Top:Happy New Year 2022 Telugu Wishes.

 

Happy New Year 2022 Telugu Wishes: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే కోటేషన్స్, కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ మెసేజెస్‌తో విషెస్ చెప్పేద్దాం.
2022 కొత్త సంవత్సరంలో మీ అందరికీ శుభములే కలగాలని కాంక్షిస్తూ మీ అందరికీ విషెస్ చెబుతోంది లేటెస్ట్‌లీ, పాత సంవత్సరంలొ జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుని తిరిగి కొత్త ఏడాది మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని కోరుకుంటోంది.
కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2022 కొత్త సంవత్సరంలో మీ అందరికీ శుభములే కలగాలని కాంక్షిస్తూ మీ అందరికీ విషెస్ చెబుతోంది లేటెస్ట్‌లీ, పాత సంవత్సరంలొ జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుని తిరిగి కొత్త ఏడాది మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని కోరుకుంటోంది. గత ఏడాదంతా కరోనా మహమ్మారి వల్ల అందరూ ఆర్థికంగా చాలా నష్టపోయారు. అలాగే చాలామంది ఆప్తులను కూడా పొగొట్టుకున్నారు. ఇప్పుడిప్పుడే అందరూ ఈ విషాదాల నుంచి బయటపడుతున్నారు. అయితే రానున్న ఏడాది కూడా మళ్లీ కరోనా ముప్పు పరిస్థితులను కల్పిస్తోంది.

ఈ నేఫథ్యంలోనే దేశంలో చాలా రాష్ట్రాల్లో వేడుకలపై ఆంక్షలు విధించారు. ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా వేడుకలు జరుపుకోవాలని చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న తరుణంలో అందరూ బయట మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని అటు పోలీసులు, ఇటు ఆప్తులు కోరుతున్నారు. రానున్న ఏడాది అందరి సమస్యలు తొలిగి చిరునవ్వులతో గడిపేయాలని కోరుకుంటూ ఈ కోట్స్ తో మీ బంధువులకు స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేయండి.
ఉప్పొంగిన ఉత్తేజంతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దాం, అవధులు లేని ఉత్సహాంతో పండగ చేద్దాం,  నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఎన్నో ఆశలను మోసుకువస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మధురమైన ప్రతిక్షణం నిలుస్తోంది జీవితాంతం, రాబోయే కొత్త సంవత్సరానికి సుస్వాగతం పలుకుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
సంబరాలు మిన్నంటే వేళ, నింగి నేల కాంతుల హేళ, కావాలి మీ జీవితాలు వెలుగులు ఈ వేళ, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కొత్త ఏడాది మీ మోములో చిరునవ్వులను మరింతగా నింపాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

న్యూఇయర్‌కి విషెస్ చెప్పుకోవడంలో తెలియని ఆనందం ఉంటుంది. అఫ్‌కోర్స్ మన తెలుగు వారికి ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగని మనం ఇంగ్లీష్ న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోకుండా ఎలా ఉంటాం. మనం ఇంగ్లీష్ కేలండర్ ఫాలో అవుతాం కాబట్టి... ఆ న్యూఇయర్ చేసుకోవాల్సిందే. రోమ్‌లో రోమన్‌లా ఉండాలి అంటారు కదా....
కొత్త సంవత్సరం అనగానే మనం న్యూఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకుంటాం. ఏదో సాధించేందుకు కొన్ని గోల్స్ ఫిక్స్ చేసుకుంటాం. అలాగే ఈ సంవత్సరం ఇలా చెయ్యాలి, ఇవి పూర్తి చెయ్యాలి, అధిక బరువు తగ్గాలి... ఇలా మనకు ఉండే  చిన్న కోరికలు మనకు ఉంటాయి. అవి మనకు కొత్త ఎనర్జీ తెస్తాయి. ఫ్యూచర్‌ని పాజిటివ్‌గా చూసేలా చేస్తాయి. మనం పంపే విషెస్, కోట్స్ కూడా ఇతరుల్లో తెలియని ఆనందాన్ని తెస్తాయి.

ప్రస్తుతం ఇండియాలో ఒమైక్రాన్ వేరియంట్ వ్యాపిస్తోంది కాబట్టి... మనం చాలా మందిని డైరెక్టుగా కలవలేకపోవచ్చు. ఐతేనేం.చెప్పేస్తారు వాట్సాప్, ఫేస్‌బుక్, సోషల్ మీడియా ఉందిగా. ఈ స్టోరీలోని విషెస్ కార్డ్స్ సేవ్ చేసుకొని... వాట్సాప్ ద్వారా పంపేసుకుంటే సరి. అవతలి వాళ్లు ఎంతో ఆనందపడి... మనకు కూడా విషెస్ చెప్పేస్తారు.
న్యూఇయర్ విషెస్ కార్డ్స్. 
ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. కన్నీటిని జారవిడువకు. చిరునవ్వు చెదరనివ్వకు. ఇది సంతోష సమయం. హ్యాపీ న్యూఇయర్ 2022.
ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. కన్నీటిని జారవిడువకు. చిరునవ్వు చెదరనివ్వకు. ఇది సంతోష సమయం. అడ్వాన్స్ హ్యాపీ న్యూఇయర్ 2022.నువ్వు, మీ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండాలి. ఆయురారోగ్యాలతో జీవించాలి. అభివృద్ధి సాధించాలి. హ్యాపీ న్యూఇయర్ 2022.
నువ్వు, మీ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండాలి. ఆయురారోగ్యాలతో జీవించాలి. అభివృద్ధి సాధించాలి. అడ్వాన్స్ హ్యాపీ న్యూఇయర్ 2022.
ఈ కొత్త సంవత్సరం మీకు మరిన్ని ఆనందాలు, సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022.
ఈ కొత్త సంవత్సరం మీకు మరిన్ని ఆనందాలు, సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022.
మీ జీవితంలో ఈ కొత్త సంవత్సరం సరికొత్తగా ఉండాలి. మీ జర్నీ ఆనందంగా సాగాలి. మీరు సరికొత్త గమ్యాలను చేరుకోవాలి. మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ హ్యాపీ న్యూఇయర్ 2022.
ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఈ కొత్త సంవత్సరం మీకు అన్నీ శుభాలు కలిగించాలని కోరుకుంటూ హ్యాపీ న్యూఇయర్ 2022.కొత్త ఏడాదిలో మీ కలలు నిజం అవ్వాలి. మీ ఆశయాలు సిద్ధించాలి. మీ ప్రతి అడుగూ విజయమనే గమ్యం వైపు సాగాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022.
అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2022... ఈ ఏడాది మీకు అన్ని విధాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

న్యూఇయర్ విషెస్ కోట్స్:
"గతేడాది మాటలు... గతేడాది భాషవి. కొత్త సంవత్సరం మాటలు. కొత్త వాయిస్ కోసం ఎదురుచూస్తున్నాయి" - టీ ఎస్ ఎలియట్

"ఇది కొత్త సంవత్సరం. సరికొత్త ప్రారంభం. పరిస్థితులు మారుతాయి - టేలర్ స్విఫ్ట్

 

 

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author