Top-ఐటమ్ సాంగ్ నుంచి హీరోయిన్ స్టేజ్.. డింపుల్ హయతి సక్సెస్ మాములుగా లేదుగా!

సాధారణంగా ఇండస్ట్రీలోకి రావాలని ఎంతోమంది ఎన్నో కలలు కంటారు.అయితే అది అందరికీ తీరదనే చెప్పాలి.

ఈ విధంగా సినిమాల్లోకి రావాలనే కోరిక బలంగా ఉండటంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ డింపుల్ హయతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె గద్దల కొండ గణేష్ చిత్రంలో మొట్టమొదటిసారిగా ఐటమ్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను సందడి చేశారు.

ఈ విధంగా ఈ పాట మంచి విజయాన్ని అందుకోవడంతో ఈమెకు ఎంతో మంచి పేరు వచ్చింది.

ఈ క్రమంలోనే రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డింపుల్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గద్దల కొండగణేష్ చిత్రం తనకు ఎంతో మంచి గుర్తింపు తీసుకు వచ్చిందని ఆ గుర్తింపుతోనే రవితేజ వంటి హీరో సరసన నటించే అవకాశం దక్కిందని తెలియజేశారు.రవితేజ గారితో సమానమైన పాత్ర అంటే మొదట్లో కాస్త భయపడ్డానని తర్వాత దర్శకుడు చెప్పినట్టుగానే ఈ సినిమాలో నా పాత్రను అద్భుతంగా మలిచారని డింపుల్ హయాతి తెలియజేశారు.ఇలా ఐటమ్ సాంగ్ లో నటించిన ఈమె ఏకంగా హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచాయి.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని పలువురు భావిస్తున్నారు.

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న దీప్తి సునైనా హాట్ ఫొటోలు: ఏకంగా బట్టలు లేకుండా కనిపించడంతో!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటున్నారు. అలాంటి వారిలో క్యూట్ బ్యూటీ దీప్తి సునైనా ఒకరు. చాలా కాలం క్రితమే ఫేమస్ అయిన ఈ భామ. ఇటీవలే తన ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్‌కు బ్రేకప్ చెప్పింది. దీంతో మరోసారి వార్తల్లో నిలిచింది.

ఇక, ఇప్పుడిప్పుడే దాని నుంచి తేరుకుంటోన్న దీప్తి. సోషల్ మీడియాలో వరుస పోస్టులతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇవన్నీ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

సోషల్ మీడియా వల్ల పాపులారిటీ

సోషల్ మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో దీప్తి సునైనా ఒకరు. డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో అ అమ్మడు తెగ పాపులర్ అయింది. అంతేకాదు, దీని ద్వారా కొన్ని లక్షల మంది అభిమానాన్ని కూడా అందుకుంది. మరీ ముఖ్యంగా ఎంతో మందికి క్రష్‌గా కూడా మారిపోయిందీ బ్యూటీ.

షణ్ముఖ్‌తో లవ్ ట్రాక్‌తో హల్‌చల్

దీప్తి సునైనా. యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో జంటగా బాగా ఫేమస్ అయిపోయారు. అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత షణ్ముఖ్, దీప్తి ప్రేమికులుగా మారిపోయారు. అలా చాలా కాలం పాటు జంటగా సందడి చేశారు.

బిగ్ బాస్ ఆఫర్. మరింత ఫేమస్

సోషల్ మీడియా ద్వారా ఎనలేని గుర్తింపును అందుకున్న దీప్తి సునైనాకు బిగ్ బాస్ రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టేసింది. దీంతో అప్పటి వరకూ చాలా మందికి తెలియని ఆమె. ఈ షో తర్వాత మరింత పాపులర్ అయిపోయింది. ఫలితంగా దీప్తి సునైనాకు కొన్ని సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.

షణ్ముఖ్‌కు బ్రేకప్‌ చెప్పిన బ్యూటీ

సుదీర్ఘ కాలం పాటు షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమాయణం సాగించిన దీప్తి సునైనా. ఈ న్యూ ఇయర్ రోజున అతడికి బ్రేకప్ చెప్పేసింది. 'నా లైఫ్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఇన్నేళ్లలో నా లైఫ్‌ గురించి, కెరీర్‌ గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను' అంటూ ఎమోషనల్‌గా చెప్పేసింది.

అందులో ఎప్పుడూ బిజీగా ఉంటూ

దీప్తి సునైనా సోషల్ మీడియా ద్వారానే క్రేజ్‌ను సంపాదించుకుంది. దీంతో ఆమె ఎప్పుడూ ఇందులో యమ యాక్టివ్‌గా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. మొత్తానికి నిత్యం సందడి చేస్తూ ఫాలోవర్లను భారీగా పెంచుకుంటోంది.

హాట్ ఫొటోలను షేర్ చేసిన భామ

బ్రేకప్ తర్వాత సోషల్ మీడియాలో పెద్దగా సందడి చేయని దీప్తి సునైనా. ఇప్పుడిప్పుడే దాని నుంచి తేరుకుంటోంది. అలాగే, కొన్ని ఫొటోలను కూడా షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని పిక్స్‌ను వదిలింది. ఇందులో ఈ అమ్మడు స్లీవ్‌లెస్ టాప్‌ ధరించింది. దీంతో క్లీవేజ్ షో చేస్తోంది. అంతేకాదు, వీటిలో దీప్తి కళ్లలో నీళ్లు కూడా కనిపిస్తున్నాయి.

సందర్భంగా ఆమె మాట్లాడుతూ గద్దల కొండగణేష్ చిత్రం తనకు ఎంతో మంచి గుర్తింపు తీసుకు వచ్చిందని ఆ గుర్తింపుతోనే రవితేజ వంటి హీరో సరసన నటించే అవకాశం దక్కిందని తెలియజేశారు.రవితేజ గారితో సమానమైన పాత్ర అంటే మొదట్లో కాస్త భయపడ్డానని తర్వాత దర్శకుడు చెప్పినట్టుగానే ఈ సినిమాలో నా పాత్రను అద్భుతంగా మలిచారని డింపుల్ హయాతి తెలియజేశారు.ఇలా ఐటమ్ సాంగ్ లో నటించిన ఈమె ఏకంగా హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచాయి.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని పలువురు భావిస్తున్నారు.

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న దీప్తి సునైనా హాట్ ఫొటోలు: ఏకంగా బట్టలు లేకుండా కనిపించడంతో!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటున్నారు. అలాంటి వారిలో క్యూట్ బ్యూటీ దీప్తి సునైనా ఒకరు. చాలా కాలం క్రితమే ఫేమస్ అయిన ఈ భామ. ఇటీవలే తన ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్‌కు బ్రేకప్ చెప్పింది. దీంతో మరోసారి వార్తల్లో నిలిచింది.

ఇక, ఇప్పుడిప్పుడే దాని నుంచి తేరుకుంటోన్న దీప్తి. సోషల్ మీడియాలో వరుస పోస్టులతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇవన్నీ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

సోషల్ మీడియా వల్ల పాపులారిటీ

సోషల్ మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో దీప్తి సునైనా ఒకరు. డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో అ అమ్మడు తెగ పాపులర్ అయింది. అంతేకాదు, దీని ద్వారా కొన్ని లక్షల మంది అభిమానాన్ని కూడా అందుకుంది. మరీ ముఖ్యంగా ఎంతో మందికి క్రష్‌గా కూడా మారిపోయిందీ బ్యూటీ.

షణ్ముఖ్‌తో లవ్ ట్రాక్‌తో హల్‌చల్

దీప్తి సునైనా. యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో జంటగా బాగా ఫేమస్ అయిపోయారు. అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత షణ్ముఖ్, దీప్తి ప్రేమికులుగా మారిపోయారు. అలా చాలా కాలం పాటు జంటగా సందడి చేశారు.

బిగ్ బాస్ ఆఫర్. మరింత ఫేమస్

సోషల్ మీడియా ద్వారా ఎనలేని గుర్తింపును అందుకున్న దీప్తి సునైనాకు బిగ్ బాస్ రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టేసింది. దీంతో అప్పటి వరకూ చాలా మందికి తెలియని ఆమె. ఈ షో తర్వాత మరింత పాపులర్ అయిపోయింది. ఫలితంగా దీప్తి సునైనాకు కొన్ని సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.

షణ్ముఖ్‌కు బ్రేకప్‌ చెప్పిన బ్యూటీ

సుదీర్ఘ కాలం పాటు షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమాయణం సాగించిన దీప్తి సునైనా. ఈ న్యూ ఇయర్ రోజున అతడికి బ్రేకప్ చెప్పేసింది. 'నా లైఫ్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఇన్నేళ్లలో నా లైఫ్‌ గురించి, కెరీర్‌ గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను' అంటూ ఎమోషనల్‌గా చెప్పేసింది.

అందులో ఎప్పుడూ బిజీగా ఉంటూ

దీప్తి సునైనా సోషల్ మీడియా ద్వారానే క్రేజ్‌ను సంపాదించుకుంది. దీంతో ఆమె ఎప్పుడూ ఇందులో యమ యాక్టివ్‌గా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. మొత్తానికి నిత్యం సందడి చేస్తూ ఫాలోవర్లను భారీగా పెంచుకుంటోంది.

హాట్ ఫొటోలను షేర్ చేసిన భామ

బ్రేకప్ తర్వాత సోషల్ మీడియాలో పెద్దగా సందడి చేయని దీప్తి సునైనా. ఇప్పుడిప్పుడే దాని నుంచి తేరుకుంటోంది. అలాగే, కొన్ని ఫొటోలను కూడా షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని పిక్స్‌ను వదిలింది. ఇందులో ఈ అమ్మడు స్లీవ్‌లెస్ టాప్‌ ధరించింది. దీంతో క్లీవేజ్ షో చేస్తోంది. అంతేకాదు, వీటిలో దీప్తి కళ్లలో నీళ్లు కూడా కనిపిస్తున్నాయి.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author