కొత్త జీవితాన్ని మొదలు పెట్టే భార్యాభర్తలు తమ సుఖమైన సంసార జీవితాన్ని ఎటువంటి మనస్పర్ధలు గొడవలు ఉండద్దు. అని అందరూ అనుకుంటారు కానీ, మనస్పర్ధలు గొడవలు జరగడం వారి జీవితంలో ఏదో ఒక సందర్భంలో జరుగుతూ ఉంటాయి.
Husbands and wives who are starting a new life should have no worries or conflicts in their comfortable life. Everyone thinks that, however, conflicts of interest occur at some point in their lives.
ఎటువంటి మనస్పర్థలు భార్యాభర్తల మధ్య జరగకుండా ఉండడానికి కొన్ని ముఖ్యమైన పాటించవలసిన నియమాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న సమాజంలో భార్యాభర్తలు పని ఉద్యోగం చేస్తూ ఒత్తిడికి గురి అవుతున్నారు.
There are some important rules to follow to prevent any misunderstandings between spouses. In today's world, it is common for husbands and wives to be stressed out.
ముఖ్యమైన నియమాలు:
భార్య మరియు భర్త ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మరియు దంపతులు ఇద్దరూ ఒకరినొకరు ముద్దు పేర్లతో పిలుచుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఒక ప్రత్యేకమైన ఆప్యాయత ఒకరి మీద ఒకరికి కలుగుతుంది.
Important rules:
The wife and husband need to understand each other. And the couple should call each other by kissing names. In doing So, a special affection is instilled in one another.
మీయొక్క సంసార జీవితంలో శృంగారం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాబట్టి, ఎక్కువ భర‌్తనే చొరవ తీసుకుని భార్య వద్దకు రావడం జరుగుతుంది. అలాకాకుండా భార్య కూడా అప్పుడప్పుడు తానే చొరవ తీసుకుని శృంగారానికి ప్రోత్సహించాలి. ఇలా చేయడం ద్వారా ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు మొదలయ్యి సంతోషంగా జీవితం ముందుకు సాగుతుంది.
Romance plays a prominent role in whatever your life is. So, most husbands take the initiative and come to the wife. Otherwise, the wife should also occasionally take the initiative herself and encourage closed moments. By doing this, love for one another begins and life goes on happily.
పురుషులతో పోల్చితే స్త్రీ చాలా సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు. మరియు దేహదారుఢ్యం తో పోలిస్తే పురుషుడు బలంగా ఉంటాడు. కానీ స్త్రీ బలహీనంగా ఉంటుంది. కాబట్టి పురుషులు శృంగార సమయంలో స్త్రీ తో సున్నితంగా ప్రవర్తించడం ద్వారా స్త్రీ మీ మంచితనం ను గుర్తిస్తుంది.
Women have a much more sensitive mind compared to men. And the female is stronger compared to the body. But the woman is weak. So men recognize your goodness as a woman by behaving sensitively with the woman during closed moments.
ఇప్పుడు ఉన్న జీవనశైలిలో భర్త ఉద్యోగం చేసి పని ఒత్తిడిలో ఇంటికి రావడం జరుగుతుంది. భార్య వచ్చిన వెంటనే అతనితో సమస్యలను గురించి ప్రస్తావించక ప్రేమగా మాట్లాడి తర్వాత అతని మానసిక స్థితిని బట్టి సమస్యను నిదానంగా చెప్పడం ద్వారా గొడవలు తగ్గుతాయి.
In the present Lifestyle, the husband comes home from work and work stress. Conflicts are alleviated as soon as the wife arrives by talking lovingly with him without mentioning the problems and then slowly telling the problem depending on his mood.
భార్యాభర్తలలో ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి బాగా లేనప్పుడు ఒకరినొకరు సహాయం చేసుకోవాలి, మరియు ప్రేమగా చూసుకోవాలి.
Husbands and wives should help and care for each other when their health is not good.
By Niharika Mudhurakola

ముఖ్యమైన నియమాలు
భార్య మరియు భర్త ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మరియు దంపతులు ఇద్దరూ ఒకరినొకరు ముద్దు పేర్లతో పిలుచుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఒక ప్రత్యేకమైన ఆప్యాయత ఒకరి మీద ఒకరికి కలుగుతుంది.
Important rules
The wife and husband need to understand each other. And the couple should call each other by kissing names. In doing So, a special affection is instilled in one another.
మీయొక్క సంసార జీవితంలో శృంగారం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాబట్టి, ఎక్కువ భర‌్తనే చొరవ తీసుకుని భార్య వద్దకు రావడం జరుగుతుంది. అలాకాకుండా భార్య కూడా అప్పుడప్పుడు తానే చొరవ తీసుకుని శృంగారానికి ప్రోత్సహించాలి. ఇలా చేయడం ద్వారా ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు మొదలయ్యి సంతోషంగా జీవితం ముందుకు సాగుతుంది.
Romance plays a prominent role in whatever your life is. So, most husbands take the initiative and come to the wife. Otherwise, the wife should also occasionally take the initiative herself and encourage closed moments. By doing this, love for one another begins and life goes on happily.
పురుషులతో పోల్చితే స్త్రీ చాలా సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు. మరియు దేహదారుఢ్యం తో పోలిస్తే పురుషుడు బలంగా ఉంటాడు. కానీ స్త్రీ బలహీనంగా ఉంటుంది. కాబట్టి పురుషులు శృంగార సమయంలో స్త్రీ తో సున్నితంగా ప్రవర్తించడం ద్వారా స్త్రీ మీ మంచితనం ను గుర్తిస్తుంది.
Women have a much more sensitive mind compared to men. And the female is stronger compared to the body. But the woman is weak. So men recognize your goodness as a woman by behaving sensitively with the woman during closed moments.
ఇప్పుడు ఉన్న జీవనశైలిలో భర్త ఉద్యోగం చేసి పని ఒత్తిడిలో ఇంటికి రావడం జరుగుతుంది. భార్య వచ్చిన వెంటనే అతనితో సమస్యలను గురించి ప్రస్తావించక ప్రేమగా మాట్లాడి తర్వాత అతని మానసిక స్థితిని బట్టి సమస్యను నిదానంగా చెప్పడం ద్వారా గొడవలు తగ్గుతాయి.
In the present Lifestyle, the husband comes home from work and work stress. Conflicts are alleviated as soon as the wife arrives by talking lovingly with him without mentioning the problems and then slowly telling the problem depending on his mood.
భార్యాభర్తలలో ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి బాగా లేనప్పుడు ఒకరినొకరు సహాయం చేసుకోవాలి, మరియు ప్రేమగా చూసుకోవాలి.
Husbands and wives should help and care for each other when their health is not good.
By Niharika Mudhurakola
You must be logged in to post a comment.