Bigg Boss Telugu 5: హౌస్‌లో అతడే తోపు, నా ఫ్రెండ్‌ జోలికొస్తే అస్సలు బాగోదు.. లోబో why?

Big Boss Telugu 5: హౌస్‌లో అతడే తోపు, నా ఫ్రెండ్‌ జోలికొస్తే అస్సలు బాగోదు  లోబో

Big Boss Telugu 5, లోబో Supports షణ్ముఖ్ : లోబో  బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ హౌస్‌ బిరుదు అందుకున్నాడీ హైదరాబాదీ. అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఒకటే సరిపోదని గేమ్‌ ఆడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు ప్రేక్షకులు. అయితే బిగ్‌బాస్‌ మాత్రం లోబోకు ఒక ఛాన్సిద్దామని సీక్రెట్‌ రూమ్‌కు పంపించారు. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా గేమ్‌లో పెద్దగా ఛేంజ్‌ లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. ఎనిమిదవ వారం అతడిని ఎలిమినేట్‌ చేశారు.

హౌస్‌లో ఉన్నన్ని రోజులు రవి కోసం గేమ్‌ ఆడాడని, అతడికి కుడిభుజంలా వ్యవహరించాడని లోబో గురించి అంతా అనుకున్నారు. బయటకు వచ్చాక కూడా తన స్నేహితుడు రవికి ఓట్లేయండంటూ అతడికి సపోర్ట్‌ చేస్తూ వచ్చాడు. కానీ అనూహ్యంగా రవి కూడా షోలో నుంచి నిష్క్రమించడంతో ఇప్పుడు లోబో మరో కంటెస్టెంట్‌కు మద్దతు ప్రకటించాడు. యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌కు ఓటేయమని అభ్యర్థిస్తున్నాడు. అతడు ఈ వారం ఓటింగ్‌లో లేకపోయినా ఓట్లేయండంటూ వీడియో రిలీజ్‌ చేశాడు.

హౌస్‌లో ఉన్న అందరూ తనకు ఫ్రెండ్సే అని, కానీ షణ్ను అంటే కాస్త ఎక్కువ లవ్‌ అని చెప్పుకొచ్చాడు. ఎవరు ఎంత బాగా ఆడుతున్నారు? ఎవరు బాగా ఆడట్లేదు? అనేది పక్కనపెడితే షణ్ను తన ఫ్రెండ్‌ అని, అతడి జోలికొస్తే బాగోదని హెచ్చరించాడు. షణ్నును తోపుగా అభివర్ణించిన లోబో అతడికి సపోర్ట్‌ చేసి సూపర్‌ స్టార్‌ను చేద్దామని పిలుపునిచ్చాడు రాత్రి ఎపిసోడ్‌లో వీజే సన్నీ ఫైనల్‌కి టిక్కెట్‌ను గెలుచుకుంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రోజులు గడిచే కొద్దీ, షో విజేత మరియు రన్నరప్ ఎవరో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఇక ప్రియాంక బిగ్ బాస్ తెలుగు 5 హౌస్‌లో సుదీర్ఘ ప్రయాణం చేసిన మొదటి ట్రాన్స్‌జెండర్ కంటెస్టెంట్ ఆమె. ప్రియాంక తన అందం మరియు ఆట తీరుతో చాలా మంది బిగ్ బాస్ 5 తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ప్రేక్షకుల హృదయాలను ఊహించని విధంగా బిగ్ బాస్ తెలుగు హౌస్ వెలుపల కూడా భారీ పాపులారిటీ, అభిమానులను సంపాదించుకుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, మొదటి రోజు నుండి, ప్రియాంక ప్రతి టాస్క్‌కి 100% ఇచ్చి మగ కంటెస్టెంట్స్‌పై విజయం సాధించింది. ఆమె ఎలిమినేషన్ ఖచ్చితంగా ఆమె అభిమానులు మరియు ప్రేక్షకుల హృదయాలను గాయపరుస్తుంది.

 

 ప్రియాంక బిగ్ బాస్  లో ఎంత సంపాదించిందో తెలుసా యితే రవి కంటెస్టెంట్ నే బయటకు పంపిన ఈ బిగ్ బాస్ కు ప్రియాంక వ్యవహారం పెద్ద విషయమేమీ కాదు. అయితే ఎలాగు ఆమె బయటకు వచ్చేస్తోంది కాబట్టి బిగ్ బాస్ తెలుగు లో ప్రియాంక సింగ్ ఎంత సంపాదించిందనే దానిపై ప్రశ్నలు వినబడుతున్నాయి ఇక నివేదికల ప్రకారం, స్టార్ మా ప్రియాంకకు రోజుకు 25, 000 అంటే ఒక వారం కి 1.75 లక్షలు చెల్లించినట్లు సమాచారం. ఈ లెక్కలు నిజమైతే, సెప్టెంబర్ 5 నుండి డిసెంబర్ 4 వరకు బిగ్ బాస్ హౌస్‌లో ఉండి ప్రియాంక సంపాదించిన మొత్తం దాదాపు 22.5 లక్షల రూపాయలు అన్న మాట. ఇందులో నిజానిజాలు ఎంత అనేది బయటకు వచ్చే అవ వుంది

Big Boss Telugu 5: హౌస్‌లో అతడే తోపు, నా ఫ్రెండ్‌ జోలికొస్తే అస్సలు బాగోదు లోబో

Big Boss Telugu 5, లోబో Supports షణ్ముఖ్ : లోబో బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ హౌస్‌ బిరుదు అందుకున్నాడీ హైదరాబాదీ. అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఒకటే సరిపోదని గేమ్‌ ఆడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు ప్రేక్షకులు. అయితే బిగ్‌బాస్‌ మాత్రం లోబోకు ఒక ఛాన్సిద్దామని సీక్రెట్‌ రూమ్‌కు పంపించారు. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా గేమ్‌లో పెద్దగా ఛేంజ్‌ లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. ఎనిమిదవ వారం అతడిని ఎలిమినేట్‌ చేశారు  ఉన్నన్ని రోజులు రవి కోసం గేమ్‌ ఆడాడని, అతడికి కుడిభుజంలా వ్యవహరించాడని లోబో గురించి అంతా అనుకున్నారు. బయటకు వచ్చాక కూడా తన స్నేహితుడు రవికి ఓట్లేయండంటూ అతడికి సపోర్ట్‌ చేస్తూ వచ్చాడు. కానీ అనూహ్యంగా రవి కూడా షోలో నుంచి నిష్క్రమించడంతో ఇప్పుడు లోబో మరో కంటెస్టెంట్‌కు మద్దతు ప్రకటించాడు. యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌కు ఓటేయమని అభ్యర్థిస్తున్నాడు. అతడు ఈ వారం ఓటింగ్‌లో లేకపోయినా ఓట్లేయండంటూ వీడియో రిలీజ్‌ చేశాడు.

హౌస్‌లో ఉన్న అందరూ తనకు ఫ్రెండ్సే అని, కానీ షణ్ను అంటే కాస్త ఎక్కువ లవ్‌ అని చెప్పుకొచ్చాడు. ఎవరు ఎంత బాగా ఆడుతున్నారు? ఎవరు బాగా ఆడట్లేదు? అనేది పక్కనపెడితే షణ్ను తన ఫ్రెండ్‌ అని, అతడి జోలికొస్తే బాగోదని హెచ్చరించాడ. షణ్నును తోపుగా

 తరువాత హౌస్ మేట్స్ తో మాట్లాడారు నాగార్జున. ముందుగా వారి ముందు కంప్లైంట్ బాక్స్ ను పెట్టారు. ఒక్కో హౌస్ మేట్ ని పిలుసి కంప్లైంట్ చేస్తున్నారో, ఎందుకో చెప్పాలని అడిగారు  సిరిపై కంప్లైంట్ చేస్తూ. 'హౌస్ లోకి రాగానే ఫస్ట్ ఫ్రెండ్ అయింది. కానీ తరువాత ఇద్దరికీ పడలేదు. వెళ్లేలోపు మళ్లీ ఫ్రెండ్షిప్ బాండ్ క్రియేట అవ్వాలని' చెప్పాడు. ఈ వారం గేమ్ లో కూడా కోపంతో ఆడిందని, మొండిగా బిహేవ్ చేసిందని చెప్పాడు. 

రువాత సిరిని ఎవరిపై కంప్లైంట్ చేస్తావ్ అని నాగార్జున అడగ్గా. షణ్ముఖ్ వైపు చూపించింది. వెంటనే షణ్ముఖ్ 'అసలు నేనేం చేశా సార్' అంటూ పైకి లేవగా. 'ఏం చేయడమేంటి తన(సిరి) కోసం సరిగ్గా ఆడకుండా, శ్రీరామ్ కోసం ఆడి' అని నాగ్ డైలాగ్ కొట్టారు. వెంటనే హౌస్ మేట్స్ అంతా నవ్వేశారు. నాగార్జున సిరితో మాట్లాడుతూ. 'నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు సిగ్గుపడుతున్నా. అని అన్నాడు కద.' అంటూ షణ్ముఖ్ కి సెటైర్ వేశారు. 'అయినా నువ్ ఫ్రెండ్లీ హగ్ ఇస్తూనే ఉన్నావ్' అంటూ సిరికి డైలాగ్ కొట్టారు నాగార్జున. 

 

 

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author

Am rajitha am a blogger If any one contact me Mail : [email protected]