TOP : Bigg Boss 5 Prize Money: ‘బిగ్ బాస్’ విన్నర్‌ సన్నీకి ట్రోపీతోపాటు లభించేవి ఇవే.. ఈ సారి షన్నుకు కూడా..

ఎట్టకేలకు ‘బిగ్ బాస్’ సీజన్ 5 ముగిసింది. అత్యధిక ఓట్లతో బిగ్ బాస్ ట్రోపీని. ప్రజల మనసును గెలుచుకున్నాడు. యూట్యూబ్ స్టార్ షన్ముఖ్ జస్వంత్ రన్నరప్‌గా నిలిచాడు. ఎంతో ఉత్కంఠత మధ్య ‘బిగ్ బాస్’ హోస్ట్ అక్కినేని నాగార్జున. వీజే సన్నీని విన్నర్‌గా ప్రకటించారు. అయితే. ఎప్పుడూ విన్నర్, రన్నరప్‌ను స్టేజ్‌పైకి తీసుకొచ్చి అనౌన్స్ చేస్తుంటారు. కానీ ఈసారి హౌస్ నుంచే నేరుగా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో చెప్తామని నాగార్జున కాసేపు షన్ను, సన్నీలతో ఆడుకున్నారు. నటి ఫరియా అబ్దుల్లాను హౌస్ లోకి పంపించి షణ్ముఖ్, సన్నీల టెన్షన్ తగ్గించే ప్రయత్నం చేశారు. వారితో కలిసి సన్నీ, షన్నులు డాన్స్ చేసి ఒత్తిడి తగ్గించుకొనే ప్రయత్నం చేశారు. అనంతరం వారిద్దరితో చిన్న గేమ్ ఫరియా చిన్న గేమ్ ఆడించింది. అందులో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో చెప్పకుండా టెన్షన్ పెట్టారు. ‘బిగ్ బాస్’ మీతో గేమ్ ఆడారంటూ. నాగార్జున వారిని మరింత టెన్షన్ పెట్టారు. ఎట్టకేలకు నాగార్జున హౌస్‌లోకి వెళ్లి సన్నీ, షన్నులను స్టేజ్ మీదకు తీసుకొచ్చి. ఎప్పటిలాగానే విజేతను ప్రకటించారు. విజేత ఎవరో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. మరి, 105 రోజులు ఇంట్లో ఉన్న అతడికి నజరానాగా ఏమేమి లభించనున్నాయో తెలుసా?

బిగ్ బాస్‌ సీజన్ 5లో విజేత సన్నీ అని చెప్పగానే ఆమె తల్లి ఆనందాన్ని చూస్తే తప్పకుండా కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఏ అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీ. ప్రేక్షకుల మనసు గెలుచుకుని విజేతగా బయటకు రావడంతో ఆ తల్లి ఆనందంతో కొడుకుపై ముద్దుల వర్షం కురిపించింది. అప్పటి వరకు ఎంతో టెన్షన్‌లో ఉన్న సన్నీషన్. ఆనందంతో హోస్ట్ నాగార్జునను కూడా పైకెత్తేశాడు. అంతటితో ఆగకుండా ఆయనకు ముద్దు కూడా పెట్టేశాడు. ఆతర్వాత రన్నరప్‌ షన్నును సైతం హత్తుకుని ముద్దులు పెట్టేశాడు. అనంతరం. నాగార్జున సన్నీ ఏమేమి గెలుచుకున్నాడో ప్రకటించారు. 

 

‘బిగ్ బాస్’ సీజన్ 5లో విజేతగా నిలిచినందుకు. వీజే సన్నీకి రూ.50 లక్షల క్యాష్‌తోపాటు. షాద్ నగర్‌లోని సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షలు విలువ చేసే 300 చదరపు గజాల ప్లాట్‌ను గెలుచుకున్నాడు. దానితోపాటు టీవీఎస్ బైక్ లభిస్తుందని నాగార్జున ప్రకటించారు. అలాగే. బిగ్ బాస్ రన్నరప్‌ షన్ముఖ్ జస్వంత్‌కు కూడా సువర్ణ కుటీర్‌లో ప్లాట్ ఇచ్చేందుకు స్పాన్సర్లు ముందుకొచ్చారు. ‘బిగ్ బాస్’ సీజన్-4లో మూడో స్థానంలో నిలిచిన సోహెల్ డబ్బుతో ఇంటి నుంచి బయటకు రావడం, రెండో స్థానంలో ఉన్న అఖిల్ ఒట్టి చేతులతో తిరిగి వెళ్లడంతో అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హోస్ట్ నాగార్జున స్పాన్సర్ల ద్వారా షన్ను. సిరి, శ్రీరామ్, మానస్ ఫైనలిస్ట్స్ అన్న విషయం తెలిసిందే. వీరికి కేవలం వాళ్ళ రెమ్యూనరేషన్ మాత్రమే దక్కింది. మానస్, శ్రీరామ్ లకు నాగార్జున డబ్బులు తీసుకొని టైటిల్ రేసు నుండి వైదొలిగే అవకాశం ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే (Big boss telugu5 grand finale) ముగిసింది. టైటిల్ విన్నర్ గా విజె సన్నీ అవతరించారు. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్-సన్నీ బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీపడ్డారు. ఇక ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా విజేత నిర్ణయం జరిగిపోయింది, కేవలం నేను ప్రకటిస్తున్నాను అంతే అని నాగార్జున తెలియజేశారు. ఉత్కంఠ మధ్య సన్నీని విన్నర్ గా ప్రకటించడం జరిగింది. 

సన్నీ(Sunny) కి బిగ్ బాస్ ట్రోపీతో పాటు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ, రూ. 25 లక్షలు విలువ చేసే 300 స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్, ఒక అపాచీ బైక్ దక్కాయి. ఇక ఆయన 15 వారాల రెమ్యూనరేషన్ అదనంగా అందనుంది. దీంతో దాదాపు ఒక కోటి రూపాయల వరకు సన్నీ విజేతగా గెలుపొందినట్లయింది. రన్నర్ షణ్ముఖ్ బాగా నిరాశ చెందినట్లు కనిపించారు. హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ సీజన్ 5 స్పానర్స్ లో ఒకరైన సువర్ణభూమి యజమానిని రన్నర్ షణ్ముఖ్కి కూడా ఏమైనా ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాడు. దానికి ఆయన అంగీకరించారు. షణ్ముఖ్ కి ఎంతో కొంత ప్లాట్ అరేంజ్ చేయనున్నట్లు తెలియజేశారు. 

కాగా సిరి, శ్రీరామ్, మానస్ ఫైనలిస్ట్స్ అన్న విషయం తెలిసిందే. వీరికి కేవలం వాళ్ళ రెమ్యూనరేషన్ మాత్రమే దక్కింది. మానస్, శ్రీరామ్ లకు నాగార్జున డబ్బులు తీసుకొని టైటిల్ రేసు నుండి వైదొలిగే అవకాశం ఇచ్చాడు. గెలుస్తామనే నమ్మకంతో పాటు ఓట్లు వేసిన అభిమానులు బాధపడతారన్న నెపంతో మానస్, శ్రీరామ్ ఆ ఆఫర్స్ తీసుకోలేదు. ఈ ఫైనలిస్ట్స్ కి ఎటువంటి ప్రైజ్ మనీ దక్కకపోయినా. 15 వారాలు రెమ్యూనరేషన్ పొందుతారు.

 ఫైనలిస్ట్స్ లో 5వ స్థానంతో సరిపెట్టుకున్న సిరి రెమ్యూనరేషన్ గురించి సమాచారం అందుతుంది. ఆమెకు నిర్వాహకులు వారానికి రూ. 1.5 నుండి 2.0 లక్షలు రూపాయలు ఆఫర్ చేశారట. అలా ఆమెకు రూ. 25 లక్షల వరకు పొందారని సమాచారం. ఫైనల్ లో తన ఎలిమినేషన్ కంటే కూడా షణ్ముఖ్ టైటిల్ కోల్పోవడమే ఆమెను ఎక్కువ బాధకు గురి చేసింది. మూడు నెలల గృహవాసం, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరం, ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేకుండా, కడుపు మాడ్చుకొని. కంటి నిండా నిద్ర లేకుండా కలిసి ఉన్న వాళ్ళతోనే మానసిక, శారీక యుద్ధం. బిగ్ బాస్ హౌస్ లో మనుగడ సాధించాలంటే చాలా సంకల్పం కావాలి.

 మానసికంగా దృఢంగా ఉన్నవాళ్లే హౌస్ లో ఉండగలరు. నిద్ర లేస్తే నాలుగు గోడల మధ్య జీవితం. పక్కనే ఉన్న వాళ్లతోనే పోరాటాలు. ఇష్టం లేకపోయినా గొడవలు. ఇలా బిగ్ బాస్ హౌస్ కలర్ఫుల్ గా కనిపించే నరకం. మరి అలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొని టైటిల్ విన్నర్ కావడం సామాన్యమైన విషయం కాదు. ఈ షోపై సమాజంలో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ మంచి కూడా లేకపోలేదు. మనిషిలోని నిజమైన వక్తిత్వత్వం, పోరాటతత్త్వం, ఓ విషయంపై స్పందించే తీరు వంటి విషయాలు బిగ్ బాస్ హౌస్ నేర్పిస్తుంది. గత ఐదు సీజన్స్ గా అప్రతిహతంగా బిగ్ బాస్ షో నడుస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఈ షోని ఎంతగానో ఆదరిస్తున్నారు. బుల్లితెర షోల్లో బిగ్ బాస్ టాప్ రేటెడ్ షోగా ఉంది. కాగా నేడు బిగ్ బాస్ 5 Big Boss Telugu5 grand finale టైటిల్ విన్నర్ గా విజె సన్నీ అవతరించాడు. ఉత్కంఠ మధ్య సాగిన టైటిల్ పోరులో సన్నీ విజేతగా నిలిచారు. 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 లో సన్నీ(Sunny), షణ్ముఖ్, శ్రీరామ్, మానస్, సిరి ఫైనల్ కి చేరుకున్నారు. విజేతను నిర్ణయించేది ప్రేక్షకుల ఓట్లు కాగా. సిరి ఐదవ స్థానం, మానస్ నాలుగవ స్థానం, శ్రీరామ్ మూడవ స్థానం దక్కించుకోవడం జరిగింది.

ఇక టైటిల్ కోసం షణ్ముఖ్, సన్నీ పోటీపడ్డారు. ఇక హౌస్ నుండి బిగ్ బాస్ వేదిక మీదకు సన్నీ, షణ్ముఖ్ లను తీసుకొచ్చిన నాగార్జున విన్నర్ ని ప్రకటించారు. పంచభూతాల సాక్షిగా ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా విజేత నిర్ణయం జరిగిందని, ప్రేక్షకులే విజేతను నిర్ణయించారని తెలియజేశాడు. చివరిగా సన్నీని బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా ప్రకటించడం జరిగింది. దీనితో సన్నీ కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ లో ఆనందం వెల్లివిరిసింది. ఇక సన్నీ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. మరి బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా సన్నీకి దక్కిన బహుమతుల జాబితా చూస్తే మైండ్ బ్లాక్ కావలసిందే. విజేతగా సన్నీ ట్రోఫితో పాటు ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు గెలుచుకున్నారు. అలాగే సువర్ణభూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు 300 స్క్వేర్ యార్డ్ ఫ్లాట్ ని ఇవ్వడం జరిగింది. షాద్ నగర్ లో ఈ ప్లాట్ కేటాయించగా. దాని ప్రస్తుత విలువ రూ. 25 లక్షలు. వీటితో పాటు ఆయనకు టీవీఎస్ కంపెనీ తరపున అపాచే బైక్ గిఫ్ట్ గా దక్కింది. ఈ బైక్ మార్కెట్ ధర లక్షన్నర వరకు ఉంది. కాగా 15వారాలు సన్నీ హౌస్ లో ఉన్నాడు. రెమ్యునరేషన్ రూపంలో మరికొంత సొమ్ము అతనికి దక్కుతుంది. సన్నీ రెమ్యూనరేషన్ రూ. 20 - 25 లక్షల వరకూ ఉండొచ్చని సమాచారం. అలా మొత్తంగా సన్నీ కోటి రూపాయలకు పైనే ఈ షో ద్వారా రాబట్టాడన్న మాట.

22అన్నింటికీ మించి బిగ్ బాస్ విన్నర్ అన్న ఇమేజ్ ఆయన కెరీర్ కి బాటలు వేస్తుంది. ఈ ఫేమ్ అతనికి పరిశ్రమలో అవకాశాలు తెచ్చిపెడుతుంది. బ్రాండ్ వాల్యూ పెరగడం ద్వారా మంచిగా ఆర్జించేందుకు మార్గాలు ఏర్పడతాయి. కాగా శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజీత్ తెలుగు బిగ్ బాస్ షో విన్నెర్స్ గా ఉన్నారు. ఈ లిస్ట్ లో సన్నీ వచ్చి చేరాడు.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author