ఇప్పుడున్న సమాజంలో చాలా మంది యువతీ, యువకులు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. కాలానికి అనుగుణంగా వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు, కానీ వ్యాపారంలో ముందస్తు ప్రణాళిక లేకపోవడం ద్వారా వ్యాపారంలో నష్టాలకు గురి అవుతున్నారు. కాబట్టి ఏ పని చేయాలన్నా ముందస్తు ప్రణాళిక చాలా ముఖ్యం.
In today's society, many young men and women are facing the problem of unemployment. Leaning towards business over time, but incurring losses in business due to lack of advance planning in business. So it is important to plan ahead for any work.
ఏ వ్యాపారంలో నైన రాణించాలన్నా ఆ వ్యాపారంలోని మెళుకువలు ముందుగా నేర్చుకోవడం ద్వారా మీరు ఆశించదగ్గ ఫలితాలు ఎంతో కొంత మెరుగు పడే అవకాశాలు ఉన్నాయి.
By mastering the techniques of any business that you want to excel at in any business, you have the potential to greatly improve the expected results.
ముందుగా మీరు ఏ వ్యాపారం అయితే ప్రారంభించాలి అనుకుంటున్నారో ఆ వ్యాపారంపై కొంచమైన అవగాహన పెంచుకోవాలి.
First you need to gain a little understanding of what business you want to start though.
తర్వాత వ్యాపారానికి ఎంత పెట్టుబడి అవసరమో తెలుసుకోవాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా నిదానంగా మీ యొక్క వ్యాపారంలోని సరుకులను పెంచుకుంటూ వెళ్ళాలి.ఏ వ్యాపారంలోను పెట్టుబడి పెట్టిన వెంటనే లాభం తొందరగా కనిపించదు.అప్పుడు నిరాశ చెందకుండా ఓపికగా ఉండాలి. ఏ వ్యాపారమైనా బయటి ప్రజలకు తెలియాలి అంటే సాధారణంగా మూడు నెలల సమయం పడుతుంది. ఈ మూడు నెలలో వ్యాపారం అనేది అందరికీ తెలిసి బాగా నడుస్తుంది.
Then you need to know how much investment the business needs. You just have to be more discriminating with the help you render toward other people. Any business that needs to be known to outsiders usually takes three months. During these three months the business is well known and well run.
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే మన దుకాణానికి సరుకులు కొనడానికి వచ్చిన వ్యక్తులతో మర్యాదపూర్వకంగా మాట్లాడడం అనేది వ్యాపారంలో కీలకపాత్ర వహిస్తుంది.
Another important point is that talking politely with people who come to our store to buy goods plays a key role in business.
వచ్చిన వ్యక్తికి ఓపికగా సమాధానం చెప్పడం ద్వారా మరోసారి ఆ వ్యక్తి మీ దుకాణంలోనీ సరుకులు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
By patiently answering the person who arrives, once again that person is more likely to buy goods in your store.
దుకాణంలోకి వచ్చిన కష్టమర్ తో వారి కళ్ళలోకి చూస్తూ సమాధానం చెప్పాలి. అప్పుడు వారి దృష్టిని మన మాటలతో ఆకర్షించవచ్చు. మరియు మనం మాట్లాడేటప్పుడు మన ముఖంలో చిరునవ్వు ఉండాలి. అది కష్టమర్స్ ని ఆకర్షిస్తుంది.
Have to answer by looking into their eyes with the customer who came into the store. Then we can draw their attention with our words. And we should have a smile on our face when we speak. It attracts customers.
ఎప్పుడు కానీ దుకాణంలో ఏ కస్టమర్ తో గొడవలు కాకుండా చూసుకోవాలి షాప్ లో ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
Whenever possible you should have all four of these components in place for launch to maximize profits.
దుకాణం ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దుకాణానికి వచ్చిన వెంటనే ఒక క్లాత్ తీసుకుని దుకాణం మొత్తం దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎంత శుభ్రంగా ఉంటే వస్తువులు అంత నాణ్యతగా కనిపిస్తాయి.
Make sure the store is always clean. Take a cloth as soon as you arrive at the store and keep the entire store clean without dust. The cleaner the goods the better the quality.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే దుకాణం పెట్టె పరిసరాలను ఎంచుకోవడం. అది ఎలా అంటే మంచి జన సంచారం ఎక్కువగా ఉన్న పరిసరాలను ఎంచుకోవడం మంచిది. జనాలను ఆకర్షించాలంటే మనకు విక్రయించిన హోల్సేల్ ధరలకు దగ్గరగా వస్తువులను విక్రయించడం ద్వారా దుకాణం మంచి ప్రాచుర్యంలో ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఒక సంవత్సర కాలంలో జనాలతో మీ పరిచయాలు పెరిగి వ్యాపారం బాగా ముందుకు సాగుతుంది.
Another important thing is to choose store box surroundings. How is that it is better to choose environments where good crowds are high. The store is very popular by selling goods close to the wholesale prices we sell to attract the masses. By doing this you will increase your contacts with the masses within a year and the business will go well.
అలాగే దుకాణంలో ప్రతి వస్తువును కనిపించేలా పెట్టడం ముఖ్యం. ఇలా చేయడం ద్వారా ఒక వస్తువు కొనడానికి వచ్చిన కొనుగోలుదారుడు ఎక్కువ వస్తువులు కొనే అవకాశం ఉంది.
Also it is important to make every item in the store visible. By doing so the buyer who comes to buy an item is more likely to buy more items.
దుకాణంలో కస్టమర్ అడిగే ప్రతి వస్తువు దుకాణంలో ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కష్టమర్ కి వెళ్ళకుండా ఉంటాడు. అడిగిన ప్రతి వస్తువు దుకాణంలో ఉంటే కొనుగోలుదారుడు వేరే దుకాణంలోకి అలవాటు కాకుండా ఉంటాడు. ఇలా చేయడం ద్వారా మీకు మీరే వేరే దుకాణాలతో ఉన్న పోటీ తీవ్రతను తగ్గించుకోగలరు.
Make sure every item the customer asks for in the store is in store. Doing so avoids going to the customer. If every item asked is in store then the buyer is not accustomed to going to a different store. By doing this you can reduce the intensity of competition with other stores yourself.
మీ యొక్క దుకాణంలో నాణ్యత ఉన్న వస్తువులను విక్రయించడం మంచిది. దీని ద్వారా కొనుగోలు దారునికి మీపై మీ దుకాణం పై నమ్మకం పెరుగుతుంది. మీ వ్యాపారం సజావుగా సాగుతుంది. దుకాణంలో ప్రతి వస్తువు ఆకర్షణీయంగా కనిపించాలంటే దుకాణంలో లైటింగ్ సిస్టం బాగా ఉండాలి.
It is a good idea to sell quality items in your store. This will increase the buyer's confidence in you and your store. Your business will run smoothly. The lighting system in the shop should be good if every item in the shop is to look attractive.
Niharika Mudhurakola నిహారిక ముదురకోల
You must be logged in to post a comment.