Health tips summer segan what do

వేసవిలో ఒకవైపు వేడి చమట కారణంగా చికాకు ఉంటుంది ఏ పని చేయాలన్నా విసుగ్గా ఉంటుంది ఇక చర్మం చెమట పట్టి జిడ్డుగా మారుతుంది దీంతో మొటిమలు వేడి కారణంగా చర్మం పొడిబారటం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. హాట్ హాట్ సమ్మర్ లో ఈ సమస్యలను తరిమికొట్టి రిఫ్రెష్ గా ఉండాలంటే ఈ స్టోరీ చదివేయండి వేసవిలో రోజుకు రెండుసార్లు కచ్చితంగా స్నానం చేయాలి. చాలామంది ఎండా వేడి కారణంగా చల్లటి నీళ్లతో స్నానం చేస్తూ ఉంటారు దీని కారణంగా చర్మం నిర్జీవంగా మారుతుంది గోరువెచ్చని నీటితో స్నానం చేసి చివర్లో రెండు మగ్గులు చల్లని నీరు పోసుకోండి శరీరం వేడి తగ్గడమే కాదు చాలా సేపు రిఫ్రెష్ గా అనిపిస్తుంది

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.