TOP-భారత్ లో 200కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. సగం కేసులు ఈ రెండు రాష్ట్రాల్లోనే!తెలంగాణాలో మరో రెండు ఓమిక్రాన్

భారత్ లో 200కు చేరిన ఒమిక్రాన్ కేసులు. సగం కేసులు ఈ రెండు రాష్ట్రాల్లోనే!

మన దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వైరస్ పాకింది. ఇప్పటి వరకు 200 వరకు కేసులు నమోదయ్యాయి. వీటిలో సగం కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో 54, ఢిల్లీలో 54 కేసులు నిర్ధారణ అయ్యాయి. తెలంగాణలో 20 కేసులు, కర్ణాటకలో 19, రాజస్థాన్ లో 18, కేరళలో 15, గుజరాత్ లో 14 కేసులు నమోదయ్యాయి.

ఇక ఒమిక్రాన్ కు గురైన వారిలో 77 మంది కోలుకున్నారు. మరోవైపు దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్ ఇప్పటి వరకు 100 దేశాలకు వ్యాప్తి చెందింది. యూరప్ లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అమెరికాలో సైతం ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తుండటంతో అన్ని దేశాలు అలర్ట్ అవుత

తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్ కేసుల నమోదు

తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య

24కి చేరిన కొత్త వేరియంట్ కేసులు

దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ

చెరో 54 కేసులతో టాప్ లో ఢిల్లీ, మహారాష్ట్ర

Four more Omicron cases registered in Telangana

తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 4 ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి చేరింది. వీటిలో 19 కేసులు నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినట్టు వెల్లడైంది.

రాష్ట్రంలో కొన్నిరోజుల వ్యవధిలోనే కొత్త వేరియంట్ కేసులు రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ కేసుల్లో దేశంలో ఢిల్లీ, మహారాష్ట్ర చెరో 54 కేసులతో ప్రథమ స్థానంలో ఉండగా, తెలంగాణ 24 కేసులతో రెండో స్థానంలో ఉంది. దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200 దాటింది.

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వైరస్ పాకింది. ఇప్పటి వరకు 200 వరకు కేసులు నమోదయ్యాయి. వీటిలో సగం కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో 54, ఢిల్లీలో 54 కేసులు నిర్ధారణ అయ్యాయి. తెలంగాణలో 20 కేసులు, కర్ణాటకలో 19, రాజస్థాన్ లో 18, కేరళలో 15, గుజరాత్ లో 14 కేసులు నమోదయ్యాయి.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author

Am rajitha am a blogger If any one contact me Mail : [email protected]