BiggBoss:డేంజ‌ర్ జోన్‌లో ఆ ముగ్గురు.. Top ఓటింగ్ లిస్ట్ Today..!

బిగ్ బాస్ : బిగ్ బాస్ సీజ‌న్ 5లో టాప్ 5లో ఎవ‌రెవ‌రు ఉంటార‌నే దానిపై మ‌రో నాలుగు రోజుల‌లో క్లారిటీ రానుంది. చివరి వారం నామినేషన్స్‌లో సన్నీ, షణ్ముఖ్, మానస్, సిరి, కాజల్‌లు ఉండటంతో శ్రీరామ్ టికెట్ టు ఫినాలే‌తో ఫైనల్‌కి చేరడంతో నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. ఇక టాప్‌లో ఎవ‌రు ఉంటారు, ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది.

చివరి వారాల్లో పరిస్థితి వేరు. షణ్ముఖ్ ఫ్యాన్స్ షణ్ముఖ్‌కే ఓట్లు వేయాలని అనుకుంటారు తప్పితే. సిరికి షేర్ చేద్దాం అని అయితే అనుకోరు. కీలకమైన చివరి వారంలో సన్నీ-షణ్ముఖ్‌ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తున్న తరుణంతో షణ్ముఖ్ ఫ్యాన్స్ ఓట్లను షేర్ చేయడానికి ఇష్టపడకపోవచ్చు. వీలైనన్ని ఎక్కువ ఓట్లు వేయాలని అనుకుంటారే తప్ప. ఉన్న ఓట్లను సిరి కోసం షేర్ చేయడానికి ఆసక్తి చూపించకపోవచ్చు.

దాని ప్రభావంతోనే షణ్ముఖ్-సన్నీలకు ఈవారం ఓట్లు శాతం విపరీతంగా పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన అఫీషియల్ ఓటింగ్‌లో ఈ ఇద్దరూ దూసుకునిపోతున్నారు. సన్నీ ఫ్యాన్స్ అటు కాజల్‌కి కానీ. ఇటు మానస్‌కి ఓట్లు వేయకపోవడంతో వాళ్ల ఓటింగ్ షేర్ దారుణంగా పడిపోయింది. ఇక సిరి పరిస్థితి కూడా అలాగే ఉంది.

 

టికెట్ టు ఫినాలే గెలుచుకుని శ్రీరామ చంద్ర ఫైనల్‌కి చేరాడు. ఈవారం నామినేషన్స్‌లో కూడా లేడు కాబట్టి. అతని ఫ్యాన్స్ ఓట్లు చాలా కీలకంగా మారాయి. అయితే శ్రీరామ చంద్ర ఇప్పుడిప్పుడే కాజల్‌కి గొడవలు లేకుండా ఉంటున్నాడు కానీ. మొన్నటి వరకూ ఉప్పు నిప్పులాగే ఉంది పరిస్థితి. షణ్ముఖ్‌కి ఎలాగూ ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది కాబట్టి. అతనికంటే కూడా. సిరికే శ్రీరామ్ ఫ్యాన్స్ ఓట్లు ఎక్కువ వేసే అవకాశం ఉంది.

శ్రీరామ్‌తో ఈ మధ్యనే క్లోజ్‌గా ఉంటున్న కాజల్‌కి కాస్తూ కూస్తో ఓట్లు పడొచ్చు కానీ. మానస్‌కి శ్రీరామ్ ఫ్యాన్స్ ఓట్లు వేసే అవకాశమే లేదు. వీళ్లిద్దరూ ఇప్పటికీ కూడా ఉప్పు నిప్పుగానే ఉన్నారు. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. మానస్, కాజల్, సిరిలలో సిరికి శ్రీరామ్ ఫ్యాన్స్ ఓట్లు పడే అవకాశం ఉంది. అటు షణ్ముఖ్ ఫ్యాన్స్ కూడా కొద్దోగొప్పే ఓట్లువేసే అవకాశం లేకపోలేదు.

 

అన్ అఫీషియల్ పోల్స్ చూస్తే. సన్నీ 40 శాతం ఓట్లతో టాప్‌లో ఉంటే. షణ్ముఖ్ 27 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో సిరి. నాలుగో స్థానంలో కాజల్. చివరి స్థానంలో మానస్ ఉన్నాడు. అయితే కాజల్, మానస్, సిరి ఓట్ల శాతంలో పెద్దగా తేడాలేదు. ఈ వారం ఆటని బట్టి వాళ్ల ఓట్ల శాతం మారుతూ ఉంటుంది. ఈ ముగ్గురిలో ఎవరు ఉంటారు. ఎవరు వెళ్తారనేది చివరికి వరకూ సస్పెన్సే.

Today voting poll :

సన్నీ :35%

షణ్ముఖ :27%

సిరి :21%

కాజల్ :10%

మానస్ : 11%

 బిగ్బా స్ : బిగ్ బాస్ సీజ‌న్ 5లో టాప్ 5లో ఎవ‌రెవ‌రు ఉంటార‌నే దానిపై మ‌రో నాలుగు రోజుల‌లో క్లారిటీ రానుంది. చివరి వారం నామినేషన్స్‌లో సన్నీ, షణ్ముఖ్, మానస్, సిరి, కాజల్‌లు ఉండటంతో శ్రీరామ్ టికెట్ టు ఫినాలే‌తో ఫైనల్‌కి చేరడంతో నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. ఇక టాప్‌లో ఎవ‌రు ఉంటారు, ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది.

చివరి వారాల్లో పరిస్థితి వేరు షణ్ముఖ్ ఫ్యాన్స్ షణ్ముఖ్‌కే ఓట్లు వేయాలని అనుకుంటారు తప్పితే సిరికి షేర్ చేద్దాం అని అయితే అనుకోరు. కీలకమైన చివరి వారంలో సన్నీ-షణ్ముఖ్‌ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తున్న తరుణంతో షణ్ముఖ్ ఫ్యాన్స్ ఓట్లను షేర్ చేయడానికి ఇష్టపడకపోవచ్చు. వీలైనన్ని ఎక్కువ ఓట్లు వేయాలని అనుకుంటారే తప్ప  ఉన్న ఓట్లను సిరి కోసం షేర్ చేయడానికి ఆసక్తి చూపించకపోవచ్చు.

దాని ప్రభావంతోనే షణ్ముఖ్-సన్నీలకు ఈవారం ఓట్లు శాతం విపరీతంగా పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన అఫీషియల్ ఓటింగ్‌లో ఈ ఇద్దరూ దూసుకునిపోతున్నారు. సన్నీ ఫ్యాన్స్ అటు కాజల్‌కి కానీ ఇటు మానస్‌కి ఓట్లు వేయకపోవడంతో వాళ్ల ఓటింగ్ షేర్ దారుణంగా పడిపోయింది. ఇక సిరి పరిస్థితి కూడా అలాగే ఉంది.

 

టికెట్ టు ఫినాలే గెలుచుకుని శ్రీరామ చంద్ర ఫైనల్‌కి చేరాడు  ఈవారం నామినేషన్స్‌లో కూడా లేడు కాబట్టి  అతని ఫ్యాన్స్ ఓట్లు చాలా కీలకంగా మారాయి. అయితే శ్రీరామ చంద్ర ఇప్పుడిప్పుడే కాజల్‌కి గొడవలు లేకుండా ఉంటున్నాడు కానీ  మొన్నటి వరకూ ఉప్పు నిప్పులాగే ఉంది పరిస్థితి. షణ్ముఖ్‌కి ఎలాగూ ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది కాబట్టి అతనికంటే కూడా  సిరికే శ్రీరామ్ ఫ్యాన్స్ ఓట్లు ఎక్కువ వేసే అవకాశం ఉంది.

శ్రీరామ్‌తో ఈ మధ్యనే క్లోజ్‌గా ఉంటున్న కాజల్‌కి కాస్తూ కూస్తో ఓట్లు పడొచ్చు కానీ  మానస్‌కి శ్రీరామ్ ఫ్యాన్స్ ఓట్లు వేసే అవకాశమే లేదు  వీళ్లిద్దరూ ఇప్పటికీ కూడా ఉప్పు నిప్పుగానే ఉన్నారు. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. మానస్, కాజల్, సిరిలలో సిరికి శ్రీరామ్ ఫ్యాన్స్ ఓట్లు పడే అవకాశం ఉంది. అటు షణ్ముఖ్ ఫ్యాన్స్ కూడా కొద్దోగొప్పే ఓట్లువేసే అవకాశం లేకపోలేదు.

 

అన్ అఫీషియల్ పోల్స్ చూస్తే  సన్నీ 40 శాతం ఓట్లతో టాప్‌లో ఉంటే  షణ్ముఖ్ 27 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో సిరి నాలుగో స్థానంలో కాజల్. చివరి స్థానంలో మానస్ ఉన్నాడు. అయితే కాజల్, మానస్, సిరి ఓట్ల శాతంలో పెద్దగా తేడాలేదు ఈ వారం ఆటని బట్టి వాళ్ల ఓట్ల శాతం మారుతూ ఉంటుంది. ఈ ముగ్గురిలో ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారనేది చివరికి వరకూ సస్పెన్సే.

Today voting poll :

సన్నీ :35%

షణ్ముఖ :27%

సిరి :21%

కాజల్ :10%

మానస్ : 11%

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author

Am rajitha am a blogger If any one contact me Mail : [email protected]