బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ ఎవరు?? శుక్రవారం రాత్రి నుంచి ఓటింగ్ ఓపెన్ కాగా. తొలిరోజు ఓటింగ్‌లో ఎవరికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. కాజల్ ఎలిమినేషన్ ఎవరికి ప్లస్ అయ్యింది? ఎవరికి మైనస్ అయ్యిందో చూద్దాం.
బిగ్ బాస్ సీజన్ 5 విజేతను ప్రకటించడానికి జరిగే ఓటింగ్ వార్‌లో ఐదుగురు టాప్ 5 కంటెస్టెంట్లు నువ్వా నేనా అని పోటీపడుతున్నారు. షణ్ముఖ్, సన్నీ, సిరి, మానస్, శ్రీరామ్ ఈ ఐదుగురు టాప్ 5కి చేరారు. అయితే ప్రధాన పోటీ సన్నీ-షణ్ముఖ్‌ల మధ్యనే హోరా హోరీగా సాగుతుంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకూ ఓటింగ్ అందుబాటులో ఉండటంతో పోటా పోటీగా ఓట్లు పడుతున్నాయి. అయితే టాప్ 5లో ఐదుగురు కంటెస్టెంట్లు ఉన్నప్పటికీ. సన్నీ-షణ్ముఖ్ ఈ ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ ఉంది అఫీషియల్ పోల్ లెక్కలు ప్రకటించే అవకాశం లేకపోవడంతో అన్ అఫీషియల్ పోల్ లెక్కప్రకారం తొలిరోజు ఓటింగ్‌లో వీజే సన్నీ ఓటింగ్‌లో దూసుకుపోతూ విజయ దుందుభి మోగించేందుకు రెడీ అవుతున్నాడు. పోలైన ఓట్లతో దాదాపు 52 శాతం ఓట్లు సన్నీకి పడుతుంటే. మిగిలిన ఓట్లు షణ్ముఖ్, సిరి, మానస్, శ్రీరామ్‌లకు షేర్ అవుతున్నాయి. 29 శాతం ఓట్లతో షణ్ముఖ్ రెండో స్థానంలో ఉండగా. శ్రీరామ్‌కి 10 శాతం ఓట్లు. మానస్‌కి 7 శాతం ఓట్లు. సిరికి 2 శాతం ఓట్లు పడుతున్నాయి. ఏ పోల్ చూసుకున్నా. సన్నీ టాప్ గేర్‌లో దూసుకుని పోతుంటే. రెండో స్థానంలో షణ్ముఖ్ గట్టిపోటీ ఇవ్వలేకపోతున్నాడు కానీ. రెండో స్థానంలో అయితే ఉంటున్నాడు. ఈ ఇద్దరికీ దాదాపు సగానికి సగం ఓట్లు తేడా ఉంటున్నాయి.
బ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ ఎవరు?? శుక్రవారం రాత్రి నుంచి ఓటింగ్ ఓపెన్ కాగా. ఓటింగ్‌లో ఎవరికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. కాజల్ ఎలిమినేషన్ ఎవరికి ప్లస్ అయ్యింది? ఎవరికి మైనస్ అయ్యిందో చూద్దాం.
బిగ్ సీజన్ 5 విజేతను ప్రకటించడానికి జరిగే ఓటింగ్ వార్‌లో ఐదుగురు ట నువ్వా నేనా అని పోటీపడుతున్నారు. షణ్ముఖ్, సన్నీ, సిరి, మానస్, శ్రీరామ్ ఈ ఐదుగురు టాప్ 5కి చేరారు. అయితే ప్రధాన పోటీ సన్నీ-షణ్ముఖ్‌ల మధ్యనే హోరా హోరీగా సాగుతుంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకూ ఓటి పోటా పోటీగా ఓట్లు పడుతున్నాయి. అయితే టాప్ 5లో ఐదుగురు కంటెస్టెంట్లు ఉన్నప్పటికీ. సన్నీ-షణ్ముఖ్ ఈ ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ ఉంది అఫీషియల్ పోల్ లెక్కలు ప్రకటించే అవకాశం లేకపోవడంతో అన్ అఫీషియల్ పోల్ లెక్కప్రకారం తొలిరోజు ఓటింగ్‌లో వీజే సన్నీ ఓటింగ్‌లో దూసుకుపోతూ విజయ దుందుభి మోగించేందుకు రెడీ అవుతున్నాడు. పోలైన ఓట్లతో దాదాపు 52 శాతం ఓట్లు సన్నీకి పడుతుంటే. మిగిలిన ఓట్లు షణ్ముఖ్, సిరి, మానస్, శ్రీరామ్‌లకు షేర్ అవుతున్నాయి. 29 శాతం ఓట్లతో షణ్ముఖ్ రెండో స్థానంలో ఉండగా. శ్రీరామ్‌కి 10 శాతం ఓట్లు. మానస్‌కి 7 శాతం ఓట్లు. సిరికి 2 శాతం ఓట్లు పడుతున్నాయి. ఏ పోల్ చూసుకున్నా. సన్నీ టాప్ గేర్‌లో దూసుకుని పోతుంటే. రెండో స్థానంలో షణ్ముఖ్ గట్టిపోటీ ఇవ్వలేకపోతున్నాడు కానీ. రెండో స్థానంలో అయితే ఉంటున్నాడు. ఈ ఇద్దరికీ దాదాపు సగానికి సగం ఓట్లు తేడా ఉంటున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ ఎవరు?? శుక్రవారం రాత్రి నుంచి ఓటింగ్ ఓపెన్ కాగా. తొలిరోజు ఓటింగ్‌లో ఎవరికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. కాజల్ ఎలిమినేషన్ ఎవరికి ప్లస్ అయ్యింది? ఎవరికి మైనస్ అయ్యిందో చూద్దాం.
బిగ్ బాస్ సీజన్ 5 విజేతను ప్రకటించడానికి జరిగే ఓటింగ్ వార్‌లో ఐదుగురు టాప్ 5 కంటెస్టెంట్లు నువ్వా నేనా అని పోటీపడుతున్నారు. షణ్ముఖ్, సన్నీ, సిరి, మానస్, శ్రీరామ్ ఈ ఐదుగురు టాప్ 5కి చేరారు. అయితే ప్రధాన పోటీ సన్నీ-షణ్ముఖ్‌ల మధ్యనే హోరా హోరీగా సాగుతుంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకూ ఓటింగ్ అందుబాటులో ఉండటంతో పోటా పోటీగా ఓట్లు పడుతున్నాయి. అయితే టాప్ 5లో ఐదుగురు కంటెస్టెంట్లు ఉన్నప్పటికీ. సన్నీ-షణ్ముఖ్ ఈ ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ ఉంది అఫీషియల్ పోల్ లెక్కలు ప్రకటించే అవకాశం లేకపోవడంతో అన్ అఫీషియల్ పోల్ లెక్కప్రకారం తొలిరోజు ఓటింగ్‌లో వీజే సన్నీ ఓటింగ్‌లో దూసుకుపోతూ విజయ దుందుభి మోగించేందుకు రెడీ అవుతున్నాడు. పోలైన ఓట్లతో దాదాపు 52 శాతం ఓట్లు సన్నీకి పడుతుంటే. మిగిలిన ఓట్లు షణ్ముఖ్, సిరి, మానస్, శ్రీరామ్‌లకు షేర్ అవుతున్నాయి. 29 శాతం ఓట్లతో షణ్ముఖ్ రెండో స్థానంలో ఉండగా. శ్రీరామ్‌కి 10 శాతం ఓట్లు. మానస్‌కి 7 శాతం ఓట్లు. సిరికి 2 శాతం ఓట్లు పడుతున్నాయి. ఏ పోల్ చూసుకున్నా. సన్నీ టాప్ గేర్‌లో దూసుకుని పోతుంటే. రెండో స్థానంలో షణ్ముఖ్ గట్టిపోటీ ఇవ్వలేకపోతున్నాడు కానీ. రెండో స్థానంలో అయితే ఉంటున్నాడు. ఈ ఇద్దరికీ దాదాపు సగానికి సగం ఓట్లు తేడా ఉంటున్నాయి.
You must be logged in to post a comment.