TOP-గౌడ ఆత్మ గౌరవ భవనం ఆస్తి..! కబ్జా రాజకీయం రంజుగా వుంది..!

కబ్జా రాజకీయం రంజుగా ఉంది.!

--------------

      సొసైటీని అర్థం చేసుకోవడం అంటే.? అందరు అనేది సమగ్రంగా అర్థం చేసుకోవడమే.! ఉమ్మడి అనే మాటకు విలువ ఉంటుంది. అది వ్యక్తం చేయడానికి సమాజమే మాధ్యమం. సొసైటీ అంటే కాంతి రేఖలు. 

      ట్రస్టు అనే మేధో ధోరణులు, మిత్ర సమూహ ఎదురు దాడి. స్వార్థం నిండిన శత్రు సమూహం. ఆశా దృష్టి. ట్రస్టు అనే కల్లోల కాలం. గౌడ ఆత్మ గౌరవం ట్రస్టు కుట్రకు దహనమౌతున్న స్వప్నాలు.

      సొసైటీ బహుముఖ విస్తృతిని సంతరించుకుంటుంది. మానవానుభుతితో నిలబడే వర్గం స్వాభావిక నిదర్శనం, క్రియాత్మకం.

      మైకియ్యంగానే రాజకీయాల్లో వాటా కావాలి అనే మైకు వీరులు ఎక్కడ.!? కల్లును బొంద పెట్టి, మద్యంలో వాటా అడిగిన నా బంగారు కొండలెక్కడ.!?  పాపన్న జయంతి జాతరలు, కాటమయ్య వన భోజనాల పండుగలు చేసే నా గౌడ సంఘాలు ఏవి.!?  మా సంఘం గొప్పంటే మా సంఘం గొప్ప అనే పేపర్లలలో వేయించుకునే పేపర్ పులులు ఎక్కడ.!?  జోలె పట్టుకొని చందలు వసూలు చేసే నా చిన్ని తండ్రులెక్కడ.!?  స్టేజీల మీద మైకుల కోసం పోటీ పడి ఊదరగొట్టే మైకు వీరులెక్కడ.!?

     తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తులకు హైదరాబాద్లోని ఫైనాన్షియల్ జిల్లా "కోకాపేట"లో 5 ఎకరాల జాగ, బిల్డింగ్ కట్టటానికి 5 కోట్ల రూపాయలు కేటాయించారు. నాకు తెలిసిన వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్న పిడికెడు జాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ కులస్తులకు కేటాయించలేదు. మొదట రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.

       ఈ 5 ఎకరాల జాగ ఖరీదు ఎంతనుకుంటున్నరు. ఒక ఎకరం వచ్చి 70 కోట్లు. అంటే 350 కోట్లు.!

- ఒక కోటి అంటే 100 లక్షలు.

- ఒక ఎకరం 70 కోట్లంటే 7000 లక్షలు.

- మరి 5 ఎకరాలకు 35000 లక్షలు.

40 లక్షల గౌడ జనం అందరి ఆస్తిగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

       కులం ఆస్తిపై ట్రస్టు పేరుతో కబ్జా జరుగుతుంటే కనీస స్పందన లేని తుడుంఖాన్ గౌడ సంఘాలన్నీ నోరు మూసుకుంటే ఎట్లా.!? కాబట్టి సంఘం అంటే ఇటు కులానికి - అటు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలి. హక్కుల కోసం కొట్లాడి అమలు చేయించి వాటి రక్షకులుగా ఉండాలి. అలాంటిది కొంతమంది రాజకీయ నాయకులు ట్రస్టని పేరు పెట్టి వారి ఆస్తిగా వారసులకు చెందే విధంగా భూకబ్జాకు దిగితే ఈ భూ కబ్జాదారులకు మద్దతు తెలపడం సిగ్గుచేటు.  "అన్ని సంఘాలను అనట్లేదు. పని కట్టుకుని పోయి మద్దతుగా సప్పట్లు కొట్టొచ్చిన కొన్ని సంఘాలు"  మద్దతుకు కారణం మీ కబ్జాకు మేం సెక్యూరిటీ సిబ్బందిగా ఉంటామని ట్రస్టుకు మద్దతిచ్చే విళ్ళను ఏ పేరుతో పొగడాలి.!? ఏ శాలువాతో సత్కరించాలి.!? ఏ బిరుదు ప్రదానం చేయాలి.!? 

      పాపన్న వారసులమని చెప్పుకునే మీరు. మీలా దొంగలకు సద్ది కట్టలేదు. బలమైన శతృవును ఎదుర్కొని ప్రజా పాలన చేశాడు. దోపిడిపై ఫిరంగిలా పేలిండు.  వందల కోట్ల కుంభకోణం జరుగుతుంటే చూసి చూడనట్లు నటించే లెటర్ ప్యాడ్ సంఘాలు, జెండాలు కండువాలే కాదు... ఉమ్మడి సొత్తు రక్షణకు జంగు నడపాలి. 

     ట్రస్టు కబ్జా చేయ చూస్తున్న గౌడ ఆత్మ గౌరవ భవన జాగా కాపాడాలని మనస్పూర్తిగా ప్రతి గౌడ సంఘానికి పేరు పేరునా వేడుకుంటున్న.  ఖచ్చితంగా మాట్లాడాలని, మాట్లాడుతారని ఆశిస్తూ కులమందరి తరపున శనార్తులు.  ట్రస్టుకు బదులు సొసైటీ అంటే అందరికీ హక్కు ఉంటుంది. ఎందుకు రాజకీయ నాయకులకు గులాం గిరీ ఉన్నారో నాకైతే తెలుసు. సో భజనలు మాని భుజాలు కలిపి ఆత్మ గౌరవాన్ని కాపాడండి. చలో కోకాపేట..."  రాష్ట్రంలో ఉన్న 130 గౌడ సంఘాల బాధ్యతగా భావించండి

ఉమ్మడి అనే మాటకు విలువ ఉంటుంది. అది వ్యక్తం చేయడానికి సమాజమే మాధ్యమం. సొసైటీ అంటే కాంతి రేఖలు. 

      ట్రస్టు అనే మేధో ధోరణులు, మిత్ర సమూహ ఎదురు దాడి. స్వార్థం నిండిన శత్రు సమూహం. ఆశా దృష్టి. ట్రస్టు అనే కల్లోల కాలం. గౌడ ఆత్మ గౌరవం ట్రస్టు కుట్రకు దహనమౌతున్న స్వప్నాలు.

      సొసైటీ బహుముఖ విస్తృతిని సంతరించుకుంటుంది. మానవానుభుతితో నిలబడే వర్గం స్వాభావిక నిదర్శనం, క్రియాత్మకం.

      మైకియ్యంగానే రాజకీయాల్లో వాటా కావాలి అనే మైకు వీరులు ఎక్కడ.!? కల్లును బొంద పెట్టి, మద్యంలో వాటా అడిగిన నా బంగారు కొండలెక్కడ.!? పాపన్న జయంతి జాతరలు, కాటమయ్య వన భోజనాల పండుగలు చేసే నా గౌడ సంఘాలు ఏవి.!? మా సంఘం గొప్పంటే మా సంఘం గొప్ప అనే పేపర్లలలో వేయించుకునే పేపర్ పులులు ఎక్కడ.!? జోలె పట్టుకొని చందలు వసూలు చేసే నా చిన్ని తండ్రులెక్కడ.!? స్టేజీల మీద మైకుల కోసం పోటీ పడి ఊదరగొట్టే మైకు వీరులెక్కడ.!?

     తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తులకు హైదరాబాద్లోని ఫైనాన్షియల్ జిల్లా "కోకాపేట"లో 5 ఎకరాల జాగ, బిల్డింగ్ కట్టటానికి 5 కోట్ల రూపాయలు కేటాయించారు. నాకు తెలిసిన వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్న పిడికెడు జాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ కులస్తులకు కేటాయించలేదు. మొదట రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.

       ఈ 5 ఎకరాల జాగ ఖరీదు ఎంతనుకుంటున్నరు. ఒక ఎకరం వచ్చి 70 కోట్లు. అంటే 350 కోట్లు.!

- ఒక కోటి అంటే 100 లక్షలు.

- ఒక ఎకరం 70 కోట్లంటే 7000 లక్షలు.

- మరి 5 ఎకరాలకు 35000 లక్షలు.

40 లక్షల గౌడ జనం అందరి ఆస్తిగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

       కులం ఆస్తిపై ట్రస్టు పేరుతో కబ్జా జరుగుతుంటే కనీస స్పందన లేని తుడుంఖాన్ గౌడ సంఘాలన్నీ నోరు మూసుకుంటే ఎట్లా.!? కాబట్టి సంఘం అంటే ఇటు కులానికి - అటు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలి. హక్కుల కోసం కొట్లాడి అమలు చేయించి వాటి రక్షకులుగా ఉండాలి. అలాంటిది కొంతమంది రాజకీయ నాయకులు ట్రస్టని పేరు పెట్టి వారి ఆస్తిగా వారసులకు చెందే విధంగా భూకబ్జాకు దిగితే ఈ భూ కబ్జాదారులకు మద్దతు తెలపడం సిగ్గుచేటు. "అన్ని సంఘాలను అనట్లేదు. పని కట్టుకుని పోయి మద్దతుగా సప్పట్లు కొట్టొచ్చిన కొన్ని సంఘాలు" మద్దతుకు కారణం మీ కబ్జాకు మేం సెక్యూరిటీ సిబ్బందిగా ఉంటామని ట్రస్టుకు మద్దతిచ్చే విళ్ళను ఏ పేరుతో పొగడాలి.!? ఏ శాలువాతో సత్కరించాలి.!? ఏ బిరుదు ప్రదానం చేయాలి.!? 

      పాపన్న వారసులమని చెప్పుకునే మీరు. మీలా దొంగలకు సద్ది కట్టలేదు. బలమైన శతృవును ఎదుర్కొని ప్రజా పాలన చేశాడు. దోపిడిపై ఫిరంగిలా పేలిండు. వందల కోట్ల కుంభకోణం జరుగుతుంటే చూసి చూడనట్లు నటించే లెటర్ ప్యాడ్ సంఘాలు, జెండాలు కండువాలే కాదు... ఉమ్మడి సొత్తు రక్షణకు జంగు నడపాలి. 

     ట్రస్టు కబ్జా చేయ చూస్తున్న గౌడ ఆత్మ గౌరవ భవన జాగా కాపాడాలని మనస్పూర్తిగా ప్రతి గౌడ సంఘానికి పేరు పేరునా వేడుకుంటున్న. ఖచ్చితంగా మాట్లాడాలని, మాట్లాడుతారని ఆశిస్తూ కులమందరి తరపున శనార్తులు. ట్రస్టుకు బదులు సొసైటీ అంటే అందరికీ హక్కు ఉంటుంది. ఎందుకు రాజకీయ నాయకులకు గులాం గిరీ ఉన్నారో నాకైతే తెలుసు. సో భజనలు మాని భుజాలు కలిపి ఆత్మ గౌరవాన్ని కాపాడండి. చలో కోకాపేట..." రాష్ట్రంలో ఉన్న 130

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author

Am rajitha am a blogger If any one contact me Mail : [email protected]