how to handle children and get knowledge

ఒక వ్యక్తికి మంచి అలవాట్లు నేర్పించలన్నా మంచి మార్గంలో నడవాలన్న వారి చిన్నతనం నుండే వారికి మంచి చెడులను నేర్పించవల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో తల్లిదండ్రులకు పిల్లలను హ్యాండిల్ చేయడం పెద్ద తలనొప్పిగా మారింది.

పిల్లలు తెలిసీ తెలియని వయసులో ఏ పని అయితే అది చెయ్యద్దు అని మనం చెప్తామో అదే పనిని పిల్లలు చేస్తూ ఉంటారు.వాళ్ళ ను కంట్రోల్ చెయ్యక పేరెంట్స్ ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరియు పిల్లలను వాళ్ళ చిన్న వయస్సు నుండే మంచి జ్ఞానంతో తెలివితేటలను పెంచాలి అని అందరూ అనుకుంటారు. కానీ దానిని ఎలా ఆచరణలో పెట్టాలలో తెలియదు.

చిన్నపిల్లల హృదయాలు గాజు బొమ్మ లాంటివి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నతనంలో జరిగే సంఘటనలు పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి. కాబట్టి కొన్ని మెళకువలతో వాటిని అధిగమించవచ్చు.

పిల్లలను హ్యాండిల్ చేయడం ఎలా?

పిల్లలతో మనం మాట్లాడే ప్రతి మాట వారి నడవడిక పై ప్రభావం చూపుతుంది. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు చెడు అర్థాలు వచ్చే మాటలు మాట్లాడకూడదు.

పిల్లలు మాటలను చేష్టలను నేర్చుకునే దశలో వాళ్ళ యొక్క తల్లిదండ్రులను అనుసరిస్తారు. పిల్లల ముందు వారి యొక్క తల్లిదండ్రులు గొడవ కానీ పోట్లాడుకోవడం కానీ తిట్టుకోవడం కానీ చేయకూడదు.

ఈ పోటీ సమాజంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఆఫీస్ లేదా వేరే పనులకు వెళుతూ ఉంటారు. వారికి పిల్లలతో గడపడానికి సమయం దొరకదు. అలా చేయడం పిల్లలకు మానసిక స్థితిపై ప్రభావం చూపి వారితో సరిగా మాట్లాడడానికి కూడా ఎవరూ ఉండరు ఇలా చేయడం ద్వారా వారు ఒంటరితనాన్ని ఫీల్ అయి చాలా దుష్ప్రభావాలను ఎదుర్కొంటారు. కాబట్టి ఇలా జరగకుండా తల్లిదండ్రులలో ఒకరు కాకపోతే మరొకరు పిల్లలతో కలిసి ముచ్చటించలి మరియు కబుర్లు చెప్పాలి వీలైతే సెలవు దినాలలో పార్కింగ్ లేదా గార్డెన్స్ కి తీసుకు వెళ్ళాలి. ఇలా చేయడం ద్వారా పిల్లలు మంచి ఉత్సాహంతో ఆరోగ్యంగా ఉంటారు.పిల్లలు ఈ మధ్యకాలంలో చిన్నతనం నుండి మొబైల్ ఫోన్స్ కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు.అది చాలా ప్రమాదం.మొబైల్ ఫోన్స్ పిల్లలను మంచి చెడులను చూపిస్తుంటాయి.అందులో చెడు వ్యసనాలకు పిల్లలు తొందరగా ఆకర్షితులవుతున్నారు.కాబట్టి పేరెంట్స్ మొబైల్స్ ని పిల్లలకు దూరంగా ఉంచాలి.

పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే వాళ్లకు అలా చేయకూడదు అని అర్థం అయ్యేలా చెప్పాలి. దాని ద్వారా జరిగే అనర్ధాలు గురించి వివరించాలి. 

అంతేకాని కొట్టడం తిట్టడం లాంటివి చేయకూడదు ప్రేమగా మాట్లాడాలి.

పిల్లలకు విజ్ఞానాన్ని అందించడం ఎలా!

పిల్లలకు చిన్న వయస్సు నుండే కొన్ని జ్ఞానాలను అలవాటు నేర్పించాలి. చిన్న పిల్లలు స్నానం చేసేటప్పుడు వాళ్ళు స్నానం చేసే టబ్ లో కొన్ని జంతువుల బొమ్మలను వేసి వాటిని చూపుతూ వాటి పేర్లను చెప్పాలి అలా చేయడం ద్వారా పిల్లలు బాగా ఉత్సాహంతో కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఆల్ఫాబెట్ చాట్స్, ఫ్రూట్ చాట్స్, ఎనిమల్ చాట్స్ ని ఏర్పాటు చేయాలి. రోజు వాటిని చూపిస్తూ వివరించాలి. నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలి.

ఒక వ్యక్తికి మంచి అలవాట్లు నేర్పించాలన్న మంచితనంలో నడవాలన్న వారి చిన్న నుండే వారికి మంచి చెడులను నేర్పించవలసి ఉంటుంది.  కానీ ఇప్పుడున్న ఈ తల్లిదండ్రులకు పిల్లలను హ్యాండిల్ చేయడం పెద్ద తలనొప్పిగా మారింది.

 

 పిల్లలు తెలిసీ తెలియని వయసులో ఏ పని అయితే అది చెయ్యద్దు అని మనం చెప్తామో అదే పనిని పిల్లలు చేస్తూ ఉంటారు.వాళ్ళను కంట్రోల్ చెయ్యక పేరెంట్స్ ఇబ్బందులు పడుతూ ఉంటారు.  మరియు పిల్లలను వారి చిన్న వయస్సు నుండే మంచి జ్ఞానంతో తెలివితేటలను పెంచాలి అని అందరూ అనుకుంటారు.  కానీ దానిని ఎలా ఆచరణలో పెట్టాలో తెలియదు.

 

 చిన్నపిల్లల హృదయాలు గాజు బొమ్మ లాంటివి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి.  చిన్నతనంలో జరిగే సంఘటనలు పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి.  కాబట్టి కొన్ని మెళకువలతో వాటిని అధిగమించవచ్చు.

 

 పిల్లలను హ్యాండిల్ చేయడం ఎలా?

 

 పిల్లలతో మనం మాట్లాడే ప్రతి మాట వారి నడవడిక పై ప్రభావం చూపుతుంది.  కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు చెడు అర్థాలు వచ్చే మాటలు మాట్లాడకూడదు.

 

 పిల్లలు మాటలను చేష్టలను నేర్చుకునే దశలో వాళ్ళ తల్లిదండ్రులను అనుసరించారు.  పిల్లల ముందు వారి తల్లిదండ్రులు గొడవ కానీ పోట్లాడుకోవడం కానీ తిట్టుకోవడం కానీ చేయకూడదు.

 

 ఈ పోటీలో తల్లిదండ్రులు ఇద్దరూ ఆఫీస్ లేదా వేరే పనులకు వెళుతూ ఉంటారు.  వారికి పిల్లలతో గడపడానికి సమయం దొరకదు.  అలా చేయడం పిల్లలకు మానసిక స్థితిపై ప్రభావం చూపి వారితో సరిగా మాట్లాడడానికి కూడా ఎవరూ ఉండరు ఇలా చేయడం ద్వారా వారు ఒంటరితనాన్ని ఫీల్ అయి చాలా చూస్తారు.  కాబట్టి ఇలా జరగకుండా తల్లిదండ్రులలో ఒకరు కాకపోతే మరొకరు పిల్లలతో కలిసి ముచ్చటించాలి మరియు కబుర్లు చెప్పాలి సెలవు దినాలలో పార్కింగ్ లేదా గార్డెన్స్ కి తీసుకెళ్లాలి.  ఇలా చేయడం ద్వారా పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉంటారు.పిల్లలు ఈ మధ్యకాలంలో చిన్నతనం నుండి మొబైల్ ఫోన్స్ కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు.అది చాలా ప్రమాదం.మొబైల్ ఫోన్స్ పిల్లలకు మంచి చెడులను చూపిస్తాయి.అందులో చెడు వ్యసనాలకు పిల్లలు తొందరగా ఆకర్షితులవుతున్నారు.కాబట్టి పేరెంట్స్ మొబైల్స్ ని పిల్లలకు దూరంగా ఉంచాలి.

 

 పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే వాళ్లకు అలా చేయకూడదు అని అర్థం అయ్యేలా చెప్పాలి.  దాని ద్వారా జరిగే అనర్ధాలు గురించి వివరించాలి.

 

 అంతేకాని కొట్టడం తిట్టడం లాంటివి చేయకూడదు ప్రేమగా మాట్లాడాలి.

 

 పిల్లలకు విజ్ఞానాన్ని అందించడం ఎలా!

 

 పిల్లలకు చిన్న వయస్సు నుండే కొన్ని జ్ఞానాలను అలవాటు చేయాలి.  చిన్న పిల్లలు స్నానం చేసేటప్పుడు వాళ్ళు స్నానం చేసే టబ్‌లో కొన్ని జంతువుల బొమ్మలను వేసి వాటిని చూపుతూ వాటి పేర్లను చెప్పాలి అలా చేయడం ద్వారా పిల్లలు బాగా ఉత్సాహంతో కొత్త విషయాలు నేర్చుకుంటారు.  ఆల్ఫాబెట్ చాట్స్, ఫ్రూట్ చాట్స్, ఎనిమల్ చాట్స్ ని ఏర్పాటు చేయాలి.  రోజు వాటిని చూపిస్తూ వివరించాలి.  నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలి.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments
Harish Mudhurakola - Dec 25, 2021, 2:30 PM - Add Reply

Nice article

You must be logged in to post a comment.

You must be logged in to post a comment.

About Author