నడి రోడ్డు పై చాలా మంది కొట్టుకోవటం చూశాము. కొన్ని సార్లు అయితే గ్యాంగులు పోటీ పడి కొట్టుకుంటాయి. ఇవన్నీ మనం చూస్తూనే వుంటాం. రౌడీలు, ఆకతాయిల ఆగడాలు, వివాదాలు, గొడవలతో పాటు భార్య, భర్తల గొడవలు రోడ్లపై జరుగుతూనే వుంటాయి. వాటిని చాలా మంది చూస్తారు. రౌడీలు ఎవరినైనా తంతుంటే పోలీసులు మినహా పబ్లిక్ అడ్డుకోవటానికి వెళ్లరు. కారణం భయం. కానీ మిగిలిన ఏ గొడవ, వివాదం చూసినా వెంటనే వెళ్లి గొడవపడే వారికి సర్థి చేబుతారు. గొడవ ఆపుతారు.
పబ్లిక్ అలా వచ్చి చెబుతుంటే ఆ గొడవ పడేవాళ్లు కూడా ఆగుతారు. ఎప్పుడు లేనింది రెండు లేడీ గ్రూప్స్ రోడ్డెక్కాయి. నడి రోడ్డు మీద తమ ప్రతాపాలు చూపించారు. ఒకరితో ఒకరు ఢీ అంటే ఢీ అంటే పోటాపోటీగా కొట్టుకున్నారు. తగ్గేదేలేదు అంటూ ఒకరి పై ఒకరు పిడుగుద్దుల వర్షం కురిపించుకున్నారు. వీళ్లని ఆపటం పబ్లిక్ వల్ల కూడా కాలేదు. ఈ లేడీ గ్రూప్ మధ్య వివాదం ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు.
సమ్మర్ సీజన్ కంప్లీట్ అయి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే టీవీలో ఒక యాడ్ బాగా వస్తుంది. ఒకటి. ఒకటి. రెండు…రెండు…నాలుగు, ఐదు…ఐదు… ఆరు…ర్యాంక్స్ అన్నీ మా కాలేజీ సొంతం. ఈ ర్యాంకులు మాస్కూల్ సొంతం, మా కాలేజీ సొంతం అంటూ రకరకాల స్కూల్స్, కాలేజీ వాళ్లు టీవీలో పేపర్స్ లో పబ్లిసిటీ చేసి చా…వకొడతారు. ఇక పిల్లలు కూడా ర్యాంకుల పరుగుల్లో పడిపోయారు. ర్యాంకు రాకపోతే మానసికంగా కృంగిపోయి ఆ. త్మ.హ.త్య చేసుకున్నపిల్లలు చాలా మంది వున్నారు.
ఆ రెండు గ్రూప్ లో నడి రోడ్డు యుద్దవాతావారణం కలిగించటానికి ర్యాంకులే కారణం. స్కూల్ లో మగపిల్లలు కొట్టుకోవటం సాధారణం గా జరుగుతుంది. ఈ మగపిల్లలు బ్యాచులు మెయింటెన్స్ చేస్తారు. బట్ స్కూల్ లో చదువుకునే ఆడపిల్లలు కలిసి వుంటారు కానీ బ్యాచులు మెయింటెన్స్ చేయటం, కోట్టుకోవటం వంటివి చేయరు. కానీ తమిళనాడులో జరిగింది. తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఇద్దరు బాలికలకి రాసిన ఎగ్జామ్స్ లో వచ్చిన ర్యాంకుల విషయంలో తేడా వచ్చింది.
ఆ గొడవ ఇద్దరి మద్య చిలికిచిలికి గాలి వానగా మారింది. అంతే వాళ్లు రెండు గ్రూప్ లుగా విడిపోయి డిష్యూం అంటూ నడి రోడ్డు పై తలపడ్డారు. వీరావేశంలో ఈ అమ్మాయిలు ఒకరి జట్టు ఒకరు పీకోవటమే కాదు. చెంపలు కూడా వాయించుకున్నారు. వీళ్ల గొడవని ఆపుదామని కొంతమంది ప్రయత్నించిన వాళ్ల వల్ల కాలేదు. వీళ్లు ఇలా గొడవపడుతుంటే కొందరు ఈ దృశ్యాలను షూట్ చేసి నెట్టింట్లో అప్ లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
రౌడీలు, ఆకతాయిల ఆగడాలు, వివాదాలు, గొడవలతో పాటు భార్య, భర్తల గొడవలు రోడ్లపై జరుగుతూనే వుంటాయి. వాటిని చాలా మంది చూస్తారు. రౌడీలు ఎవరినైనా తంతుంటే పోలీసులు మినహా పబ్లిక్ అడ్డుకోవటానికి వెళ్లరు. కారణం భయం. కానీ మిగిలిన ఏ గొడవ, వివాదం చూసినా వెంటనే వెళ్లి గొడవపడే వారికి సర్థి చేబుతారు. గొడవ ఆపుతారు.
పబ్లిక్ అలా వచ్చి చెబుతుంటే ఆ గొడవ పడేవాళ్లు కూడా ఆగుతారు. ఎప్పుడు లేనింది రెండు లేడీ గ్రూప్స్ రోడ్డెక్కాయి. నడి రోడ్డు మీద తమ ప్రతాపాలు చూపించారు. ఒకరితో ఒకరు ఢీ అంటే ఢీ అంటే పోటాపోటీగా కొట్టుకున్నారు. తగ్గేదేలేదు అంటూ ఒకరి పై ఒకరు పిడుగుద్దుల వర్షం కురిపించుకున్నారు. వీళ్లని ఆపటం పబ్లిక్ వల్ల కూడా కాలేదు. ఈ లేడీ గ్రూప్ మధ్య వివాదం ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు.
సమ్మర్ సీజన్ కంప్లీట్ అయి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే టీవీలో ఒక యాడ్ బాగా వస్తుంది. ఒకటి. ఒకటి. రెండు…రెండు…నాలుగు, ఐదు…ఐదు… ఆరు…ర్యాంక్స్ అన్నీ మా కాలేజీ సొంతం. ఈ ర్యాంకులు మాస్కూల్ సొంతం, మా కాలేజీ సొంతం అంటూ రకరకాల స్కూల్స్, కాలేజీ వాళ్లు టీవీలో పేపర్స్ లో పబ్లిసిటీ చేసి చా…వకొడతారు. ఇక పిల్లలు కూడా ర్యాంకుల పరుగుల్లో పడిపోయారు. ర్యాంకు రాకపోతే మానసికంగా కృంగిపోయి ఆ. త్మ.హ.త్య చేసుకున్నపిల్లలు చాలా మంది వున్నారు.
ఆ రెండు గ్రూప్ లో నడి రోడ్డు యుద్దవాతావారణం కలిగించటానికి ర్యాంకులే కారణం. స్కూల్ లో మగపిల్లలు కొట్టుకోవటం సాధారణం గా జరుగుతుంది. ఈ మగపిల్లలు బ్యాచులు మెయింటెన్స్ చేస్తారు. బట్ స్కూల్ లో చదువుకునే ఆడపిల్లలు కలిసి వుంటారు కానీ బ్యాచులు మెయింటెన్స్ చేయటం, కోట్టుకోవటం వంటివి చేయరు. కానీ తమిళనాడులో జరిగింది. తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఇద్దరు బాలికలకి రాసిన ఎగ్జామ్స్ లో వచ్చిన ర్యాంకుల విషయంలో తేడా వచ్చింది.
ఆ గొడవ ఇద్దరి మద్య చిలికిచిలికి గాలి వానగా మారింది. అంతే వాళ్లు రెండు గ్రూప్ లుగా విడిపోయి డిష్యూం అంటూ నడి రోడ్డు పై తలపడ్డారు. వీరావేశంలో ఈ అమ్మాయిలు ఒకరి జట్టు ఒకరు పీకోవటమే కాదు. చెంపలు కూడా వాయించుకున్నారు. వీళ్ల గొడవని ఆపుదామని కొంతమంది ప్రయత్నించిన వాళ్ల వల్ల కాలేదు. వీళ్లు ఇలా గొడవపడుతుంటే కొందరు ఈ దృశ్యాలను షూట్ చేసి నెట్టింట్లో అప్ లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
You must be logged in to post a comment.