Top:Bigg Boss 6 Telugu: ఎడిటింగ్ లేదు . మొత్తం లైవ్ లో 24/7 చూడచ్చు . సరికొత్త ప్రయోగం !!

Big Boss 6 Telugu: ఎడిటింగ్ లేదు. మొత్తం లైవ్ లో 24/7 చూడచ్చు. సరికొత్త ప్రయోగం !!

Big Boss 6 Telugu: సాధారణంగా టెలివిజన్ అదే రీతిలో సినిమాకి సంబంధించి కంటెంట్ విషయంలో హద్దులు ఉంటాయి. సినిమా రంగానికి అయితే సెన్సార్ బోర్డు ఉంటది. టీవీ కి సంబంధించి కూడా. కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ మాత్రం హద్దు మీరే సన్నివేశాలు ఉన్నా. సెన్సార్ బోర్డు కటింగ్ లకు పని ఎక్కువగా పెడుతూ ఉంటది. డైరెక్టర్లు చాలా సన్నివేశాలు ప్లాన్ చేసి పెట్టిన గాని సెన్సార్ బోర్డు సభ్యులు. కొన్నిసార్లు ఓకే చెప్పరు. కట్ అయిపోతాయి. ఇక ఇదే తరుణంలో టీవీలో కూడా. ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ ఓటిటికి వచ్చేసరికి… ఎటువంటి హద్దులు ఏమీ ఉండవు. ఏదైనా చూపించవచ్చు. ఎలాగైనా మాట్లాడొచ్చు. సెన్సార్ బోర్డు ఉండదు.

దీంతో ఇప్పుడు చాలా మసాలా కంటెంట్… భయంకరంగా బూతులు మాట్లాడే సినిమాలు. ఓటిటి డిజిటల్ ప్లాట్ ఫారంలో… కనిపిస్తూ ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉంటే ఈ సారి సీజన్ సిక్స్ బిగ్ బాస్ కూడా ఓటిటి లో 24 గంటలు చూపిస్తున్నట్లు షో నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. గత సీజన్ ఫైవ్ కి పెద్దగా ప్రేక్షకాదరణ రాకపోవడంతో. ఓటిటి బిగ్ బాస్ భారీ ఎత్తున ఎంటర్టైన్మెంట్ ఇంకా అన్ని రకాలుగా ఉండేవిధంగా ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ తరుణంలో అందాల ఆరబోత చేసే కంటెస్టెంట్ లను తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే టాక్ నడుస్తోంది. సీజన్ ఫైవ్ లో చాలా వరకు గొడవలు తప్ప పెద్దగా మసాలా కంటెంట్ కనిపించలేదు.

ఆ లోటు సీజన్ సిక్స్ లో షేర్ చేయాలని 24 గంటలు హౌస్ లో జరిగేది ఎడిటింగ్ లేకుండా చూపించాలని దీంతో ఇంటి సభ్యులు ఎటువంటి బూతులు మాట్లాడిన. ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు. ఎక్కువగా అమ్మాయిలే హౌస్ లో. ఉండే రీతిలో షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సీజన్ ఫైవ్ లో… పాల్గొన్న కంటెస్టెంట్ లు బయటకు వచ్చాక హౌస్ లో … చాలా వరకు వల్గర్ గా మాట్లాడిన. సందర్భాలు ఉన్నాయి అవి బయటకు చూపించలేదు అని చెప్పుకొచ్చారు. కాజల్ ఇదే విషయాన్ని తెలియజేసింది. సీజన్ ఫైవ్ ప్రారంభంలో సమీరా. పడుకునే సమయంలో భయంకరంగా డబల్ మీనింగ్ డైలాగులు… కొత్త కథలు చెబుతూ ఉండేది నాకే భయం వేసింది. అంటూ తెలిపింది. ఈ నేపథ్యంలో సీజన్ సిక్స్ లో ప్రతిదీ… ప్రత్యక్షమయ్యే లా … సో నిర్వాహకులు ఫుల్ కంటెంట్ చూపించడానికి…ఓటిటి. ప్రయోగం చేయడానికి పూనుకొన్నారు. సీజన్ సిక్స్ ఏ రీతిగా అలరిస్తుందో చూడాలి.

బిగ్ బాస్ సీజన్ 6: కంటెస్టెంట్స్ అంతమందా.

బిగ్ బాస్ సీజన్ 1 నుండి 15 మంది కంటెస్టెంట్స్ కి తగ్గకుండా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. స్టార్ మా కూడా కాస్త పేరున్న సెలబ్రిటీస్ ని పట్టుకొచ్చి బిగ్ బాస్ లోకి పంపిస్తుంది. ఇక ఎన్టీఆర్, నాని. తర్వాత నాగార్జున బిగ్ బాస్ సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. అయితే బిగ్ బాస్ యాజమాన్యం ఈసారి డిఫరెంట్ గా షో ని ప్లాన్ చేసింది. అందులో భాగంగా బిగ్ బాస్ సీజన్ 6 ని హాట్ స్టార్ ఓటిటిలో 24 గంటలు చూసేలా ప్లాన్ చేసారు. ఫిబ్రవరి 20 నుండి ఈ సీజన్ 6 మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరిని పంపబోతున్నారో అనేది. ఇప్పటికే ఆడిషన్స్ మొదలైపోయాయని. లిస్ట్ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉంది అంటున్నారు.

అయితే గత సీజన్ లో ఏకంగా 19 మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తే. ఈ సీజన్ లోకి మాత్రం కేవలం 14 మందిని మాత్రమే పంపబోతున్నారట. 14 మంది సెలబ్రిటీస్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపి. తర్వాత ఇద్దరిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హోసూరు లోకి పంపుతారని. 100 రోజుల పాటు ఈ షోని నడపనున్నారని తెలుస్తుంది. జనవరి నెలాఖరులోగా. కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేసి. బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమోస్ రెడీ చేస్తారని. ఫిబ్రవరి 20 న షో మొదలు పెడతారని తెలుస్తుంది.

అయితే గత సీజన్ లో ఏకంగా 19 మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తే. 

ఈ సీజన్ లోకి మాత్రం కేవలం 14 మందిని మాత్రమే పంపబోతున్నారట. 14 మంది సెలబ్రిటీస్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపి. తర్వాత ఇద్దరిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హోసూరు లోకి పంపుతారని. 100 రోజుల పాటు ఈ షోని నడపనున్నారని తెలుస్తుంది. జనవరి నెలాఖరులోగా. కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేసి. బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమోస్ రెడీ చేస్తారని. ఫిబ్రవరి 20 న షో మొదలు పెడతారని తెలుస్తుంది.

 

 

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author