Siri Hanmanth వల్లే బిగ్‌బాస్ టైటిల్ పోయింది.. క్యారెక్టర్ నచ్చలేదు.. షణ్ముఖ్ జస్వంత్ షాకింగ్ కామెంట్స్ top

బిగ్‌బాస్ తెలుగు 5‌లోనే కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్‌‌కు అత్యంత పాపులారిటి ఉన్న సెలబ్రిటీ. సోషల్ మీడియా అండ బలంగా ఉన్న కంటెస్టెంట్ కావడంతో టైటిల్ రేసులో మొదటి స్థానంలో ఉంటాడని భావించాడు. అయితే సిరి హన్మంతుతో మితిమీరిన రొమాన్స్ కారణంగానే ట్రాక్ తప్పాడనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన షణ్ముఖ్ పశ్చాత్తాపం పడుతున్నారనే విషయం తాజా ఇంటర్యూలో స్పష్టమైంది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అరియానా గ్లోరితో షన్ను మాట్లాడుతూ.

ప్రేక్షకులకు నేను నచ్చలేదు.

బిగ్‌బాస్ హౌస్‌లో 105 రోజుల ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు ఉన్నాయి. ప్రేమ, కోపం, ఫ్రెండ్‌షిష్, ఎమోషన్స్ కనిపించాయి. 11వ వారంలో నేను టైటిల్ సాధించే సత్తా ఉందని అనిపించింది. నాకు సోషల్ మీడియా సైన్యం ఉన్నా. నా క్యారెక్టర్ నచ్చితేనే ఓట్లు వేస్తారు. నా క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చకపోవడం వల్లే నేను బిగ్‌బాస్ తెలుగు 5 విన్నర్ కాలేకపోయాను. నేను చేసిన తప్పులు నాకు తెలుసు. కాబట్టి నేను రన్నర్‌గా నిలిచినా నాకు బాధ కలిగించలేదు అని షణ్ముఖ్ జస్వంత్ అన్నారు.

సిరి హన్మంతుతో రకరకాల ఎమోషన్స్

సిరి హన్మంతు రకరకాల ఎమోషన్స్ షేర్ చేసుకొన్నాం. తిట్టుకొన్నాం, కొట్టుకొన్నాం, ఏడ్చాం, నవ్వుకొన్నాం కానీ  నా ఇమేజ్‌ను దించే పాయింట్ సిరి హన్మంతే అనుకొన్నాను. సిరి నాకు మైనస్ అవుతుందని నాకు తెలుసు కానీ. సిరి దూరం పెట్టి ఫేక్‌గా నా క్యారెక్టర్‌ను ఇంటిలో మార్చుకోలేకపోయాను. మార్చుకోవద్దని అనుకొన్నాను. కానీ నేను టైటిల్ సాధించాలని సిరి కోరుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని షణ్ముఖ్ జస్వంత్ తెలిపారు.

పాపులారిటీ, సోషల్ మీడియా సపోర్ట్ పనిచేయదు

బిగ్‌బాస్‌లోకి రావడానికి పాపులారిటీ అవసరం లేదు. నాకు తెలియని వారు కూడా వచ్చారు. బిగ్‌బాస్ తెలుగు 5లోకి వచ్చేటప్పుడు నీవు నాలుగు వారాలు ఉంటే చాలా గొప్ప అని మా నాన్న అన్నాడు. కానీ నేను 105 రోజులు ఇంటిలో ఉండటం చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్ లైన్ నేను చాలా మూడీగా ఉంటాను. కానీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లను నుంచి చాలా పాజిటివ్ అంశాలను నేను నేర్చుకొన్నాను. ఫ్యాన్ బేస్ ఉన్న వారు ఇంటిలో ఉండటానికి సపోర్ట్ లభిస్తుంది. నేను, శ్రీరామచంద్ర, యాంకర్ రవి, సన్నీ టాప్ 5లో ఉంటామని అనుకొన్నాను. నా గురించి నేను తెలుసుకొని ఉంటే డెఫినెట్‌గా విన్నర్ అయి ఉండే వాడిని అని షణ్ముఖ్ తెలిపారు.

యాంకర్ రవి ఎలిమినేషన్ ఓ షాక్

యాంకర్ రవి ఎలిమినేషన్‌తో భారీ షాక్ తగిలింది. రవి ఎలిమినేట్ అవుతాడని అనుకోలేరు. కానీ సన్నీ ఎవిక్షన్ పాస్ ఉపయోగించడంతో అతడు ఎలిమినేషన్ అయ్యాడు. కానీ అతడికి అంత తక్కువగా, కాజల్ కంటే తక్కువగా ఓట్లు రావడం చూసి గుండె ముక్కలైంది. సిరి తల్లి ఇంట్లోకి వచ్చి. కౌగిలించుకోవడం నాకు నచ్చలేదు అని చెప్పడం నాకు మరో షాక్ తగిలింది. అతిగా ఆలోచించడం నాకు మైనస్‌గా అవుతుందనే విషయం ముందే తెలుసు. సిరి గురించి ఆలోచించడం నాపై ఒత్తిడి పెంచింది అని షణ్ముఖ్ చెప్పారు

అయితే సిరి హన్మంతుతో మితిమీరిన రొమాన్స్ కారణంగానే ట్రాక్ తప్పాడనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన షణ్ముఖ్ పశ్చాత్తాపం పడుతున్నారనే విషయం తాజా ఇంటర్యూలో స్పష్టమైంది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అరియానా గ్లోరితో షన్ను మాట్లాడుతూ.

ప్రేక్షకులకు నేను నచ్చలేదు.

బిగ్‌బాస్ హౌస్‌లో 105 రోజుల ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు ఉన్నాయి. ప్రేమ, కోపం, ఫ్రెండ్‌షిష్, ఎమోషన్స్ కనిపించాయి. 11వ వారంలో నేను టైటిల్ సాధించే సత్తా ఉందని అనిపించింది. నాకు సోషల్ మీడియా సైన్యం ఉన్నా. నా క్యారెక్టర్ నచ్చితేనే ఓట్లు వేస్తారు. నా క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చకపోవడం వల్లే నేను బిగ్‌బాస్ తెలుగు 5 విన్నర్ కాలేకపోయాను. నేను చేసిన తప్పులు నాకు తెలుసు. కాబట్టి నేను రన్నర్‌గా నిలిచినా నాకు బాధ కలిగించలేదు అని షణ్ముఖ్ జస్వంత్ అన్నారు.

సిరి హన్మంతుతో రకరకాల ఎమోషన్స్

సిరి హన్మంతు రకరకాల ఎమోషన్స్ షేర్ చేసుకొన్నాం. తిట్టుకొన్నాం, కొట్టుకొన్నాం, ఏడ్చాం, నవ్వుకొన్నాం కానీ నా ఇమేజ్‌ను దించే పాయింట్ సిరి హన్మంతే అనుకొన్నాను. సిరి నాకు మైనస్ అవుతుందని నాకు తెలుసు కానీ. సిరి దూరం పెట్టి ఫేక్‌గా నా క్యారెక్టర్‌ను ఇంటిలో మార్చుకోలేకపోయాను. మార్చుకోవద్దని అనుకొన్నాను. కానీ నేను టైటిల్ సాధించాలని సిరి కోరుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని షణ్ముఖ్ జస్వంత్ తెలిపారు.

పాపులారిటీ, సోషల్ మీడియా సపోర్ట్ పనిచేయదు

బిగ్‌బాస్‌లోకి రావడానికి పాపులారిటీ అవసరం లేదు. నాకు తెలియని వారు కూడా వచ్చారు. బిగ్‌బాస్ తెలుగు 5లోకి వచ్చేటప్పుడు నీవు నాలుగు వారాలు ఉంటే చాలా గొప్ప అని మా నాన్న అన్నాడు. కానీ నేను 105 రోజులు ఇంటిలో ఉండటం చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్ లైన్ నేను చాలా మూడీగా ఉంటాను. కానీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లను నుంచి చాలా పాజిటివ్ అంశాలను నేను నేర్చుకొన్నాను. ఫ్యాన్ బేస్ ఉన్న వారు ఇంటిలో ఉండటానికి సపోర్ట్ లభిస్తుంది. నేను, శ్రీరామచంద్ర, యాంకర్ రవి, సన్నీ టాప్ 5లో ఉంటామని అనుకొన్నాను. నా గురించి నేను తెలుసుకొని ఉంటే డెఫినెట్‌గా విన్నర్ అయి ఉండే వాడిని అని షణ్ముఖ్ తెలిపారు.

యాంకర్ రవి ఎలిమినేషన్ ఓ షాక్

యాంకర్ రవి ఎలిమినేషన్‌తో భారీ షాక్ తగిలింది. రవి ఎలిమినేట్ అవుతాడని అనుకోలేరు. కానీ సన్నీ ఎవిక్షన్ పాస్ ఉపయోగించడంతో అతడు ఎలిమినేషన్ అయ్యాడు. కానీ అతడికి అంత తక్కువగా, కాజల్ కంటే తక్కువగా ఓట్లు రావడం చూసి గుండె ముక్కలైంది. సిరి తల్లి ఇంట్లోకి వచ్చి. కౌగిలించుకోవడం నాకు నచ్చలేదు అని చెప్పడం నాకు మరో షాక్ తగిలింది. అతిగా ఆలోచించడం నాకు మైనస్‌గా అవుతుందనే విషయం ముందే తెలుసు. సిరి గురించి ఆలోచించడం నాపై ఒత్తిడి పెంచింది అని షణ్ముఖ్ చెప్పారు

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author

Am rajitha am a blogger If any one contact me Mail : [email protected]