Big boss : ఇది సన్నీ ఫాన్స్ మాత్రమే చదవండి.. సన్నీ,షణ్ముఖ్ చేతుల మీదిగా శ్రీరామ్ కి ఫైనలిస్ట్. How Sunny win the trofi..?

ఆ వారంలో సన్నీ ఏవిక్షన్ పాస్ గెలవడానికి కాజల్ ఒకే స్టాండ్ లో వుండి

ఖఛ్చితంగా సన్నికి రావాలని చెప్పి యని మాస్టర్ నీ సిరి బుర్న్ చేసింది,

 

ఆ రోజు కాజల్ పైన హౌసెమేట్స్ అందరూ ఎన్నో మాటలు అన్నారు అయినా కూడా ఆమె ఒక్క మాట తిరిగి మాట్లాడలేదు,

 

13 వ వారం వచ్చ్చేసరికి కాజల్ మరియు రవి సేవ్ అవ్వకుండా నిల్చున్నారు,

అప్పుడు కూడా కాజల్ సన్నీ ఏవిక్షన్ పాస్ ఇస్తాను బాధపడకు అని చెబితే

వద్దు నాకు నేను ప్రేక్షకుల ఓట్లు లతోనే ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నా

 

నువ్వు ఏవిక్షన్ పాస్ ఇవ్వకు అని చెప్పింది,

 

ఎలిమినేషన్ దగ్గర రవి మరియు కాజల్ నిల్చున్నప్పుడు,

నాగార్జున సన్నీ కి చెప్పాడు నీకు ఇంకా మూడు వరాలు వున్నాయి,

ఏవిక్షన్ పాస్ నువ్వు ఎప్పుడైనా వాడుకోవచ్చు అది నువ్వు వాడుకుంటావా లేక ఎవరికైనా ఇస్తావా అని నీకు 2నిమిషాలు టైం ఇస్తున్న ఆలోచించుకో అనగానే

ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన ఫ్రండ్ ఎలిమినేట్ అవ్వకూడదు అనే భయం తో

ఏవిక్షన్ పాస్ ఇచచ్చేసాడు అది సన్నీ అంటే,

 

బిగ్ బాస్ లో సన్నీ గెలవడానికి అన్ని అర్హతలు కలిగి వున్నాడు.

 

అందుకే ప్రతి ఇంటికి ప్రతి మనిషికి అతను నచ్ఛేస్తున్నాడు,

 

ఈ రోజు కొందరు వాళ్లకు నచ్చ్చినట్టు  రాసి పెడుతున్నారు సన్నిని తక్కువ చేసి చూపించడానికి.

 

ఒక్క విషయం మాత్రం నిజం సన్నీ టైటిల్ గెలిచినా గెలవకపోయిన కొన్ని కోట్ల మనసులను గెలిచాడు

హ్యాట్సాఫ్ సన్నీ అన్నా.

కేవలం ఎలాంటి following లేకుండా సన్నీ చాలా మంచి పేరు తెచచ్చుకున్నాడు,

అంతేకాకుండా ఇప్పుడు టాప్ 1 లో కొనసాగుతున్నాడు,

 

సన్నీ గెలవాలి అంటే వోటింగ్ ఎలా పడాలి?

 

ఇప్పుడు Top 5బరిలో కాజల్ మరియు మానస్ సిరి

వీళ్లకు అవకాశం వుంది

 

Top 5 లో మానస్ మరియు కాజల్ లేకపోతే సన్నీ అనువుగా మారుతుంది,

ఎలా అంటే మానస్ ఫాన్స్ or కాజల్ ఫాన్స్

సన్నీ కి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది,

 

ఒకవేళ వీళ్ళు కాకుండా సిరి ఎలిమినేట్ అవుతే

అది షణ్ముఖ్ కి అనువుగా మారుతుంది,

కాజల్ మరియు మానస్ ఇందులో ఏవరు బయటికి వఛ్చిన

వాళ్ల ఫాన్స్ సన్నీ నీ గెలిపించే ఛాన్స్ ఉంటుంది,

 

 

ఇందులో టాప్ 5 లో మానస్ మరియు కాజల్ ఉంటే అది సన్నినీ ధాటి షణ్ముఖ్ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది,

బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ప్రాసెస్ ఉండడంతో ప్రేక్షకులు ఆసక్తినా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ రోజు ఎపిసోడ్ కి సంబంధించిన ఓ ప్రోమో విడుదల చేశారు. అందులో సినిమా పేర్లు ఇచ్చి. అవి ఎవరికి సూట్ అవుతాయో చెప్పాలని అన్నారు నాగార్హున. ప్రియాంక 'మహానటి' అని 'అర్జున్ రెడ్డి' సన్నీ అని, శ్రీరామ్ రేలంగి మావయ్యా అని, మానస్ 'అపరిచితుడు'గా హౌస్ మేట్స్ ఎంపిక చేశారు. 

 

 

ఇక తాజాగా మరో ప్రోమో విడుదలైంది. అందులో హౌస్ మేట్స్ కి కొన్ని సినిమా పాటలు ఇచ్చి, నోట్లో నీళ్లు వేసుకొని ఆ పాట పాడమని చెప్పారు. వాళ్లు పాడలేక పడ్డ ఇబ్బందులు నవ్వులు పూయించాయి. ఆ తరువాత డైస్ తో ఓ గేమ్ ఆడించారు. ఇందులో సన్నీకి పనిష్మెంట్ రావడంతో 'ఎపిసోడ్ అయ్యేవరకు లిప్స్టిక్ అండ్ ఐలైనర్ వేసుకొని ఉండాలని' నాగార్జున చెప్పారు.

ఈరోజు ఎపిసోడ్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ గా గెలిచిన శ్రీరామచంద్ర సేఫ్ అని అనౌన్స్ చేశారు నాగార్జున. ఆ తరువాత సన్నీ-షణ్ముఖ్ చేతుల మీదుగా ఫైనలిస్ట్ ట్రోఫీను అందించారు.

స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఫ్రైడే హైలైట్ ను చూపించారు. అందులో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి లెన్స్ కార్ట్ కి సంబంధించిన ప్రమోషన్ టాస్క్ తో పాటు తాజ్ మహాల్ ఛాయ్ ప్రమోషన్ టాస్క్ ఇచ్చారు. 

 

 

 

బ్రేక్ ఫ్రీ టైం టాస్క్  ఈ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ తమతో తాము ఏకాంతంగా గడిపితే ఏం తెలుసుకుంటారో ఆ విషయాల గురించి మాట్లాడమని చెప్పారు. ముందుగా కాజల్ తన వాళ్లు లేకుండా ఉండలేననే విషయం తెలుసుకున్నానని చెప్పింది. 'నాకు చాలా ఓపిక ఉందని తెలుసుకున్నానని' షణ్ముఖ్ చెప్పాడు. 'నేనొక ఎమోషనల్ పెర్సన్ అని, డిపెండెంట్ అని తెలుసుకున్నానని' సిరి చెప్పింది. 'మనకి మనం పెర్ఫెక్ట్ అని కాన్ఫిడెన్స్ వచ్చేది అన్ని రకాలుగా చదువుకున్నప్పుడే అని నా ఫీలింగ్' అని సన్నీ చెప్పాడు. 'నీకేదైనా ప్రాబ్లెమ్ ఉంటే వెళ్లి ఎక్స్ ప్రెస్ చేయాలనే విషయాన్ని తెలుసుకున్నానని' మానస్ చెప్పాడు. 'గొడవ జరిగిన వెంటనే ప్యాచప్ చేసుకొని మంచి బాండ్ మెయింటైన్ చేయొచ్చని తెలుసుకున్నానని' శ్రీరామ్ చెప్పాడు.

ఆ తరువాత హౌస్ మేట్స్ తో మాట్లాడారు నాగార్జున. ముందుగా వారి ముందొక కంప్లైంట్ బాక్స్ ను పెట్టారు. ఒక్కో హౌస్ మేట్ ని పిలుస్తూ ఎవరిపై కంప్లైంట్ చేస్తున్నారో, ఎందుకో చెప్పాలని అడిగారు నాగార్జున. ముందుగా సన్నీ సిరిపై కంప్లైంట్ చేస్తూ 'హౌస్ లోకి రాగానే ఫస్ట్ ఫ్రెండ్ అయింది. కానీ తరువాత ఇద్దరికీ పడలేదు. వెళ్లేలోపు మళ్లీ ఫ్రెండ్షిప్ బాండ్ క్రియేట్ అవ్వాలని' చెప్పాడు. ఈ వారం గేమ్ లో కూడా కోపంతో ఆడిందని, మొండిగా బిహేవ్ చేసిందని చెప్పాడు. 

 

 

 

ఆ తరువాత సిరిని ఎవరిపై కంప్లైంట్ చేస్తావ్ అని నాగార్జున అడగ్గా షణ్ముఖ్ వైపు చూపించింది. వెంటనే షణ్ముఖ్ 'అసలు నేనేం చేశా సార్' అంటూ పైకి లేవగా 'ఏం చేయడమేంటి.? తన(సిరి) కోసం సరిగ్గా ఆడకుండా, శ్రీరామ్ కోసం ఆడి' అని నాగ్ డైలాగ్ కొట్టారు. వెంటనే హౌస్ మేట్స్ అంతా నవ్వేశారు. నాగార్జున సిరితో మాట్లాడుతూ. 'నువ్ ఫ్రెండ్ అయినందుకు సిగ్గుపడుతున్నా. అని అన్నాడు కదా.' అంటూ షణ్ముఖ్ కి సెటైర్ వేశారు. 'అయినా నువ్ ఫ్రెండ్లీ హగ్ ఇస్తూనే ఉన్నావ్' అంటూ సిరికి డైలాగ్ కొట్టారు నాగార్జున. 

 

 

 

షణ్ముఖ్. ప్రియాంకపై కంప్లైంట్ చేస్తూ. 'తనను తాను తగ్గించుకొని పక్కవాళ్లను పైన పెడుతుందని' చెప్పాడు. ఆ తరువాత నాగార్జున. ప్రియాంకపై తనకు కూడా ఓ కంప్లైంట్ ఉందని అన్నారు. హౌస్ లో ఈరోజు శ్రీరామ్ అనారోగ్యంగా ఉండడానికి కారణం పింకీ సొంత వైద్యమేనంటూ నాగ్ ఆమెకి క్లాస్ పీకాడు. 'సెల్ఫ్ మెడికేషన్ నీకు చేసుకోవద్దు. పక్కవాళ్లకు కూడా చేయొద్దు' అని నాగ్ చెప్పేసరికి ప్రియాంక ఏడ్చేసింది. కావాలని అలా చేయలేదని. మంచి ఉద్దేశంతో అతనికి నొప్పి తగ్గాలనే చేశానంటూ చెప్పింది.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author

Am rajitha am a blogger If any one contact me Mail : [email protected]