బిగ్ బాస సిసన్ ఆఖరి వరలకు చేరుకుంది.
జరిగిన నామినేషన్లు పెద్ద ఎత్తున జరిగాయి.
పన్నెండో వారంలో కుటుంబాలు వచ్చ్చేసరికి ఎవరికీ ఎలాంటి గొడవలు లేకుండా సాఫిగా వుంది.
స వచ్చ్చేసరికి నామినేషన్ లో ఎవరికి ఎక్కువ కారణాలు ఏమి దొరకలేదు.
12వ వారం జరిగిన ఆఖరి కెప్టెన్సీ టాస్క్లో ప్రియాంక తీసిన కమ్యూనిటీ అనే విషయానికి పెద్ద హడావిడి విషయం అందరికి తెలుసు.
బిగ్ బాస్ లో కాజల్ ప్రియాంక కోసం స్టాండ్ తీసుకున్న విషయానికి చివరికి మళ్ళీ ప్రియాంక కాజల్ నీ నామినేషన్ చేయడం అందరిని ఆశ్చర్యంగా అనిపించింది.
బయట బెంచ్ పై కూర్చొనీ మానస్ ప్రియాంక మాట్లాడుకుంటున్నారు.అప్పుడు మానస్ ముందు నీ ఫ్రిండ్స్ ఎవరో తెలుసుకో పింకీ అని చెప్పి లేసి వెళ్ళిపోతుండగా ప్రియాంక నేను నీతో మాట్లాడుతున్నాను నిదయితే వెళ్ళిపోతావా అని ప్రశ్నించింది పింకీ నాదైతే నేను వెళ్ళిపోతాను అంటూ తనధైన్ స్టైల్ లో కూల్ గా చెప్పాడు కాసేపు మాటల యుద్ధం జరిగినట్టుంది అది పూర్తి అయినా తరువాత పింకీ ఒక వైపు ఓకే చెబుతూ మానస్ ఒక వైపు వెళ్లారు.
అదే గొడవ కంటిన్యూ అవుతూనే వుంది లో అందరూ చేరుకున్న తరువాత ఒకరిపై ఒకరు అరుచుకోవడం మొదలు పెట్టారు మానస్ - ప్రియాంక అనాల్సిన మాటలన్నీ అనిసి నువ్వు గొడవ పెట్టుకుంటున్నావ్ అని మానస్ గట్టిగా అరిచాడు.దానికి నువ్వు అంటేనే నేను హర్ట్ అవుతాను అంటూ మానస్ కి పింకి రెప్ల్ ఇచ్చింది ఎందుకు బాధ పడుతావ్ అని మానస్ అంటే ఒళ్ళు కొవ్వెక్కి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అలాగే కిచెన్ లో కూడా గొడవయింది.నాకు నచ్చట్లేదు అని మానస్ ప్రియాంకను చూసి అన్నాడు.దానికి ఏం నచ్చడం లేదు అని ప్రియాంక అడగ్గానే,
నువ్వు నాకసలు నచ్చట్లేదు అని చెప్పేసాడు.
ఒకరికీ సహాయం చేద్దాం అనే ఉద్దేశం తో కాజల్ ప్రియాంక కి సప్పోర్ట్ గా ఉన్నందుకు
తిరిగి కాజల్నే నామినేషన్ చేయడం ద్వారా ప్రియాంక పైన ఉండే కొంచెం పాజిటివ్ కూడా పోగొట్టుకుంది.
నామినేషన్ అయిపోయిన తరువాత వఛ్చిన ప్రోమో లో మానస్ ప్రియాంక తో డైరెక్టుగా చెప్పేసాడు నువ్వు నాకు నచ్చలేదు అని.
ప్రియాంక వాళ్ల మానస్ గేమ్ కాచిచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది.
ఎందుకంటే మానస్ ఎన్నో సార్లు చెప్పాడు మనము దేని కోసం వచ్చమో అదే చేయాలి అంతే కానీ ఎక్సపెక్షన్ పెట్టుకోవద్దు అని చాలా సార్లు చెప్పిన కూడా ప్రియాంక విని వినినట్టు బెహేవ్ చేస్తుంది.
ఆదివారం జరిగిన షో లో మానస్ నీ నాగార్జున గారు రూమ్ లోకి పిలిచి మాట్లాడినప్పుడు కూడా మానస్ అదే చెప్పాడు.
ఏది ఏమైనా ప్రియాంక ప్రవర్తన మీద ఇప్పుడు ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు రియల్లీటి షో సీసన్ 5 13వ వారంలో అడుగు పెట్టేసింది హౌస్ లో వున్న ఏడుగురు సభ్యులు మధ్య జరిగిన లో కెప్టెన్ షణ్ముఖ్ కావడంతో ఎలిమినేషన్ నుండి సేఫ్ అయ్యాడు, మిగిలిన అరుగురూ కారణాలు చెబుతూ సభ్యుల మోకాలున్న బాల్స్ నీ తన్నడం ద్వారా నామినేషన్ చేస్తూ వచ్చ్చారు, వాదనలు ప్రతివాదనలు జరిగాయో లేదా,
అబ్బా అనుకునే లోపు మరో రచ్చ షురూ అయింది.అది మానస్ ప్రియాంక మధ్య దీనికి సంబంధించిన ప్రోమో కూడ విడుదలయింది.
బయట బెంచ్ పై కూర్చొనీ మానస్ ప్రియాంక మాట్లాడుకుంటున్నారు.అప్పుడు మానస్ ముందు నీ ఫ్రిండ్స్ ఎవరో తెలుసుకో పింకీ అని చెప్పి లేసి వెళ్ళిపోతుండగా ప్రియాంక నేను నీతో మాట్లాడుతున్నాను వెళ్ళిపోతావా అని ప్రశ్నించింది పింకీ అవును నాదైతే నేను వెళ్ళిపోతాను అంటూ తనధైన్ స్టైల్ లో కూల్ గా చెప్పాడు, కాసేపు మాటల యుద్ధం జరిగినట్టుంది, అది పూర్తి అయినా తరువాత పింకీ ఒక వైపు ఓకే చెబుతూ మానస్ ఒక వైపు వెళ్లారు.
అదే గొడవ కంటిన్యూ అవుతూనే వుంది చేరుకున్న తరువాత ఒకరిపై ఒకరు అరుచుకోవడం మొదలు పెట్టారు మానస్ - ప్రియాంక అనాల్సిన మాటలన్నీ అనిసి నువ్వు గొడవ పెట్టుకుంటున్నావ్ అని మానస్ గట్టిగా అరిచాడు.దానికి నువ్వు అంటేనే నేను హర్ట్ అవుతాను అంటూ మానస్ కి పింకి రెప్ల్ ఇచ్చింది ఎందుకు బాధ పడుతావ్ అని మానస్ అంటే ఒళ్ళు కొవ్వెక్కి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అలాగే కిచెన్ లో కూడా గొడవయింది.నాకు నచ్చట్లేదు అని మానస్ ప్రియాంకను చూసి అన్నాడు.దానికి ఏం నచ్చడం లేదు అని ప్రియాంక అడగ్గానే,
నువ్వు నాకసలు నచ్చట్లేదు అని చెప్పేసాడు.
బిగ్ బాస్ సీసన్ తెలుగు ఆఖరి వరాలు చేరుకుంది ఈ సమయంలో ఒకవేళ మానస్ వెళ్ళిపోతే అది కేవలం ప్రియాంక వాళ్ల మాత్రమే ఎందుకంటే మానస్ గేమ్ ప్రియాంక వాళ్లనే డిస్టర్బ్ అయింది అని చెప్పవచ్చు
ప్రియాంక మానస్ ఎన్ని సార్లు చెప్పిన కానీ అతని పైన ఇష్టాన్ని చూపడం లాంటివి చేయడం ద్వారా ప్రేక్షకులకు కూడా దూరం అయింది.
ఈ వారం ప్రియాంక వెళ్ళిపోతే ఆమెకు వున్నా ఓట్లు తక్కువే అందుకని ఆమె కాకుండా మానస్ లేకపోతే కాజల్ వీళ్ళ ఇద్దరిలో ఎవరైనా వెళ్ళిపోతే అది సన్నీ కి కలిసి వస్తుంది
You must be logged in to post a comment.