Big Boss 5 Telugu: మళ్ళీ అడ్డా లోకి అంటూ షణ్ముఖ్ వైరల్ పోస్ట్...!!
Big Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో అందరికంటే ఎక్కువ నెగిటివిటీ ఎదుర్కొన్న కంటెస్టెంట్ షణ్ముఖ్. హౌస్ లోకి అడుగు పెట్టిన సమయంలో షణ్ముఖ్. చాలా సైలెంట్ గా. అందరి గేమ్ కనిపెట్టి తర్వాత మైండ్ గేమ్ స్టార్ట్ చేసి… తనదైన శైలిలో దూసుకుపోయాడు. అయితే ఇదే సమయంలో… సిరితో బాగా క్లోజ్ అయి. డీప్ రిలేషన్ అనే తరహాలో ఎక్కువ హగ్ లు ఇచ్చుకోవడం…తో పాటు చీటికీ మాటికీ అలగటంతో. 11వ వారంలో బాత్రూం వద్ద సిరితో. అయిన గొడవ. మనోడు ఓటింగ్ గ్రాఫ్ మొత్తం పడిపోయింది.
ఇక ఇదే సమయంలో ఫ్యామిలీ ఎపిసోడ్ టైంలో సిరి వాళ్ళ అమ్మగారు. షణ్ముక్ తన కూతురితో ఎక్కువ దగ్గరగా ఉండటం తనకి నచ్చలేదని. డైలాగులు వేయడంతో. ఇమేజ్ మరింత డ్యామేజ్ అయినా పరిస్థితి నెలకొంది. ఇక ఇదే తరుణంలో దాదాపు ఐదు సంవత్సరాల పాటు దీప్తి సునయన తో ఉన్న రిలేషన్ బ్రేకప్ ఐపోయింది. దెబ్బ మీద దెబ్బ షణ్ముక్ కి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాక తగిలింది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో గత కొద్ది రోజుల నుండి బాధాకరమైన పోస్టులు పెడుతున్న షణ్ముక్ ఈసారి. మళ్లీ. అడ్డా లోకి వస్తున్నాను.
యాక్ట్ చేసి అంటూ చాలా కాలం అయింది. అభిమానులను సంతోష పెట్టే పోస్ట్ పెట్టాడు. త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటున్న వివరాలు తెలియజేస్తానని. షణ్ముక్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. గతంలోనే షణ్ముక్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోషల్ మీడియాలో లైవ్ లో… నెక్స్ట్ వెబ్ సిరీస్ లేదా షార్ట్ ఫిలిం చేస్తున్నట్లు తెలిపారు. ఇదే తరుణంలో సినిమా ఇండస్ట్రీ నుండి కూడా అవకాశాలు వస్తున్నట్లు. చెప్పుకొచ్చాడు. అయితే మళ్లీ అడ్డాలో కి అని అనటంతో. కచ్చితంగా షణ్ముక్ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు… ఆయన అభిమానులు అంచనా వేస్తున్నారు.

You must be logged in to post a comment.