తెలుగు బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ కార్యక్రమం ఎట్టకేలకు పూర్తి అయ్యింది.ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి నుంచి బిగ్ బాస్ ట్రోఫీ అందుకుంటాడు అనుకున్న షణ్ముఖ్ జస్వంత్ చివరికి రన్నర్ గా మిగిలిపోయారు.
అయితే విన్నర్ స్థానంలో ఉండాల్సిన షణ్ముఖ్ జస్వంత్ ఇలా రన్నర్ గా ఉండడానికి గల కారణం సిరి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
బిగ్ బాస్ ట్రోఫీ టార్గెట్ పెట్టుకొని హౌస్ లోకి వెళ్ళిన షణ్ముఖ్ జస్వంత్ సిరి బ్లాక్మెయిలింగ్ కి పూర్తిగా కార్యక్రమంపై శ్రద్ధ చూపలేకపోయారు.
ఇలా బిగ్ బాస్ కిరీటానికి దూరం అవ్వడమే కాకుండా కావలసినంత నెగిటివిటీని మూట కట్టుకొని బయటకు వచ్చారు.
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వీళ్లందరినీ వారి సన్నిహితులు ఎంతో ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు.కానీ సిరిని రిసీవ్ చేసుకోవడానికి శ్రీహాన్ రాలేదు.
అలాగే షణ్ముఖ్ జస్వంత్ ను కలవడానికి దీప్తి సునయన రాలేదు.ఇలా వీరిద్దరూ వారిని ప్రేమిస్తున్నప్పటికీ వారిని రిసీవ్ చేసుకోవడానికి రాకపోవడానికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇందుకు గల కారణం పక్క బిగ్ బాస్ నిర్వాహకులు అని చెప్పవచ్చు.బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ సిరితో చేసిన రోమాన్స్ ఇందుకు గల కారణం.
వీరిద్దరూ హౌస్లో ఇలా ఒకే బెడ్ ఓకే దుప్పటి, ముద్దులు, కౌగిలింతలు అంటూ రెచ్చిపోయారు.అయితే బిగ్ బాస్ రేటింగ్స్ కోసం వీరిని ఎంకరేజ్ చేస్తున్నన్నప్పటికీ వీరి రోమాన్స్ కి ఏనాడు అడ్డుకట్ట వేయలేదు.
ఈ క్రమంలోనే జీవితంలో పెళ్లిళ్లు చేసుకుని ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ రెండు జంటలు విడిపోయినట్లు తెలుస్తోంది.అందుకు గల కారణం సోషల్ మీడియా వేదికగా దీప్తి సునయన చేసిన పోస్ట్ బట్టి మనకు తెలుస్తుంది.
అలాగే ఇంతకు ముందు షణ్ముఖ్ జస్వంత్ కి మద్దతు తెలుపుతూ దీప్తి సునయన చేసిన పోస్టులు ఒక్కటి కూడా ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతాలో కనిపించవు.అలాగే ఆమె ఇంస్టాగ్రామ్ లో షన్ను బ్లాక్ లిస్ట్ లో ఉండిపోయారు.
ఇక శ్రీహన్ విషయానికి వస్తే శ్రీహాన్ ఈయన తన ఇంస్టాగ్రామ్ బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది.అసలు వీరందరూ వారి సోషల్ మీడియా అకౌంట్లను ఎందుకు డీ యాక్టివేట్ చేశారు.అనే విషయానికి వస్తే బిగ్ బాస్ వీరి మధ్య పెట్టిన మంటే కారణం అని చెప్పవచ్చు.
కేవలం ఈ కార్యక్రమం టీఆర్పి రేటింగ్స్ కోసం నిర్వాహకులు ఇలా వీరిద్దరి మధ్య రోమాంటిక్ సన్నివేశాలను పదేపదే టెలికాస్ట్ చేస్తూ చివరికి వీరి జీవితాలను నాశనం చేసింది అని చెప్పవచ్చు.
అలాగే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్, సిరి ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పటికీ వీరితోపాటు ఎక్కడ శ్రీహాన్, దీప్తి సునయన లేకపోవడం కూడా గమనార్హం.
షణ్ముఖ్ జస్వంత్ చివరికి రన్నర్ గా మిగిలిపోయారు.

You must be logged in to post a comment.