20 important GK questions? Only 5 questions have no answers, find them what? ముఖ్యమైన GK 20 ప్రశ్నలు? 5 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు లేవు, వాటిని కనుగొనండి?

  20 IMP GK BITS

I have created 20 questions which are useful in all competitive exams. Answers to 15 questions are included. The remaining 5 questions are not answered. Find those answers?

నేను అన్ని పోటీ పరీక్షలలో ఉపయోగపడే 20 ప్రశ్నలను రూపొందించడం జరిగింది. 15 ప్రశ్నలకు సమాధానాలు పొందుపరచడం జరిగింది. మిగిలిన 5 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. ఆ సమాధానాలు కనుగొనండి?

1) which country won the FIFA World Cup 2022?

FIFA ప్రపంచ కప్ 2022 గెలుచుకున్న దేశం ఏది?

Ans: Argentina (అర్జెంటినా)

2) which country won the T20 cricket world cup 2022?

T20 క్రికెట్ ప్రపంచ కప్ 2022 గెలుచుకున్న దేశం ఏది?

Ans: ----------- (Guess the Answer)

3) In which state does the sun rise first in India?

భారతదేశంలో సూర్యుడు మొదట ఏ రాష్ట్రంలో ఉదయిస్తాడు?

Ans: Arunachal Pradesh (అరుణాచల్ ప్రదేశ్)

4) Which gas is known as laughing gas?

నవ్వించే వాయువు అని ఏ వాయువును అంటారు?

Ans: Nitrous oxide (నైట్రస్ ఆక్సైడ్)

Formula: N₂O

5) Which is the only element that does not contain a neutron?

న్యూట్రన్ ఉండని ఏకైక మూలకం ఏది?

Ans: --------- (Guess the Answer)

6) Where is National Defense Academy?

నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది?

Ans: Dehradun (డెహ్రెడూన్)

7) Who is the highest paid player in IPL (Indian Premier League) 2023?

IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2023లో అత్యధిక పారితోషికం పొందిన ఆటగాడు ఎవరు?

Ans: Sam Curran (England)

Note : Sam Curran, who is an England all-round cricketer, was bought by the Punjab Kings IPL team for a huge sum of Rs 18.25 crores

(ఇంగ్లాండ్ ఆల్రౌండ్ క్రికెటర్ అయినటువంటి Sam Curran ని పంజాబ్ కింగ్స్ IPL టీం 18.25 కోట్ల రూపాయలతో భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేయడం జరిగింది)

8) Give the correct answer to the following.

ఈ క్రింది వాటికి సరి అయినా సమాధానం తెలియ చేయండి.

A) Father of Biology (జీవశాస్త్ర పితామహుడు)

B) Father of Botany (వృక్షశాస్త్ర పితామహుడు)

C) Father of Microbiology (సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు)

D) Father of  Cell Biology (కణ జీవశాస్త్ర పితామహుడు)

Ans: A) -----, B) ------, C) -----, D) -----

(Guess the Answer)

9) Who was the first Indian to win the Nobel Prize?

నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు?

Ans: Ravindranath Tagore (రవీంద్రనాథ్ ఠాగూర్)

10) Who wrote the book 'Discovery of India'?

'డిస్కవరి ఆఫ్ ఇండియా' పుస్తకాన్ని ఎవరు రూపొందించారు?

Ans: pandit jawaharlal nehru (పండిట్ జవహర్ లాల్ నెహ్రూ)

11) Which of the following countries is not a member of BIMSTEC?

ఈ దిగువన ఇచ్చిన వాటిలో ఏ దేశానికి BIMSTEC లో సభ్యత్వం లేదు?

A) India (భారతదేశం)

B) Maldives (మాల్డివులు)

C) Japan (జపాన్)

D) Nepal (నేపాల్)

Ans : ------ (Guess the answer)

Note : 

BIMSTEC

B - Bay of Bengal

I - Initiative for

M - Multi

S - Sectoral

T - Technical and

E - Economic

C - Co operation

12) Who is the author of the poem Meghaduta?

మేఘదూత అనే పద్యాన్ని రచించిన రచయిత ఎవరు?

Ans: kalidasu (కాళిదాసు)

Note : Kalidasa's other works include three important dramas.

Abhijnana Shakuntala, Malavikagnimitra, Vikramorvasiya.

కాళిదాసు రచించిన ఇతర రచనలలో మూడు ముఖ్యమైన నాటకాలు కలవు.

అభిజ్ఞాన శాకుంతలము, మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయము.

13) Who is the batsman who scored the fastest double century in ODI cricket in the world? 

ప్రపంచంలో వన్డే క్రికెట్ లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన బ్యాట్సమెన్ ఎవరు?

Ans: Ishan kishan (ఇషాన్ కిషన్) (India)

Note : 

Indian cricketer left-handed batsman Ishan Kishan scored the fastest double century in ODI cricket against Bangladesh.

ఇండియన్ క్రికెటర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్సమెన్ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ పై వన్డే క్రికెట్ లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించడం జరిగింది.

14) There are many articles in the Constitution of India. According to which of them, children below 14 years of age are not employed in dangerous and hazardous work like mines and factories?

భారత రాజ్యాంగంలో చాలా అధికారణాలు వున్నాయి. వాటిల్లో ఏ అధికరణం ప్రకారం 14 ఏళ్ల లోపు పిల్లలను గనులు, కర్మగారాలు వంటి  ప్రమాదకరమైన మరియు ఆరోగ్యానికి హాని కలిగించే పనులలో నియమించారాదు?

Ans: Article 24

15) How long did it take to draft the Constitution of India?

భారత రాజ్యాంగం రచించడానికి పట్టిన కాలం ఎంత?

A) 2 years 11 months 18 days

B) 2 years 10 months 18 days

C) 2 years 11 months 16 days

D) 2 years 10 months 16 days

16) Which substance present in human skin converts to vitamin D in the presence of sunlight?

మానవుని చర్మంలో ఉండే ఏ పదార్థం సూర్యరశ్మి సమక్షంలో విటమిన్ డి గా మారుతుంది?

Ans: ergosterol (ఎర్గోస్టిరిల్)

17) In which year Quit India movement started?

క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమయిన సంవత్సరం?

Ans : 1942 Year

18) What is the difference between Greenwich Mean Time and Indian Standard Time?

గ్రీనిచ్ కాలమానానికి, భారత ప్రామాణిక కాలమానానికి మధ్య తేడా ఎంత?

Ans: 5 hours and 30 minutes

19) When is World Laughter Day celebrated?

ప్రపంచ నవ్వుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

Ans: October 7

20) When is World Blood Donor Day celebrated?

ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

Ans: ------ (Guess the Answer)

Above, the most important questions have been formulated to be useful for everyone. We hope to answer 5 unanswered questions. We will definitely let you know whether the answers you have given are correct or not. Apart from these, many more will be developed to be useful for everyone. Any mistakes in the questions or answers we have formulated can be reported. They will be corrected and informed.

పైన చాలా ముఖ్యమైన ప్రశ్నలు అందరికి ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. సమాధానం ఇవ్వని 5 ప్రశ్నలకు సమాధానాలు తెలియచేస్తారని భావిస్తున్నాము. తప్పకుండా మీరు తెలియచెసిన సమాధానాలు సరియైనవో కాదో తెలోయచేస్తాము. ఇవే కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఇంకా మరెన్నో రూపొందించడం జరుగుతుంది. మేము రూపొందించిన ప్రశ్నలలో గాని సమాధానాలలో గాని ఎటువంటి తప్పులు వున్న తెలియచేయగలరు. వాటిని సరిచేసి తెలియచేయడం జరుగుతుంది.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author