ్రాం హైప్ కోసం ఒక్కోసారి వాళ్ళకి వచ్చిన ఓటింగ్స్ కూడా పట్టించుకోకుండా ప్రోగ్రాంలో చేంజెస్ చేస్తారు. ఈ సారి కూడా ఓటింగ్స్ తో సంబంధం లేకుండా ఎలిమినేట్ చేయడాలు, హౌస్ లో చివరివరకు అమ్మాయిలని గ్లామర్ కోసం ఉంచడాలు చేశారు. గతంలో కూడా ఇది జరిగింది. అమ్మాయిలకి ఓటింగ్స్ బాగానే వస్తున్నా వాళ్ళని కేవలం గ్లామర్ షోకి మాత్రమే బిగ్ బాస్ వాడుతుంది అని కొంతమంది సీరియస్ అవుతున్నారు.మొదటి 4 సీజన్స్ కూడా అబ్బాయిలు టైటిల్ గెలిచారు. కనీసం ఐదో సీజన్ అయినా అమ్మాయి గెలుస్తుంది అనుకుంటే ఈ సారి కూడా అబ్బాయిలకు కప్పు ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు.షన్నూకు విషయం అర్థమై చప్పట్లు కొట్టాడు. సన్నీ ఈజ్ ద విన్నర్ అని నాగ్ ఈసారి అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వడంతో. విజేత ఆనందానికి అధుల్లేకుండా పోయాయి.రాహుల్ సిప్లిగంజ. శ్రీముఖి చేతులు పట్టుకుని అనౌన్స్ మెంట్ లో తనదైన స్టైల్ చూపించాడు నాగ్. శ్రీముఖి చేతిని కిందకు వదలగానే. ఆమె ఒకింత షాక్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. రాహుల్ సిప్లిగంజ్ ను విన్నరంటూ చేయి పైకెత్తాడు. చేతులు ఎత్తుతూ విన్నర్ ను ప్రకటించేటప్పుడు నాగార్జున కొంత దూకుడు చూపించాడు.బిగ్ బాస్ సీజన్ 5లో మాత్రం విన్నింగ్ అనౌన్స్‌మెంట్ అప్పుడు నాగార్జున తగ్గాడు. ఈసారి చేయి విసిరికొట్టడాన్ని పూర్తిగా మానేశాడు. సన్నీ, షన్నూ ఇద్దరి చేతులను పైకెత్తినప్పుడు. షన్నూ చేతిని అలా గాల్లోనే వదిలేశాడు. దీంతో. షన్నూకు విషయం అర్థమై చప్పట్లు కొట్టాడు. సన్నీ ఈజ్ ద విన్నర్ అని నాగ్ ఈసారి అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వడంతో. విజేత ఆనందానికి అధుల్లేకుండా పోయాయి.టాలీవుడ్ కింగ్, బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున వేరియేషన్ చూపించాడు. గత 3 సీజన్లుగా షోను తిరుగులేని రీతిలో నడిపిస్తున్నాడు నాగార్జున. బిగ్ బాస్ సీజన్ విన్నర్ ను అనౌన్స్ చేసే తీరు అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తుంటుంది.సోషల్ మీడియాలో ముందే లీకులు వచ్చేస్తున్నాయి కాబట్టి ఉత్కంఠ తగ్గుతోంది కానీ. లేకపోతే. ఈ మూమెంట్ లో నరాలు కట్టయిపోయేవని కొందరి అభిప్రాయం. ఎవరు విన్నర్ అనేది. ఆ సమయానికి ఆ ఇద్దరు ఫైనిలిస్టులకు కూడా తెలియదు. వారి ముఖాల్లో ఎక్స్ ప్రెషన్స్ దీనిని చెప్పకనే చెబుతుంటాయి.
ఎట్టకేలకు ‘బిగ్ బాస్’ సీజన్ 5 ముగిసింది. అత్యధిక ఓట్లతో బిగ్ బాస్ ట్రోపీని. ప్రజల మనసును గెలుచుకున్నాడు. యూట్యూబ్ స్టార్ షన్ముఖ్ జస్వంత్ రన్నరప్‌గా నిలిచాడు. ఎంతో ఉత్కంఠత మధ్య ‘బిగ్ బాస్’ హోస్ట్ అక్కినేని నాగార్జున. వీజే సన్నీని విన్నర్‌గా ప్రకటించారు. అయితే. ఎప్పుడూ విన్నర్, రన్నరప్‌ను స్టేజ్‌పైకి తీసుకొచ్చి అనౌన్స్ చేస్తుంటారు. కానీ ఈసారి హౌస్ నుంచే నేరుగా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో చెప్తామని నాగార్జున కాసేపు షన్ను, సన్నీలతో ఆడుకున్నారు. నటి ఫరియా అబ్దుల్లాను హౌస్ లోకి పంపించి షణ్ముఖ్, సన్నీల టెన్షన్ తగ్గించే ప్రయత్నం చేశారు. వారితో కలిసి సన్నీ, షన్నులు డాన్స్ చేసి ఒత్తిడి తగ్గించుకొనే ప్రయత్నం చేశారు. అనంతరం వారిద్దరితో చిన్న గేమ్ ఫరియా చిన్న గేమ్ ఆడించింది. అందులో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో చెప్పకుండా టెన్షన్ పెట్టారు. ‘బిగ్ బాస్’ మీతో గేమ్ ఆడారంటూ. నాగార్జున వారిని మరింత టెన్షన్ పెట్టారు. ఎట్టకేలకు నాగార్జున హౌస్‌లోకి వెళ్లి సన్నీ, షన్నులను స్టేజ్ మీదకు తీసుకొచ్చి. ఎప్పటిలాగానే విజేతను ప్రకటించారు. విజేత ఎవరో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. మరి, 105 రోజులు ఇంట్లో ఉన్న అతడికి నజరానాగా ఏమేమి లభించనున్నాయో తెలుసా?
బిగ్ బాస్ సీజన్ 5లో విజేత సన్నీ అని చెప్పగానే ఆమె తల్లి ఆనందాన్ని చూస్తే తప్పకుండా కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఏ అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీ. ప్రేక్షకుల మనసు గెలుచుకుని విజేతగా బయటకు రావడంతో ఆ తల్లి ఆనందంతో కొడుకుపై ముద్దుల వర్షం కురిపించింది. అప్పటి వరకు ఎంతో టెన్షన్‌లో ఉన్న సన్నీ. ఆనందంతో హోస్ట్ నాగార్జునను కూడా పైకెత్తేశాడు. అంతటితో ఆగకుండా ఆయనకు ముద్దు కూడా పెట్టేశాడు. ఆతర్వాత రన్నరప్ షన్నును సైతం హత్తుకుని ముద్దులు పెట్టేశాడు. అనంతరం. నాగార్జున సన్నీ ఏమేమి గెలుచుకున్నాడో ప్రకటించారు.
మచ్చా. సన్నీ గెలిచేశాడు. మనసులే కాదు 'బిగ్ బాస్' ట్రోఫీ కూడా.
‘బిగ్ బాస్’ సీజన్ 5లో విజేతగా నిలిచినందుకు. వీజే సన్నీకి రూ.50 లక్షల క్యాష్‌తోపాటు. షాద్ నగర్‌లోని సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షలు విలువ చేసే 300 చదరపు గజాల ప్లాట్‌ను గెలుచుకున్నాడు. దానితోపాటు టీవీఎస్ బైక్ లభిస్తుందని నాగార్జున ప్రకటించారు. అలాగే. బిగ్ బాస్ రన్నరప్ షన్ముఖ్ జస్వంత్‌కు కూడా సువర్ణ కుటీర్‌లో ప్లాట్ ఇచ్చేందుకు స్పాన్సర్లు ముందుకొచ్చారు. ‘బిగ్ బాస్’ సీజన్-4లో మూడో స్థానంలో నిలిచిన సోహెల్ డబ్బుతో ఇంటి నుంచి బయటకు రావడం, రెండో స్థానంలో ఉన్న అఖిల్ ఒట్టి చేతులతో తిరిగి వెళ్లడంతో అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హోస్ట్ నాగార్జున స్పాన్సర్ల ద్వారా షన్ను కూడా న్యాయం జరిగేలా చేశారు. మరి, షన్ను అభిమానులు సన్నీ విజయాన్ని స్వాగతిస్తారో లేదో చూడాలి.
‘బిగ్ బాస్’కే దిమ్మతిరిగేలా అతడికి ఓట్లు. రన్నరే డౌట్! ఆఖరి రోజు మారిన సమీకరణాలు
‘షన్ను. ఐ లవ్ యూ’. మనసులో మాట చెప్పేసిన సిరి.ముద్దులు హగ్గులతో సహన పరీక్ష!
సిరి ఓట్లకు గండి కొట్టిన ‘బిగ్ బాస్’. ఆమె ఎలిమినేషన్‌తో షన్ను ‘లెక్క’ మారుతుందా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం సబ్‌స్క్రైబ్ చేయండి.
You must be logged in to post a comment.