Bigg boss 6: బిగ్ బాస్ సీజ‌న్ 6 హోస్ట్‌గా నాగార్జున ఔట్..కొత్త హోస్ట్ ఎవ‌రో తెలుసా? Who

బిగ్ బాస్ 6: బిగ్ బాస్ కార్య‌క్ర‌మం అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో అల‌రిస్తుంది. ఇప్ప‌టికే తెలుగులో ఐదు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ షో త్వ‌ర‌లో ఆరో సీజ‌న్ జ‌రుపుకోనుంది. దీనికి సంబంధించి అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే సీజ‌న్ 5 కార్యక్ర‌మం ఫినాలే రోజు నాగార్జున‌. ఒక సీజన్ కంప్లీట్ కాగానే నెక్స్ట్ సీజన్ ప్రారంభం కావడానికి కనీసం 6 నెలలు టైం పడుతుంది. కానీ ఈసారి కేవలం రెండు నెలల గ్యాప్‌లోనే కొత్త సీజన్ ప్రారంభం కాబోతుందని తెలిపారు.

త్వ‌ర‌లో ఓటీటీ బిగ్ బాస్ ప్రారంభం కానుంద‌ని, అందులో గెలిచిన వాళ్లు  బెస్ట్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ల‌తో సీజన్ 6 ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే. బిగ్ బాస్ సీజన్ 6 హోస్టింగ్ ఎవరన్నదానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తెలుగులో ఫస్ట్ సీజన్‌కి ఎన్టీఆర్ హోస్ట్ చేయగా. రెండో సీజన్‌కి నాని హోస్ట్ చేశారు. ఆ తరువాత జరిగిన 3, 4, 5 సీజన్లకు నాగార్జున హోస్టింగ్ చేశారు.

3, 4 సీజన్లకు నాగార్జున హోస్టింగ్ పర్లేదు కానీ. ఐదో సీజన్‌లో హోస్ట్‌గా నాగార్జున పూర్తిగా విఫలం అయ్యారు. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కి తప్పితే. మిగిలిన ఏ వారంలో కూడా ఆడియన్స్‌ని మెప్పించలేకపోయారు నాగార్జున. ముఖ్యంగా కొంతంమంది కంటెస్టెంట్‌ని టార్గెట్ చేసి. మరికొంతమందిపై ఫేవరిజమ్ చూపించారనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ తరుణంలో సీజన్ 6 హోస్ట్‌గా నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

ఆహా’లో ప్రసారం అవుతున్న ఈ టాక్‌లో చూసి. బాలయ్య చేయగలడా? అని అనుకున్నవాళ్లే. ఇలా కూడా హోస్టింగ్ చేయొచ్చా? అని ప్రశంసిస్తున్నారు. ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ. ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని ఇవ్వడంలో బాలయ్య ‘అన్‌స్టాపబుల్’‌ టాక్ షోకి నూటికి నూరు శాతం మార్కులు దక్కాయి. ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది.

ఈ తరుణంలో బిగ్ బాస్ లాంటి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోకి బాలయ్య హోస్ట్ చేస్తే. ఆ దబిడిదిబిడి వ్యవహారం మామూలుగా ఉండదు. కంటెస్టెంట్స్ తిక్క వేషాలు వేస్తే బాలయ్యలో ఉన్న రెండో మనిషి బయటకు వచ్చేస్తాడు. ఇలాంటి రియల్ షోకి బాలయ్య లాంటి రియల్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అయితే పర్ఫెక్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నెక్స్ట్ సీజన్‌కి కూడా నాగార్జున హోస్టింగ్ చేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే బాలయ్య బిగ్ బాస్ హోస్ట్ అనేది రూమర్‌గానే మిగిలిపోనుందా? లేదంటే. నిప్పు లేకుండా పొగరాదనే వ్యవహారం తెరవెనుక ఏదైనా నడుస్తుందా? అన్నదానిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది

దీనికి సంబంధించి అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే సీజ‌న్ 5 కార్యక్ర‌మం ఫినాలే రోజు నాగార్జున‌. ఒక సీజన్ కంప్లీట్ కాగానే నెక్స్ట్ సీజన్ ప్రారంభం కావడానికి కనీసం 6 నెలలు టైం పడుతుంది. కానీ ఈసారి కేవలం రెండు నెలల గ్యాప్‌లోనే కొత్త సీజన్ ప్రారంభం కాబోతుందని తెలిపారు.

త్వ‌ర‌లో ఓటీటీ బిగ్ బాస్ ప్రారంభం కానుంద‌ని, అందులో గెలిచిన వాళ్లు బెస్ట్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ల‌తో సీజన్ 6 ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే. బిగ్ బాస్ సీజన్ 6 హోస్టింగ్ ఎవరన్నదానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తెలుగులో ఫస్ట్ సీజన్‌కి ఎన్టీఆర్ హోస్ట్ చేయగా. రెండో సీజన్‌కి నాని హోస్ట్ చేశారు. ఆ తరువాత జరిగిన 3, 4, 5 సీజన్లకు నాగార్జున హోస్టింగ్ చేశారు.

3, 4 సీజన్లకు నాగార్జున హోస్టింగ్ పర్లేదు కానీ. ఐదో సీజన్‌లో హోస్ట్‌గా నాగార్జున పూర్తిగా విఫలం అయ్యారు. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కి తప్పితే. మిగిలిన ఏ వారంలో కూడా ఆడియన్స్‌ని మెప్పించలేకపోయారు నాగార్జున. ముఖ్యంగా కొంతంమంది కంటెస్టెంట్‌ని టార్గెట్ చేసి. మరికొంతమందిపై ఫేవరిజమ్ చూపించారనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ తరుణంలో సీజన్ 6 హోస్ట్‌గా నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

ఆహా’లో ప్రసారం అవుతున్న ఈ టాక్‌లో చూసి. బాలయ్య చేయగలడా? అని అనుకున్నవాళ్లే. ఇలా కూడా హోస్టింగ్ చేయొచ్చా? అని ప్రశంసిస్తున్నారు. ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ. ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని ఇవ్వడంలో బాలయ్య ‘అన్‌స్టాపబుల్’‌ టాక్ షోకి నూటికి నూరు శాతం మార్కులు దక్కాయి. ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది.

ఈ తరుణంలో బిగ్ బాస్ లాంటి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోకి బాలయ్య హోస్ట్ చేస్తే. ఆ దబిడిదిబిడి వ్యవహారం మామూలుగా ఉండదు. కంటెస్టెంట్స్ తిక్క వేషాలు వేస్తే బాలయ్యలో ఉన్న రెండో మనిషి బయటకు వచ్చేస్తాడు. ఇలాంటి రియల్ షోకి బాలయ్య లాంటి రియల్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అయితే పర్ఫెక్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నెక్స్ట్ సీజన్‌కి కూడా నాగార్జున హోస్టింగ్ చేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే బాలయ్య బిగ్ బాస్ హోస్ట్ అనేది రూమర్‌గానే మిగిలిపోనుందా? లేదంటే. నిప్పు లేకుండా పొగరాదనే వ్యవహారం తెరవెనుక ఏదైనా నడుస్తుందా? అన్నదానిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author

Am rajitha am a blogger If any one contact me Mail : [email protected]