నాగార్జున : మొన్న శ్రీముఖి. నిన్న అఖిల్. నేడు షన్నూ.! నాగార్జునలో ఈ తేడా గమనించారా.?
గత 3 సీజన్లుగా షోను తిరుగులేని రీతిలో నడిపిస్తున్నాడు నాగార్జున. బిగ్ బాస్ సీజన్ విన్నర్ ను అనౌన్స్ చే
నాగార్జున : టాలీవుడ్ కింగ్, బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున వేరియేషన్ చూపించాడు. గత 3 సీజన్లుగా షోను తిరుగులేని రీతిలో నడిపిస్తున్నాడు నాగార్జున. బిగ్ బాస్ సీజన్ విన్నర్ ను అనౌన్స్ చేసే తీరు అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తుంటుంది.
సోషల్ మీడియాలో ముందే లీకులు వచ్చేస్తున్నాయి కాబట్టి ఉత్కంఠ తగ్గుతోంది కానీ. లేకపోతే. ఈ మూమెంట్ లో నరాలు కట్టయిపోయేవని కొందరి అభిప్రాయం. ఎవరు విన్నర్ అనేది. ఆ సమయానికి ఆ ఇద్దరు ఫైనిలిస్టులకు కూడా తెలియదు. వారి ముఖాల్లో ఎక్స్ ప్రెషన్స్ దీనిని చెప్పకనే చెబుతుంటాయి.
బిగ్ బాస్ టాప్ 2 ఫైనలిస్టుల ఇద్దరి చేతులను పట్టుకుని అనౌన్స్ మెంట్ ఇస్తుంటాడు నాగార్జున. మూడో సీజన్ లో… రాహుల్ సిప్లిగంజ్… శ్రీముఖి చేతులు పట్టుకుని అనౌన్స్ మెంట్ లో తనదైన స్టైల్ చూపించాడు నాగ్. శ్రీముఖి చేతిని కిందకు వదలగానే. ఆమె ఒకింత షాక్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. రాహుల్ సిప్లిగంజ్ ను విన్నరంటూ చేయి పైకెత్తాడు. చేతులు ఎత్తుతూ విన్నర్ ను ప్రకటించేటప్పుడు నాగార్జున కొంత దూకుడు చూపించాడు.
బిగ్ బాస్ సీజన్ 4లో అటు అభిజీత్. ఇటు అఖిల్ లలో విన్నర్ ను కూడా నాగార్జునే అనౌన్స్ చేశాడు. ఇద్దరి చేతులను మెల్లగా పైకెత్తుతూ… సడెన్ గా అఖిల్ చేతిని కిందకు విసిరేశాడు. ఆ సమయంలో. అఖిల్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ బిగ్ బాస్ రన్నరప్ అందరిలోకెల్లా షాకింగ్ గా చెప్పుకోవచ్చు. విన్నర్ అభిజీత్ చేతిని పైకెత్తి తనదైన స్టైల్ చూపించాడు నాగార్జున. గత ఎపిసోడ్ కంటే. నాగార్జున ఈసారి స్పీడు పెంచాడు.

You must be logged in to post a comment.