లిప్‌లాక్స్‌తో రెచ్చిపోయిన బిగ్ బాస్ దివి.. బెడ్రూం సీన్లలో కేజీఎఫ్ యాక్టర్ కాకపుట్టించిన బిగ్‌బాస్ బ్యూటీ Top 1

లిప్‌లాక్స్‌తో రెచ్చిపోయిన దివి వద్యా బెడ్రూం సీన్లలో కేజీఎఫ్ యాక్టర్ కాకపుట్టించిన బిగ్‌బాస్ బ్యూటీ

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌తో మంచి పాపులారిటీని సొంతం చేసుకొన్న వర్థమాన తార దివి వద్యా తెలుగు సినీ పరిశ్రమలో వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లో నటిస్తూ ఆఫర్లను పట్టేస్తున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ బ్యూటీ దివి గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన నయీం డైరీస్ చిత్రంలో హాట్ గా     నటించి సినిమాపై అంచనాలు పెంచింది. అయితే నయీం డైరీస్, అలాగే దివి వద్యా గురించి మరింతగా వివరాల్లోకి వెళితే

బిగ్‌బాస్ తెలుగుకు ముందు దివి కెరీర్

దివి వద్యా కెరీర్ విషయానికి వస్తే బిగ్‌బాస్‌కు ముందు మహర్షి లాంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకొనే ప్రయత్నం చేశారు. అయితే అంతగా కెరీర్ టేకాఫ్ అందుకోలేదు. కానీ బిగ్‌బాస్ సీజన్ 4లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత దివి గ్రాఫ్ మారిపోయింది. తన అందం, చిరునవ్వుతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్నారు.

బిగ్‌బాస్ తర్వాత దివి వద్యా

బిగ్‌బాస్ అనంతరం దివి వద్యా కెరీర్ గ్రాఫ్ ఊహించని విధంగా మారిపోయింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశాన్ని చేజిక్కించుకొన్నది. అంతేకాకుండా వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోలతో మరింత పాపులారిటిని సంపాదించుకొన్నది. అయితే గ్లామర్ ట్రీట్‌ పంచడంతో ఎలాంటి వెనకడుగు వేయడం లేదు. స్క్రిప్టు డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రనైనా చేయడానికైనా ఆలోచించను అనే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పారు.

గ్యాంగ్‌స్టర్ నయీం జీవితం ఆధారంగా

అయితే గ్యాంగ్‌స్టర్ నయీం జీవితం ఆధారంగా తెరకెక్కిన నయీం డైరీస్‌లో కీలక పాత్రలో ఆమె మెరుపులు మెరిపించారు. నయీం భార్యగా తన గ్లామర్‌తో ఆ పాత్రకు వెన్నె తెచ్చారనే విషయాన్ని యూనిట్ వర్గాలు స్పష్టం చేశాయి. నయీం డైరీస్ చిత్రంలోని పాత్ర దివికి మంచి పేరు తెచ్చిపెడుతుందని దర్శక, నటీనటులు పేర్కొంటున్నారు.

రొమాంటిక్‌గా దివి వద్యా

అయితే నయీం డైరీస్‌కు సంబంధించిన వశిష్ట సింహ, దివి వద్యా మధ్య రొమాంటిక్ సీన్లకు సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ వీడియో రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. హీరోతో సన్నిహితంగా నటించిన సీన్లు ఇప్పుడు కాక రేపుతున్నాయి. ఈ సినిమాకు దివి రోల్ ప్రత్యేక ఆకర్షణగా మారబోతుందనే విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దివి గ్లామర్ ట్రీట్‌ను తెర మీద ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

బెడ్రూం సీన్లలో రెచ్చిపోయిన దివి

తాజా వీడియోలో దివి, వశిష్ట మధ్య సీన్లు యువతకు గిలిగింతలు పెడుతున్నాయి. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయినట్టు కనిపించింది. కిచెన్‌లో వంట చేస్తూ దడ్కన్ చిత్రంలోనే పాట పాడుతుండగా. దివిని వశిష్ట కౌగలించుకొని చేసిన రొమాన్స్ అదిరిపోయింది. లిప్‌లాక్‌లతో హోరెత్తించారు. బెడ్రూం సీన్లలో దివి, వశిష్ట రెచ్చిపోయారు. ఇప్పుడు హాట్ సీన్లపై భారీగా హాట్    చర్చ జరుగుతున్నది

డిసెంబర్ 10న నయీం డైరీస్

ఇక నక్సలైట్ నుంచి గ్యాంగ్‌స్టర్ మారిన నయీం జీవితంలోని సంఘటనల ఆధారంగా నయీం డైరీస్ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో విశిష్ట, దివి వద్యా, యజ్గా శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 10వ తేదిన రిలీజ్ అవుతున్నది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

లిప్‌లాక్స్‌తో రెచ్చిపోయిన దివి వద్యా. బెడ్రూం సీన్లలో కేజీఎఫ్ యాక్టర్ కాకపుట్టించిన బిగ్‌బాస్ బ్యూటీ

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌తో మంచి పాపులారిటీని సొంతం చేసుకొన్న వర్థమాన తార దివి వద్యా తెలుగు సినీ పరిశ్రమలో వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లో నటిస్తూ ఆఫర్లను పట్టేస్తున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ బ్యూటీ దివి గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన నయీం డైరీస్ చిత్రంలో  నటించి సినిమాపై అంచనాలు పెంచింది. అయితే నయీం డైరీస్, అలాగే దివి వద్యా గురించి మరింతగా వివరాల్లోకి వెళితే

బిగ్‌బాస్ తెలుగుకు ముందు దివి కెరీర్

దివి వద్యా కెరీర్ విషయానికి వస్తే బిగ్‌బాస్‌కు ముందు మహర్షి లాంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకొనే ప్రయత్నం చేశారు. అయితే అంతగా కెరీర్ టేకాఫ్ అందుకోలేదు. కానీ బిగ్‌బాస్ సీజన్ 4లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత దివి గ్రాఫ్ మారిపోయింది. తన అందం, చిరునవ్వుతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్నారు.

బిగ్‌బాస్ తర్వాత దివి వద్యా

బిగ్‌బాస్ అనంతరం దివి వద్యా కెరీర్ గ్రాఫ్ ఊహించని విధంగా మారిపోయింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశాన్ని చేజిక్కించుకొన్నది. అంతేకాకుండా వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోలతో మరింత పాపులారిటిని సంపాదించుకొన్నది. అయితే గ్లామర్ ట్రీట్‌ పంచడంతో ఎలాంటి వెనకడుగు వేయడం లేదు. స్క్రిప్టు డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రనైనా చేయడానికైనా ఆలోచించను అనే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పారు.

గ్యాంగ్‌స్టర్ నయీం జీవితం ఆధారంగా

అయితే గ్యాంగ్‌స్టర్ నయీం జీవితం ఆధారంగా తెరకెక్కిన నయీం డైరీస్‌లో కీలక పాత్రలో ఆమె మెరుపులు మెరిపించారు. నయీం భార్యగా తన గ్లామర్‌తో ఆ పాత్రకు వెన్నె తెచ్చారనే విషయాన్ని యూనిట్ వర్గాలు స్పష్టం చేశాయి. నయీం డైరీస్ చిత్రంలోని పాత్ర దివికి మంచి పేరు తెచ్చిపెడుతుందని దర్శక, నటీనటులు పేర్కొంటున్నారు.

రొమాంటిక్‌గా దివి వద్యా

అయితే నయీం డైరీస్‌కు సంబంధించిన వశిష్ట సింహ, దివి వద్యా మధ్య రొమాంటిక్ సీన్లకు సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ వీడియో రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. హీరోతో సన్నిహితంగా నటించిన సీన్లు ఇప్పుడు కాక రేపుతున్నాయి. ఈ సినిమాకు దివి రోల్ ప్రత్యేక ఆకర్షణగా మారబోతుందనే విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దివి గ్లామర్ ట్రీట్‌ను తెర మీద ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

బెడ్రూం సీన్లలో రెచ్చిపోయిన దివి

తాజా వీడియోలో దివి, వశిష్ట మధ్య సీన్లు యువతకు గిలిగింతలు పెడుతున్నాయి. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయినట్టు కనిపించింది. కిచెన్‌లో వంట చేస్తూ దడ్కన్ చిత్రంలోనే పాట పాడుతుండగా. దివిని వశిష్ట కౌగలించుకొని చేసిన రొమాన్స్ అదిరిపోయింది. లిప్‌లాక్‌లతో హోరెత్తించారు. బెడ్రూం సీన్లలో దివి, వశిష్ట రెచ్చిపోయారు. ఇప్పుడు హాట్ సీన్లపై భారీగా  హాట్ చర్చ జరుగుతున్నది

డిసెంబర్ 10న నయీం డైరీస్

ఇక నక్సలైట్ నుంచి గ్యాంగ్‌స్టర్ మారిన నయీం జీవితంలోని సంఘటనల ఆధారంగా నయీం డైరీస్ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో విశిష్ట, దివి వద్యా, యజ్గా శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 10వ తేదిన రిలీజ్ అవుతున్నది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author

Am rajitha am a blogger If any one contact me Mail : [email protected]