How to Improve Self-confidence

PaidForArticles

 

How to Improve Self-confidence

 

విజయం సాధించిన ప్రతి వ్యక్తి లో ఉన్నది ఆత్మవిశ్వాసం. వాళ్ళు చేసే పనిలో వాళ్ళకి ఒక మంచి ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఈ సమాజంలో చాలా మంది వ్యక్తులు తమను తాము తక్కువగా అంచనా వేసుకోవడం. ఈ పని తమ వల్ల కాదు, ఇది అసాధ్యం అని అనుకోవడం వల్ల మీ భవిష్యత్తు ముందుకు కొనసాగకుండా మీరే అడ్డుపడుతున్నారు.

Confidence is in every person who achieves success. They have a good self-confidence in the work they do. Many people in this society underestimate themselves. This work is not because of them, it is because you think it is impossible that you are hindering yourself from moving forward into your future.

ప్రతి వ్యక్తిలో ఆత్మ విశ్వాసం మెరుగుపరచడానికి కొన్ని నియమాలను పాటిస్తే విజయం తో ముందుకు ప్రయాణిస్తారు.

If you follow certain rules to improve self-confidence in every person you will move forward with success.

ఏ వ్యక్తి అయినా తాము చేసే పనిలో వేరే వారితో పోల్చుకోవడం ద్వారా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. వేరే వారితో పోల్చుకోవడం లాంటి చెత్త పని మరొకటి ఉండదు.

Any person loses his self-confidence by comparing himself to others in the work they do. There is no such thing as a bad job comparing yourself to someone else.

అలా చెయ్యకుండా నేను ఏం చేశాను! ఇంక నేను చేయవలసినది ఎంత ఉంది! నేను దాన్ని చేయగలను అని మంచి ఆత్మ విశ్వాసంతో మీ ప్రయత్నాన్ని ముందుకు కొనసాగాలనివ్వాలి.

What did I do without doing that! How much more I need to do! I must continue your endeavor with good self-confidence that I can do it.

ముందుగా మిమ్మల్ని మీరు బాగా విశ్వసించాలి. మీపై మీకు నమ్మకం లేకపోతే ఎవరైనా వచ్చి ఈ పని నువ్వు చేయడం కష్టం, నీ వల్ల కాదు అని చెపితే అది మీరు నమ్మి మీ సక్సెస్ నీ మీరే వాయిదా వేసుకుంటున్నారు.

You have to trust yourself well first. If you do not believe in yourself and someone comes and says that it is difficult for you to do this work, it is not because of you that you believe it and you are postponing your success to yourself.

మరొకరు చెప్పింది నమ్మకుండా మిమ్మల్ని మీరు బాగా నమ్మాలి. మీ పై మీకు నమ్మకం ఉండాలి, మరియు మిమ్మల్ని మీరు సమర్దించుకోవాలి. మీకు మీరే సపోర్టుగా ఉండాలి.

You just have to be more discriminating with the help you render toward other people. You need to have confidence in yourself, and you need to support yourself. You need to support yourself.

ప్రతి మనిషిలో బలం ఉంటుంది మరియు బలహీనత ఉంటుంది కానీ కష్టం వచ్చినప్పుడు మనం బలహీనత మీద ఎక్కువగా దృష్టి ఉంచి మన భయంతో మన బలాన్ని కోల్పోతున్నాము. బలహీనతను పక్కనపెట్టి మన బలాన్ని గుర్తించి ఎంతటి సమస్యనైనా ఎదిరించాలి.

Every human being has strength and weakness but when difficulties come we tend to focus more on weakness and lose our strength with our fear. We must put aside weakness and recognize our strengths and face any problem.

ఏ వ్యక్తికి అయినా సంతోషం దుఃఖం అనేవి సాధారణంగా ఏదో ఒక సమయంలో ఎదుర్కొంటూనే ఉంటారు. సంతోషంలో ఉన్నప్పుడు ఎంత పాజిటివ్ గా ఆలోచనలు ఉంటాయో దుఃఖం వచ్చినప్పుడు కూడా అంతే పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి. ఏం పర్లేదు! అంతా సర్దుకుంటుంది, అనే పాజిటివ్ ఆలోచనలు ఉండాలి. ఇలా చేయడం ద్వారా నువ్వు ఏ పనినైనా నేను చేయగలను అని గట్టిగా నమ్ముతావు.

Happiness and sadness for any person are usually something they face at some point. Be as positive thoughts when you are happy as you are when you are sad. Nothing! There should be positive thoughts that everything will be fine. By doing this you will firmly believe that I can do anything.

గతంలో జరిగిన సంఘటనలు తలుచుకుని బాధ పడకూడదు. గతం గడిచిపోయింది అది తిరిగి రానిది దాని గురించి ఆలోచించడం వ్యర్థం. భవిష్యత్తు చాలా బాగుంటుంది దాని గురించి కార్యాచరణ చేయాలి.

Do not grieve over past events. The past is gone and it is useless to think about it that will not come back. The future is very good and we need to be proactive about it.

మీరు చేయవలసిన పనిని వాయిదాలు వేయకుండా ఇప్పుడే ఆ పనిని మొదలు పెట్టండి మీ జీవితానికి బాధ్యత మీదే అని గుర్తించండి. మీరు చేస్తున్న పనిని శాంతియుతంగా చేస్తూ మీ యొక్క 100%ని ఆ పని మీద దృష్టి సారించండి.

Start doing the work you need to do now without delay and realize that the responsibility for your life is yours. Concentrate 100% of your work on doing the work you are doing peacefully.

మనలో ఆత్మవిశ్వాసం వృద్ధి చెందాలంటే మరొక ముఖ్యమైన అంశం. అది ఏమిటంటే మనం మనకు ఆకర్షణీయంగా అందంగా కనిపించేలా తయారుకావడం. అది తమలో ఉన్న ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.

Another important factor is to develop self-confidence in us. That's what we do to make ourselves look attractive and beautiful. It boosts their self-confidence.

ఎవరు మీ గురించి ఏమైనా నెగిటివ్ గా చెప్పిన దాని గురించి పట్టించుకోకూడదు. చిన్న చిరునవ్వుతో మీరు పాజిటివ్ గా ఆలోచించాలి. మీకు బయట శత్రువులు ఎవరూ ఉండరు. మీ నెగటివ్ ఆలోచనలే నీకు శత్రువు, కావున మీ యొక్క ఆలోచనలు పాజిటివ్ దారిలో తీసుకువెళ్లాలి. మీ కన్నా గొప్ప వారు ఎవరూ లేరు, మీకు మీరే యజమాని మీరు ప్రతీ పని చేయగలరు. అనే మంచి ఆలోచనలు మీకు మీరే బయటికి వినిపించేలా అనుకోవాలి. ఇలా చేయడం ద్వార మీలో తెలియని పాజిటివ్ ఆలోచనలు ఉద్భవిస్తాయి.

Don’t care what anyone says about you in any negative way. With a small smile you should think positively. You will have no enemies outside. Your negative thoughts are your enemy, so you need to take your thoughts in a positive direction. There is no one greater than you, you are the master yourself you can do everything. You just have to be more discriminating with the help you render toward other people. Doing so will give rise to unknown positive thoughts in you.

సమస్య వచ్చిన వెంటనే చాలామంది ఎక్కువగా కంగారు పడుతుంటారు. మీరు కంగారు పడటం ద్వారా సమస్య పరిష్కారం దొరకదు కదా! కావున నిదానంగా ఆలోచించి పరిష్కారానికి మార్గం వెతకాలి. నీ ప్రయత్నాన్ని 100% ఇవ్వాలి తర్వాత సమస్యకు కాలం సమాధానం చెబుతుంది అని నమ్మాలి.

Most people are mostly confused as soon as the problem comes up. Can't find the solution to the problem by confusing yourself! So think slowly and find a way to the solution. You have to give 100% of your effort and then trust that time will answer the problem.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author

Un employee