Top : Bigg Boss 15: हिला बाहेर हाकला..., राखी सावंतवर भडकले फॅन्स, काय आहे कारण?

Big Boss 15, Fans Trolled : सोशल मीडियावर राखी सावंत सध्या प्रचंड ट्रोल होतेय. राखीसोबत रश्मी देसाई आणि देवोलिना भट्टाचार्जी यांच्यावरही नेटक-यांनी संताप व्यक्त केलाआहे.‘बिग बॉस’च्या घरातील प्रेमकथा हा वेगळा विषय आहे. प्रत्येक सीझनमध्ये जसे नव नवे वाद होतात तशी प्रेम प्रकरण देखील रंगतात. ‘बिग बॉस 15’मध्येही अशा काही जोड्या चर्चेत आल्या. शो सुरू झाला तसा ईशान आणि मायशा या लव्हबर्ड्सची चर्चा रंगली होती. ही जोडी कधीच शोमधून बाद झाली. यानंतर करण कुंद्रा  व तेजस्वी प्रकाश यांच्यात प्रेम फुललं. पण आताश: ही जोडीही तुटणार की काय, असा प्रश्न निर्माण झाला आहे आणि यासाठी कारण ठरलीये ती राखी सावंत. 

Big Boss 15: होय, ‘टिकट टू फिनाले’ टास्कमध्ये राखी सावंत  संचालक होती. यादरम्यान राखीनं अनेक चुकीचे निर्णय घेतले आणि या कारणामुळे तेजस्वी व करण यांच्यात जोरदार भांडण झालं. घरातले लव्हबर्ड्स एकमेकांशी भांडताना पाहून त्यांचे फॅन्स प्रचंड नाराज झाले आणि त्यांनी सगळा राग राखीवर काढला. सोशल मीडियावर राखी सावंत सध्या प्रचंड ट्रोल होतेय. करण व तेजस्वीमध्ये भांडण होण्याचं कारण राखी आहे, असा दावा करत चाहत्यांनी राखीला फैलावर घेतलं आहे. राखीसोबत रश्मी देसाई आणि देवोलिना भट्टाचार्जी यांच्यावरही नेटक-यांनी संताप व्यक्त केलाआहे. हे लोक भांडणं लावण्याशिवाय दुसरं काहीही काम करत नाही, अशा शब्दांत अनेकांनी भडास काढली.

‘राखी सावंतला बाहेर काढा. तुमची राखी खोटारडी आहे. करण आम्ही तुझं दु:ख समजू शकतो,’ अशी कमेंट एका युजरने केली. ‘हे घर फक्त फालतु लोकांसाठी आहे. राखी, देवो, रश्मीसारख्या लोकांना घरात आणलं. संवेदनशील लोकांना या घरात फक्त वेदना सहन कराव्या लागतात,’अशी प्रतिक्रिया एका युजरने दिली. ‘राखी तू जी काही आग लावलीस, त्याबद्दल तेजरन (तेजस्वी व करण)चे चाहते तुला कधीही माफ करणार नाहीत,’अशी कमेंट एका युजरने केली.

राखीनं काय केलं?

‘टिकट टू फिनाले’ टास्कची राखी संचालक होती. पहिल्या राऊंडमध्ये तिने शमिताला डावलून देवोलिनाला जिंकू दिलं. इतकंच नाही तर राखीने देवोलिनासोबत मिळून चिटींग करून तेजस्वीला जिंकवण्याचा प्रयत्न केला. त्यामुळे तेजस्वीही राखी व देवोचा सपोर्ट करताना दिसली. यावरून करण व तेजस्वी यांच्यात वाद झाला. तेजस्वीने प्रामाणिकपणे खेळून जिंकावं, असं करण म्हणाला. पण तेजस्वीने त्याचा चुकीचा अर्थ लावला. मी शो पुढे जावं अशी कदाचित करणची इच्छा नाही, असं बोलताना ती दिसली. 

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో దశాబ్దంలోనే డిసెంబర్‌ నెలలో అత్యంత చలిరోజుగా శనివారం రికార్డయింది. సెంట్రల్‌ యూనివర్సిటీలో ఉదయం వేళ అత్యల్పంగా 8.2 డిగ్రీలు, పటాన్‌చెరులో 8.4, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో 2015 డిసెంబర్‌ 13న హైదరాబాద్‌లో అతితక్కువగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. వచ్చే మూడు రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వాతావరణ వాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్‌ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వృద్ధులు, చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 6.5 డిగ్రీలు, మొయినాబాద్‌ మండలం రెడ్డిపల్లెలో 7.1 డిగ్రీలు, జహీరాబాద్‌ మండలం సత్వార్‌ గ్రామంలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయినట్టు అధికారులు పేర్కొన్నారు.

 శనివారం (డిసెంబర్ 18న) హైదరాబాద్ లో నమోదైన కనిష్ణ ఉష్ణోగ్రత ఈ దశాబ్దం(10 ఏళ్ల)లోనే అత్యల్పం అని వాతావరణ విభాగం తెలిపింది. అంతేకాదు, రాబోయే రోజుల్లో చలిగాలుల తీవ్రత మరింత పెరిగి, ఉష్ణోగ్రతలు ఇంకాస్త దిగజారుతాయని, ఆ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ అధికారులు హెచ్చరించారు. వివరాలివి.గడిచిన వేసవిలో తీవ్రమైన ఎండను చవిచూసి. మొన్న వానాకాలంలో తడిసిముద్దయిన భాగ్యనగరవాసులకు వణుకు పుట్టించే మరోవార్త. ఈ శీతాకాలం నగరం దట్టమైన మంచు దుప్పటి కప్పుకోనుంది. జనం చలికి వణికిపోవడం ఖాయంగా తెలుస్తోంది. డిసెంబర్ నెలలోనే నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అది కూడా మామూలు అల్పం కాదు. 10 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టేంత అత్యల్ప ఉష్ణోగ్రత. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 5డిగ్రీల సెంటీగ్రేడ్ వైపునకు వేగంగా పడిపోతుండగా, హైదరాబాద్ నగరం సైతం తక్కువ కాదన్నట్లు మెర్యూరీ లెవెల్స్ దిగజారుతున్నాయి. శనివారం (డిసెంబర్ 18న) హైదరాబాద్ లో నమోదైన కనిష్ణ ఉష్ణోగ్రత ఈ దశాబ్దం(10 ఏళ్ల)లోనే అత్యల్పం అని వాతావరణ విభాగం తెలిపింది. అంతేకాదు, రాబోయే రోజుల్లో చలిగాలుల తీవ్రత మరింత పెరిగి, ఉష్ణోగ్రతలు ఇంకాస్త దిగజారుతాయని, ఆ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ అధికారులు హెచ్చరించారు. వివరాలివి.

హైదరాబాద్‌ నగరంలో దశాబ్దంలోనే డిసెంబర్‌ నెలలో అత్యంత చలిరోజుగా శనివారం రికార్డయింది. హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్సిటీలో నిన్న ఉదయం వేళ అత్యల్పంగా 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పటాన్‌చెరులో 8.4, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో 2015 డిసెంబర్‌ 13న హైదరాబాద్‌లో అతితక్కువగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఈసారి 8.2 డిగ్రీలకు పడిపోవడం ద్వారా దశాబ్దంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లయింది.

తెలంగాణ వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వాతావరణ వాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్‌ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వృద్ధులు, చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 6.5 డిగ్రీలు, మొయినాబాద్‌ మండలం రెడ్డిపల్లెలో 7.1 డిగ్రీలు, జహీరాబాద్‌ మండలం సత్వార్‌ గ్రామంలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author