Shanmukh-Siri-Jaswanth: బిగ్ బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక సిరి, ష‌ణ్ముఖ్‌, జ‌స్వంత్ ఏ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నారో చూడండి..!how

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కార్య‌క్ర‌మం ఎట్ట‌కేల‌కు ముగిసింది. ఈ షో ద్వారా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. ముఖ్యంగా సిరి, ష‌ణ్ముఖ్, జ‌స్వంత్ మ‌ధ్య ఎంత బాండింగ్ ఏర్ప‌డిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ముగ్గురు త్రిమూర్తులుగా పేరు తెచ్చుకున్నారు. ఎంత ట్రోలింగ్ వ‌చ్చినా కూడా వారు విడిపోలేదు.

బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినప్పుడు కొంతమంది మొదట్లో చాలా స్నేహంగా ఉండే వారు. ఇక ఆ తర్వాత మెల్లగా వారి మధ్యలో కొంత దూరం అయితే పెరిగింది. ఇక ఆ గ్యాప్ లోనే మరికొందరు మంచి ఫ్రెండ్స్ గా తిరుగుతూ ఉన్నారు. కానీ అందులో కూడా నిజాయితీ లేదు అని అనిపిస్తోంది. త్రిమూర్తులుగా కొనసాగుతున్న జెస్సీ, షణ్ముఖ్ జస్వంత్ అలాగే సిరి మధ్యలో కూడా ఒక బాండింగ్ అనేది బలంగా లేదని కేవలం హైలెట్ అవ్వడానికి ముగ్గురు అలా కొనసాగుతున్నట్లు అనిపిస్తోంది.

సాధారణ సమయాల్లో ఎంతో క్లోజ్ గా ముందుకు సాగుతూ వస్తున్న ఈ ముగ్గురు కూడా అవసరమైన సమయంలో కూడా సహాయం చేసుకుంటున్నారు. కానీ వారు సహాయం చేసుకుంటున్నట్లు పైకి ఏమాత్రం చూపించడం లేదు కానీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి అలాగే బయట జనాలకు కూడా ఈ విషయం చాలా ఈజీగా అర్థమవుతుంది. అది కూడా కేవలం అవసరం ఉన్నప్పుడే.

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి వచ్చిన సిరి-షణ్నూ తొలిసారిగా కలుసుకోవడం ఇప్పడు మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. బెస్ట్‌ఫ్రెండ్‌ జెస్సీతో కలిసి వైజాగ్‌ రోడ్లపై సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా జెస్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. నెగిటివిటితో బయటకు వచ్చినా బిగ్‌బాస్‌ తర్వాత కూడా ఫ్రెండిప్‌ కంటిన్యూ చేయడం నెటిజన్లు మనసు గెలుచుకుంటుంది.

కార్య‌క్ర‌మం ఎట్ట‌కేల‌కు ముగిసింది. ఈ షో ద్వారా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. ముఖ్యంగా సిరి, ష‌ణ్ముఖ్, జ‌స్వంత్ మ‌ధ్య ఎంత బాండింగ్ ఏర్ప‌డిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ముగ్గురు త్రిమూర్తులుగా పేరు తెచ్చుకున్నారు. ఎంత ట్రోలింగ్ వ‌చ్చినా కూడా వారు విడిపోలేదు.

ఈ షో ద్వారా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. ముఖ్యంగా సిరి, ష‌ణ్ముఖ్, జ‌స్వంత్ మ‌ధ్య ఎంత బాండింగ్ ఏర్ప‌డిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ముగ్గురు త్రిమూర్తులుగా పేరు తెచ్చుకున్నారు. ఎంత ట్రోలింగ్ వ‌చ్చినా కూడా వారు విడిపోలేదు.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author

Am rajitha am a blogger If any one contact me Mail : [email protected]