Real Incident : పక్కింటి కుర్రాడిపై మోజు పడ్డ ఆంటీ… రోజూ కోరిక తీర్చమంటూ అలా…how

Real Incident ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అటువంటి కొన్ని సంఘటనలు బట్టి చూస్తే బాహ్యప్రపంచంలో ఆడపిల్లలకు మాత్రమే కాదు మన పిల్లలకు కూడా రక్షణ కరువైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికితోడు ఇటీవల కాలంలో కొందరు మహిళలు లేదా పురుషులు తమ జీవిత భాగస్వామితో వైవాహిక జీవితంలో సంతృప్తికరంగా లేకపోవడంతో తమ కామ కోరికలను అభం శుభం తెలియని పసి పిల్లలపై రుద్దుతున్నారు. కాగా ఇటీవలే ఓ వివాహిత తన పక్కింట్లో ఉండేటువంటి అందమైన యువకుడి పై మనసు పడడంతో యువకుడిని తన కోరికలు తీర్చాలంటూ తరచూ ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటన చత్తీస్ ఘఢ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని బిలాస్పూర్ పరిసర ప్రాంతంలో 20 సంవత్సరాలు కలిగిన మనోహర్ సింగ్ (పేరు మార్చాం) అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. దీంతో ఈ యువకుడు స్థానికంగా ఉన్నటువంటి ఓ కళాశాలలో చదువుకుంటున్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఈ మధ్యకాలంలో మనోహర్ సింగ్ పొరుగింట్లో నివాసముంటున్న ఓ వివాహిత అతడిపై మనసు పడింది. దీనికితోడు వివాహిత భర్త మార్కెటింగ్ ఉద్యోగం చేస్తుండడంతో నెలలో దాదాపుగా 10 రోజులకు పైగా ఇంటికి రాకుండా ఇతర ప్రాంతాల్లోనే గడిపేవాడు. దీంతో వివాహిత వైవాహిక జీవితంలో పెద్దగా సంతృప్తి పొందలేక పోయింది. దాంతో తరచూ కాలేజీకి వెళ్లే సమయంలో  మనోహర్ సింగ్ ని చూస్తూ ప్రేమలో పడింది. అయితే ఇటీవలే మనోహర్ సింగ్ కుటుంబ సభ్యులు పని నిమిత్తమై వేరే ఊరు వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. దీంతో ఇది గమనించిన వివాహిత మనోహర్ ఇంటికి వెళ్లి పలు మాయ మాటలు చెప్పి అతడిని శారీరకంగా లొంగదీసుకుంది. అలాగే తాను గత కొద్ది నెలలుగా మనోహర్ ని ప్రేమిస్తున్నానని దాంతో తామిద్దరూ దూరంగా వెళ్లి పోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా బతుకుదామని మాయ మాటలు చెప్పింది.

కానీ మనోహర్ మనసులో వివాహిత చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ భయం పట్టుకుంది. దాంతో గతకొద్దిరోజులుగా మనోహర్ తనలో తానే మదనపడుతూ ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకుండా ఉండిపోయాడు. దీంతో ఇటీవలే మనోహర్ ప్రవర్తనలో మార్పులు గమనించిన తండ్రి ఏమైందని నిలదీయగా మనోహర్ చెప్పిన విషయాలు విని తండ్రి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. అలాగే మనోహర్ ని వెంటబెట్టుకుని దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి అభం శుభం తెలియని తన కొడుకుని తీసుకొని కామ కోరికలు తీర్చుకుంటున్న వివాహితపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అటువంటి కొన్ని సంఘటనలు బట్టి చూస్తే బాహ్యప్రపంచంలో ఆడపిల్లలకు మాత్రమే కాదు మన పిల్లలకు కూడా రక్షణ కరువైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికితోడు ఇటీవల కాలంలో కొందరు మహిళలు లేదా పురుషులు తమ జీవిత భాగస్వామితో వైవాహిక జీవితంలో సంతృప్తికరంగా లేకపోవడంతో తమ కామ కోరికలను అభం శుభం తెలియని పసి పిల్లలపై రుద్దుతున్నారు. కాగా ఇటీవలే ఓ వివాహిత తన పక్కింట్లో ఉండేటువంటి అందమైన యువకుడి పై మనసు పడడంతో యువకుడిని తన కోరికలు తీర్చాలంటూ తరచూ ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటన చత్తీస్ ఘఢ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని బిలాస్పూర్ పరిసర ప్రాంతంలో 20 సంవత్సరాలు కలిగిన మనోహర్ సింగ్ (పేరు మార్చాం) అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. దీంతో ఈ యువకుడు స్థానికంగా ఉన్నటువంటి ఓ కళాశాలలో చదువుకుంటున్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఈ మధ్యకాలంలో మనోహర్ సింగ్ పొరుగింట్లో నివాసముంటున్న ఓ వివాహిత అతడిపై మనసు పడింది. దీనికితోడు వివాహిత భర్త మార్కెటింగ్ ఉద్యోగం చేస్తుండడంతో నెలలో దాదాపుగా 10 రోజులకు పైగా ఇంటికి రాకుండా ఇతర ప్రాంతాల్లోనే గడిపేవాడు. దీంతో వివాహిత వైవాహిక జీవితంలో పెద్దగా సంతృప్తి పొందలేక పోయింది. దాంతో తరచూ కాలేజీకి వెళ్లే సమయంలో మనోహర్ సింగ్ ని చూస్తూ ప్రేమలో పడింది. అయితే ఇటీవలే మనోహర్ సింగ్ కుటుంబ సభ్యులు పని నిమిత్తమై వేరే ఊరు వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. దీంతో ఇది గమనించిన వివాహిత మనోహర్ ఇంటికి వెళ్లి పలు మాయ మాటలు చెప్పి అతడిని శారీరకంగా లొంగదీసుకుంది. అలాగే తాను గత కొద్ది నెలలుగా మనోహర్ ని ప్రేమిస్తున్నానని దాంతో తామిద్దరూ దూరంగా వెళ్లి పోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా బతుకుదామని మాయ మాటలు చెప్పింది.

కానీ మనోహర్ మనసులో వివాహిత చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ భయం పట్టుకుంది. దాంతో గతకొద్దిరోజులుగా మనోహర్ తనలో తానే మదనపడుతూ ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకుండా ఉండిపోయాడు. దీంతో ఇటీవలే మనోహర్ ప్రవర్తనలో మార్పులు గమనించిన తండ్రి ఏమైందని నిలదీయగా మనోహర్ చెప్పిన విషయాలు విని తండ్రి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. అలాగే మనోహర్ ని వెంటబెట్టుకుని దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి అభం శుభం తెలియని తన కొడుకుని తీసుకొని కామ కోరికలు తీర్చుకుంటున్న వివాహితపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author

I am a blogger, artical writer,