బిగ్ బాస్ ఆఖరి వారం Top 5 లో వున్నది.
సన్నీ మానస్ సిరి శ్రీరామ చంద్ర షణ్ముఖ్
కానీ ఆఖరి వారంలో గెలుపు ఇద్దరికి మాత్రమే వుంది పోటీ
ఈ వారం సిరి ఫాన్స్ ఏవరు సిరికి ఓటు వేయరు
షణ్ముఖ్ కి వేస్తారు అందుకే ప్రతి ఒక్కరు ఇప్పుడే మొదలు పెట్టండి మి ఓటింగ్
ఇప్పుడున్నా సమయంలో సన్నీ నీ ఏవరు నెగటివ్ చేద్దాం అనుకున్న వాటికీ పట్టించుకోకండి.
మనకు కావాల్సింది ఓటింగ్ సన్నీ గెలవాలి అంటే ప్రతి ఒక్కరు ఓటింగ్ చేయాలి చూపించాలి.
ఇన్ని రోజులు చూసాం ఎంత మంది సన్నీ నీ బాడ్ చేయడానికి చూసారు అనేది చివరికి నాగార్జున కూడా చేసాడు అని అందరికి తెల్సు అందుకే సన్నీ గెలవాలి అంటే ఖఛ్చితంగా ఓటు చేయండి.
ఫేక్ ఓటింగ్ తో ఇండియా tweet ట్రెండ్ అయ్యారని అందరికి తెల్సు
డబ్బులు పెట్టి ఓటింగ్ చేయించడం వాళ్ళకు ఏమ్ కష్టం కాదు అందుకె ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కార్పొరేట్ కా లేకపోతే కామన్ మాన్ కా
మీరే డిసైడ్ చేయండి.
ప్రతి ఒక్క ఓటు విలువైంది అందుకే ఓటు వేయండి,
బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి ఎలిమినేషన్ లో భాగంగా కాజల్ ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. నిజానికి లాస్ట్ వీక్ నామినేషన్స్ లో ఫస్ట్ డే నుంచీ కూడా అన్ అఫీషియల్ సైట్స్ లో కాజల్ ఓటింగ్ లో వెనకబడి ఉంది. సిరి, మానస్ లతో పోటీ పడలేకపోయింది. నిజానికి కాజల్ ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది. జెస్సీ హెల్త్ ఇష్యూస్ కారణంగా ఆవారం ఇమ్యూనిటీని పొందింది. అప్పుడు హౌస్ లో ఎలిమినేషన్ జరగకపోవడంతో బచాయించింది. ఆ తర్వాత ఎలిమినేషన్స్ లో కాజల్ ని ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చాడు సన్నీ. అయినా కూడా అప్పుడు కాజల్ ఓటింగ్ లో సేఫ్ అయ్యింది. దీంతో రవి ఎలిమినేట్ అయ్యాడు.
అయితే, ఇప్పుడు ఎట్టకేలకి హౌస్ లో కాజల గేమ్ ఫినిష్ అయ్యింది. ఆర్జే కాజల్ గా హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన కాజల్ తనదైన స్ట్రాటజీలతో ముందుకెళ్లింది. ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ లాజికల్ గా గేమ్ ని అడింది. ప్రతి సిట్యువేషన్ ని తనకి ఫేవర్ గా మలచుకోవడంలో సక్సెస్ అయ్యింది. అంతేకాదు, అనీమాస్టర్ ఎంతో రెచ్చగొట్టినా కూడా కామ్ గా ఉంది. చాలామంది ప్రోవోకింగ్ స్టార్ అని పేరు పెట్టినా కన్నింగ్ కాజల్ అని పేరు పెట్టినా కూడా ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు. మొదట్లో రవితో టామ్ అండ్ జెర్రీ ఫైట్ దగ్గర్నుంచీ, మానస్ అండ్ సన్నీలతో ఫ్రెండ్షిప్ వరకూ కాజల్ జెర్నీ బ్యూటిఫుల్ గా నడిచింది.
ఇక టవర్ టాస్క్ లో సన్నీ సిరిని అప్పడం అన్నందుకు సన్నీని అందరూ నిందిస్తుంటే సన్నీకి అండగా నిలిచింది. సన్నీ తరపున స్టాండ్ తీస్కుని హోస్ట్ నాగార్జునని సైతం ప్రశ్నించింది. సన్నీ ఇంటెన్షన్ అది కాదని నిర్భయంగా చెప్పింది. అలాగే, ఎంతమంది వ్యతిరేకిస్తున్నా, తిట్టుకున్నా కూడా ఎవిక్షన్ ఫ్రీ పాస్ విషయంలో తన నిర్ణయానికి కట్టుబడి తన ఫ్రెండ్ అయిన సన్నీకి పాస్ వచ్చేలా చేసింది. హౌస్ లో ఒక్కవారం కూడా ఇమ్యూనిటీ రాకపోయినా, కెప్టెన్ అవ్వకపోయినా కూడా టాప్ 6 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచి తన సత్తాని చాటింది కాజల్.
ఈవారం ఎలిమినేషన్ గండం ఉందని ముందుగానే హౌస్ లో గ్రహించింది. కాజల్ ఊహించినట్లుగానే ఎలిమినేట్ అయ్యింది. అయితే కాజల్ కి టాప్ 5లో ఉండాలని, బిగ్ బాస్ హౌస్ లో తన జెర్నీ చూస్కోవాలని ఉండేది. కానీ అది తీరకుండానే ఎలిమినేట్ అయ్యింది.
కేవలం ఎలాంటి following లేకుండా సన్నీ చాలా మంచి పేరు తెచచ్చుకున్నాడు,
అంతేకాకుండా ఇప్పుడు టాప్ 1 లో కొనసాగుతున్నాడు,
సన్నీ గెలవాలి అంటే వోటింగ్ ఎలా పడాలి?
ఇప్పుడు Top 5బరిలో కాజల్ మరియు మానస్ సిరి
వీళ్లకు అవకాశం వుంది
Top 5 లో మానస్ మరియు కాజల్ లేకపోతే సన్నీ అనువుగా మారుతుంది,
ఎలా అంటే మానస్ ఫాన్స్ or కాజల్ ఫాన్స్
సన్నీ కి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది,
ఒకవేళ వీళ్ళు కాకుండా సిరి ఎలిమినేట్ అవుతే
అది షణ్ముఖ్ కి అనువుగా మారుతుంది,
ఇప్పుడు ఓటయింగ్ పరంగా చూస్తే
సన్నీ కి 33%
షణ్ముఖ్ కి 28%
శ్రీరామ చంద్ర 10%
కాజల్ 9%
రవి 9%
ప్రియాంక 7%
సిరి 6%
తో కొనసాగుతున్నారు,
ఇప్పటికే సన్నీ 33% తో కొనసాగుతుండగా షణ్ముఖ్ 28% తో వున్నారు,
సిరి ఎలిమినేట్ అవుతే ఆమెకు వున్నా ఫాన్స్ అందరూ షణ్ముఖ్ కి ఓటు వేస్తారు అప్పుడు షణ్ముఖ్ సన్నీ దాటి ముందుకు వెళ్లే అవకాశం వుంది,
కాజల్ మరియు మానస్ ఇందులో ఏవరు బయటికి వఛ్చిన
వాళ్ల ఫాన్స్ సన్నీ నీ గెలిపించే ఛాన్స్ ఉంటుంది,
ఇందులో టాప్ 5 లో మానస్ మరియు కాజల్ ఉంటే అది సన్నినీ ధాటి షణ్ముఖ్ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది,
బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి ఎలిమినేషన్ లో భాగంగా కాజల్ ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. నిజానికి లాస్ట్ వీక్ నామినేషన్స్ లో ఫస్ట్ డే నుంచీ కూడా అన్ అఫీషియల్ సైట్స్ లో కాజల్ ఓటింగ్ లో వెనకబడి ఉంది. సిరి, మానస్ లతో పోటీ పడలేకపోయింది. నిజానికి కాజల్ ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది. జెస్సీ హెల్త్ ఇష్యూస్ కారణంగా ఆవారం ఇమ్యూనిటీని పొందింది. అప్పుడు హౌస్ లో ఎలిమినేషన్ జరగకపోవడంతో బచాయించింది. ఆ తర్వాత ఎలిమినేషన్స్ లో కాజల్ ని ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చాడు సన్నీ. అయినా కూడా అప్పుడు కాజల్ ఓటింగ్ లో సేఫ్ అయ్యింది. దీంతో రవి ఎలిమినేట్ అయ్యాడు.
అయితే, ఇప్పుడు ఎట్టకేలకి హౌస్ లో కాజల గేమ్ ఫినిష్ అయ్యింది. ఆర్జే కాజల్ గా హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన కాజల్ తనదైన స్ట్రాటజీలతో ముందుకెళ్లింది. ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ లాజికల్ గా గేమ్ ని అడింది. ప్రతి సిట్యువేషన్ ని తనకి ఫేవర్ గా మలచుకోవడంలో సక్సెస్ అయ్యింది. అంతేకాదు, అనీమాస్టర్ ఎంతో రెచ్చగొట్టినా కూడా కామ్ గా ఉంది. చాలామంది ప్రోవోకింగ్ స్టార్ అని పేరు పెట్టినా కన్నింగ్ కాజల్ అని పేరు పెట్టినా కూడా ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు. మొదట్లో రవితో టామ్ అండ్ జెర్రీ ఫైట్ దగ్గర్నుంచీ, మానస్ అండ్ సన్నీలతో ఫ్రెండ్షిప్ వరకూ కాజల్ జెర్నీ బ్యూటిఫుల్ గా నడిచింది.
You must be logged in to post a comment.