Top:ఇలా మాట్లాడితే ఎవరైనా ఫిదా అవుతారట.

ఇలా మాట్లాడితే ఎవరైనా ఫిదా అవుతారట.

ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు మన యొక్క మాట మృదువుగా ఉంటే అది బాగా ఆకర్షిస్తుంది. సాధారణంగా ఎలా అయితే నవ్వితే మన చిరునవ్వుని అందరూ గమనిస్తారో. అదే విధంగా మాట్లాడినప్పుడు అందరు వాయిస్‌ని వింటారు. అందరికీ వాయిస్ కూడా నచ్చితే మీ మీద వాళ్లలో మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. అయితే ఎలా మన వాయిస్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు...?, ఆకర్షణీయంగా ఎలా మాట్లాడాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం.

ప్రధానాంశాలు:

*గొంతు అందంగా మారేందుకు టిప్స్

*విన్నా కొద్దీ వినాలనిపించేందుకు చిట్కాలు

వీటిని కనుక మీరు ఫాలో అయితే కచ్చితంగా మీ వాయిస్ చాలా బాగుందంటూ కాంప్లిమెంట్స్ వస్తాయి. మనం మాట్లాడేటప్పుడు మన యొక్క పిచ్ మరియు మాట్లాడే వాయిస్ యొక్క డెప్త్ ఇతరులను ఆకట్టుకునే విధంగా ఉండాలి. పైగా బాగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు ప్రేమలో కూడా పడిపోతారు. చక్కగా అందంగా కాన్ఫిడెంట్‌గా మాట్లాడితే ఎవరైనా ఫిదా అయిపోతారు.

ఎంత అందంగా ఉన్న వ్యక్తి అయినా సరే అందంగా మాట్లాడకపోతే రిజెక్ట్ చేస్తారు. అందుకనే మాటపై కూడా దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఎలా మీ వాయిస్ ఇతరులను ఆకర్షించే విధంగా ఆసక్తికరంగా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం.

ఎవరికి కూడా ఎక్కువ స్పీడ్‌గా మాట్లాడితే వినాలని అనిపించదు. పైగా అలా వేగంగా మాట్లాడితే అది మన వాయిస్‌ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి నెమ్మదిగా మాట్లాడటం చాలా ముఖ్యమైనది. వేగంగా మాట్లాడటం అర్థం చేసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. పైగా నెమ్మదిగా మాట్లాడడం వల్ల మన యొక్క గొంతు పైన మన యొక్క వాయిస్ పైనా ద్వజాని మనం పెట్టొచ్చు. దీంతో ఎదుటి వాళ్ళకి కూడా వినడానికి బాగుంటుంది. పైగా అర్థం చేసుకోవడానికి కూడా సులభంగా ఉంటుంది.

మాట్లాడేటప్పుడు రిలాక్స్‌... 

చాలామంది కొంపలు మునిగిపోయినట్లు మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా సరిగ్గా గ్యాప్ ఇచ్చి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మాట్లాడడం చాలా ముఖ్యం. వేగంగా మాట్లాడేస్తూ గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటే వాయిస్ కూడా క్రాక్ అవుతూ ఉంటుంది. కాబట్టే మధ్యలో కాస్త గట్టిగా శ్వాస తీసుకుని రిలాక్స్‌గా మాట్లాడితే ప్రతి పదాన్ని కూడా కాన్సన్ట్రేషన్‌తో మాట్లాడ వచ్చు. అప్పుడు తప్పకుండా మీ వాయిస్ చాలా అందంగా ఉంటుంది.

మృదువుగా... 

మీరు డయాఫ్రంతో మాట్లాడుతున్నట్లయితే నెమ్మదిగా వాయిస్‌ని కంట్రోల్ చేసుకోండి. ఓపెన్ కాట్‌ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. డయాఫ్రంతో మాట్లాడుతూ ఉంటే మీ వాయిస్ పది రెట్లు స్వీట్‌గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కూడా మాట్లాడితే ఎదుట వాళ్ళు మీకు ఆకర్షితులవుతారు.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author