Big Boss OT Telugu: ఇక తెలుగులో 24 గంటల బిగ్‌బాస్. నాన్‌స్టాప్ బాదుడే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కానుంది.
బిగ్ బాస్. తెలుగునాట ఈ పేరు ఎంతో సుపరిచితం. ఇష్టపడే వారు కావచ్చు, ఇష్టపడని వారు కావచ్చు. ఈ షో ఒక్కసారి ప్రారంభం అయితే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతుంది. ఇటీవలే బిగ్ బాస్ సీజన్-5 కూడా ముగిసిన సంగతి తెలిసిందే. వివాదాలు, హగ్గులు, ముద్దులతో నిండిపోయిన ఈ సీజన్‌లో వీజే సన్నీ విన్నర్‌గా నిలవగా. ప్రకటించారు. 24 గంటలూ షోను స్ట్రీమ్ చేయవచ్చని కూడా పేర్కొన్నారు. అయితే షో ఫార్మాట్ ఏంటి? ఎంత మంది కంటెస్టెంట్‌లు ఉంటారు? ఎన్ని రోజులు జరగనుంది? వంటి విషయాలు మాత్రం ఇంకా సస్పెన్స్‌గా ఉంచారు. కానీ కార్యక్రమం ఫార్మాట్ మారనుందని మాత్రం తెలిపారు.ఇటీవలే బిగ్ బాస్ హిందీ ఓటీటీ వెర్షన్ స్ట్రీమ్ అయి పెద్ద సక్సెస్ అయింది. స్టే కనెక్టెడ్ అనే ఫార్మాట్‌లో జరిగిన హిందీ బిగ్ బాస్ ఓటీటీలో ఆరుగురు యువతులు, ఆరుగురు యువకులు జంటగా హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. ఒక యువతి ఒంటరిగా హౌస్‌లోకి వెళ్లింది. అంటే మొత్తం 13 మంది కంటెస్టెంట్లు అన్నమాట. 42 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ షోలో టాప్-5లో నిలిచిన వారిని నేరుగా బిగ్ బాస్ సీజన్ 15లోకి తీసుకున్నారు.
తెలుగులో కూడా ఇదే ఫార్మాట్ ఫాలో అవుతారా? లేదా? అన్న విషయం మాత్రం తెలియరాలేదు. యువతీ యువకులను ముందే జంటగా లోపలికి పంపిస్తే మాత్రం వివాదాలు రావడం ఖాయం. అయితే ఈ విషయాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.తెలుగునాట ఈ పేరు ఎంతో సుపరిచితం. ఇష్టపడే వారు కావచ్చు, ఇష్టపడని వారు కావచ్చు. ఈ షో ఒక్కసారి ప్రారంభం అయితే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతుంది. ఇటీవలే బిగ్ బాస్ సీజన్-5 కూడా ముగిసిన సంగతి తెలిసిందే. వివాదాలు, హగ్గులు, ముద్దులతో నిండిపోయిన ఈ సీజన్‌లో వీజే సన్నీ విన్నర్‌గా నిలవగా. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ రన్నరప్‌గా నిలిచాడు.24 గంటలూ షోను స్ట్రీమ్ చేయవచ్చని కూడా పేర్కొన్నారు. అయితే షో ఫార్మాట్ ఏంటి? ఎంత మంది కంటెస్టెంట్‌లు ఉంటారు? ఎన్ని రోజులు జరగనుంది? వంటి విషయాలు మాత్రం ఇంకా సస్పెన్స్‌గా ఉంచారు. కానీ కార్యక్రమం ఫార్మాట్ మారనుందని మాత్రం తెలిపారు.ఇటీవలే బిగ్ బాస్ హిందీ ఓటీటీ వెర్షన్ స్ట్రీమ్ అయి పెద్ద సక్సెస్ అయింది. స్టే కనెక్టెడ్ అనే ఫార్మాట్‌లో జరిగిన హిందీ బిగ్ బాస్ ఓటీటీలో ఆరుగురు యువతులు, ఆరుగురు యువకులు జంటగా హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. ఒక యువతి ఒంటరిగా హౌస్‌లోకి వెళ్లింది. అంటే మొత్తం 13 మంది కంటెస్టెంట్లు అన్నమాట.24 గంటలూ షోను స్ట్రీమ్ చేయవచ్చని కూడా పేర్కొన్నారు. అయితే షో ఫార్మాట్ ఏంటి? ఎంత మంది కంటెస్టెంట్‌లు ఉంటారు? ఎన్ని రోజులు జరగనుంది? వంటి విషయాలు మాత్రం ఇంకా సస్పెన్స్‌గా ఉంచారు. కానీ కార్యక్రమం ఫార్మాట్ మారనుందని మాత్రం తెలిపారు.ఇటీవలే బిగ్ బాస్ హిందీ ఓటీటీ వెర్షన్ స్ట్రీమ్ అయి పెద్ద సక్సెస్ అయింది. స్టే కనెక్టెడ్ అనే ఫార్మాట్‌లో జరిగిన హిందీ బిగ్ బాస్ ఓటీటీలో ఆరుగురు యువతులు, ఆరుగురు యువకులు జంటగా హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. ఒక యువతి ఒంటరిగా హౌస్‌లోకి వెళ్లింది. అంటే మొత్తం 13 మంది కంటెస్టెంట్లు అన్నమాట.బిగ్ బాస్. తెలుగునాట ఈ పేరు ఎంతో సుపరిచితం. ఇష్టపడే వారు కావచ్చు, ఇష్టపడని వారు కావచ్చు. ఈ షో ఒక్కసారి ప్రారంభం అయితే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతుంది. ఇటీవలే బిగ్ బాస్ సీజన్-5 కూడా ముగిసిన సంగతి తెలిసిందే. వివాదాలు, హగ్గులు, ముద్దులతో నిండిపోయిన ఈ సీజన్‌లో వీజే సన్నీ విన్నర్‌గా నిలవగా. ప్రకటించారు. 24 గంటలూ షోను స్ట్రీమ్ చేయవచ్చని కూడా పేర్కొన్నారు. అయితే షో ఫార్మాట్ ఏంటి? ఎంత మంది కంటెస్టెంట్‌లు ఉంటారు? ఎన్ని రోజులు జరగనుంది? వంటి విషయాలు మాత్రం ఇంకా సస్పెన్స్‌గా ఉంచారు. కానీ కార్యక్రమం ఫార్మాట్ మారనుందని మాత్రం తెలిపారు.ఇటీవలే బిగ్ బాస్ హిందీ ఓటీటీ వెర్షన్ స్ట్రీమ్ అయి పెద్ద సక్సెస్ అయింది.24 గంటలూ షోను స్ట్రీమ్ చేయవచ్చని కూడా పేర్కొన్నారు. అయితే షో ఫార్మాట్ ఏంటి? ఎంత మంది కంటెస్టెంట్‌లు ఉంటారు? ఎన్ని రోజులు జరగనుంది? వంటి విషయాలు మాత్రం ఇంకా సస్పెన్స్‌గా ఉంచారు. కానీ కార్యక్రమం ఫార్మాట్ మారనుందని మాత్రం తెలిపారు.ఇటీవలే బిగ్ బాస్ హిందీ ఓటీటీ వెర్షన్ స్ట్రీమ్ అయి పెద్ద సక్సెస్ అయింది. స్టే కనెక్టెడ్ అనే ఫార్మాట్‌లో జరిగిన హిందీ బిగ్ బాస్ ఓటీటీలో ఆరుగురు యువతులు, ఆరుగురు యువకులు జంటగా హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. ఒక యువతి ఒంటరిగా హౌస్‌లోకి వెళ్లింది. అంటే మొత్తం 13 మంది కంటెస్టెంట్లు అన్నమాట
You must be logged in to post a comment.