Top :హీరో నాగార్జున ని వెంటాడిన ఆ వ్యసనం ఏంటి ?

హీరో నాగార్జున ని వెంటాడిన ఆ వ్యసనం ఏంటి ?

సోగ్గాడి గా ఎంతో మంది అమ్మాయిలకు నవమన్మధుడు గా కొనసాగుతున్నాడు నాగార్జున.

వయసు పెరుగుతుంది కానీ అందం మాత్రం తరగడం లేదు అని సాధారణంగా హీరోయిన్లను అంటూ ఉంటారు.కానీ నాగార్జున ను చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరూ ఇదే డైలాగ్ చెబుతారు.60 ఏళ్లు దాటి పోతున్నా ఇంకా యువ హీరోలకు పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు.నాగార్జున ఇప్పటికి 30 ఏళ్ల యువకుడిలా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు.

ఇక ముఖం మీద చిరునవ్వుతో ఎప్పుడూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు.ఇక నాగార్జున సినిమాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే నాగార్జున 60 ఏళ్ల వయసులో కూడా 30 ఏళ్ల యువకుడు గా ఉండడానికి కారణం ఆయిన ఫిట్నెస్కు, ఆహారానికి ఇచ్చే ప్రాధాన్యత అని చెప్పాలి.అయితే ఇలా ఫిట్నెస్ కు ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండే నాగార్జున ఒక బ్యాడ్ హాబిట్ వల్ల అప్పట్లో ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొన్నారట.

టాలీవుడ్ కింగ్ నాగార్జున.నాగార్జున.

నాచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో వచ్చిన దేవదాసు సినిమా ఎంతో మంచి విజయాన్ని సాధించింది.సినిమాలో నాగ్ తన నటన తో ఆకట్టుకోవడమే కాదు మరింత యంగ్ గా కూడా కనిపించారు.

కనిపిస్తారు నాగ్.ఇక ఈ సన్నివేశాలు మరింత సహజంగా రావడం కోసం ప్రతిరోజు రెండు పెగ్గులు వేసి సెట్ కి వచ్చేవారట నాగ్.ఇలా అనుకోకుండా మద్యం తాగడం అలవాటుగా మారిపోయిందట.

చివరికి ఎన్నో రోజుల పాటు ఈ అలవాటుతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

తర్వాత చాలా కష్టపడి మద్యం తాగే అలవాటు నుంచి బయట పడ్డాను అంటూ ఇటీవల తెలిపారు నాగ్.ఇక ప్రస్తుతం నాగార్జున సినిమాలతో బిజీగా ఉండటమే కాదు బిగ్బాస్ లాంటి షోలకు హోస్టింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు.కాగా ప్రస్తుతం ఘోస్ట్ సినిమాలో నటిస్తున్నారు నాగార్జున.

అదే సమయంలో కొడుకుతో కలిసి బంగార్రాజు అనే సినిమాలో నటిస్తున్నారు.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author