There are eight uses of watermelon

వాటర్ మిలన్ హెల్త్ బెనిఫిట్స్ పుచ్చకాయ మీ ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఉష్ణోగ్రత నుంచి ఉపశమనం ఇస్తుంది మీ దాహాన్ని తీర్చుతుంది. చాలామందికి ఇంతవరకు తెలుసు కానీ దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు పోషకాలు తెలిస్తే మీరు తినకుండా ఉండలేరు .శరీరంలో నీటి కోసం పుచ్చకాయ శరీరం డిహైడ్రేషన్ గురికాకుండా పుచ్చకాయ సాయపడుతుంది .శరీర ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉండాలన్న అవయవాలు సక్రమంగా పనిచేయాలన్న కణాలకు పోషకాలు అందాలన్నా శరీరంలో తగినంత నీరు ఉండాల్సిందే ,తాగే నీటి ద్వారా నీటి కంటెంట్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరం డిహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటుంది .ఇందుకు సరైన ఆప్షన్ పుచ్చకాయ ఇందులో 92 శాతం మీరే ఉంటుంది పైగా పుచ్చకాయలు క్యాలరీలు తక్కువ అందువల్ల మీకు కడుపు నిండినట్టుగా ఉంటుంది పరువు కూడా పెరగరు వాటర్ మిలన్ లో పోషకాలు పుష్కలం. పుచ్చకాయలో పొటాషియం మెగ్నీషియం విటమిన్ ఏ విటమిన్ సి సహా పలు రకాల పోషకాలు ఉన్నాయి పైగా నీటిలో క్యాలరీలు చాలా తక్కువ లైన్ మన శరీరక చురుకుదనాన్ని పెంచుతుంది విటమిన్ సి కెరోటి నాయుడు సహా పలు యాంటీ ఆక్సిడెంట్లు పుచ్చకాయలు పోషకాలు ఈ సమ్మేళనాన్ని ఫ్రీ రాడి కలుసుకో పోరాడేందుకు సహాయపడుతుంది శ్రీ రాడికల్ శరీరంలో పేరుకుపోయినప్పుడు కణాలను దెబ్బతీసే డయాబెటిస్ గుండె జబ్బులు క్యాన్సర్ వంటి వ్యాధులను కారణమవుతాయి పుచ్చకాయ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది గుండె జబ్బులకు కారణమయ్యే కొలస్ట్రాలు బిపిని తగ్గించడానికి వాటిని సహాయపడుతుంది కూడా నివారించడంలో లైకోపీ సహాయపడుతుంది పుచ్చకాయలో ఉండే సెటలీన్ శరీరంలోని నైట్రిక్ ఎక్సైజ్ స్థాయి పెంచుతారు పెంచేందుకు సహాయపడుతుంది ఇది మన రక్తనాళాలు విస్తరించడానికి సహాయపడుతుంది పుచ్చకాయలు యాంటీ క్యాన్సర్ కారణాలు పుచ్చకాయలో ఉండే లైకోపీన్ సహా పుచ్చకాయలు కనిపించే సమ్మేళనాలు యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉంటాయని పలు అధ్యయనాలు తెలిసింది ముఖ్యంగా లైక్ ఓపెన్ క్యాన్సర్లు తగ్గుతుంది గణిత పెరుగుదలను నివారిస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గించే పుచ్చకాయ అనేక దీర్ఘకాలిక వ్యాధులను మూలమైన ఇన్ఫర్మేషన్ ను తగ్గించడంలో వాటర్ మిలన్ లో లైకోఫిన్ విటమిన్ సి కళిక సహాయపడుతుంది అంతేకాకుండా అలాగే వచ్చిన ముదరకుండా సహాయపడుతుంది కొన్ని అధ్యయనాలు సూచించాయి కండరాల నొప్పి నుంచి ఉపశమనం ఇచ్చే పుచ్చకాయ పుచ్చకాయలో ఉండే సిచురు లైన్ అమైనో యాసిడ్ కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలోని నైట్ పెంచల ద్వారా కండరాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తనాళాలు ఇస్తారని విస్తరించడంలో సహాయపడుతుంది పుచ్చకాయతో జీర్ణ క్రియ మెరుగుపడుతుంది మరియు కంటి చర్మ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.