కులానికి కేటాయించిన స్థలంపై మరీ ఇంత కమీనే తనమా.? ట్రస్టు అనే మీరు...! సొసైటీ అనే మనం అనే పదాన్ని తుడిచేయడం సబబేనా.? ట్రస్టులోని ఓ సారు నాకు ఫోన్ చేయించి నువ్వు ఎన్ని పోస్ట్లు పెట్టిన ట్రస్ట్ పేరిట మాపైనే ఉంటుంది. మార్చడం జరగదు, నీ శ్రమ వృధా ప్రయాసే. అని సుతిమెత్తని మాట.
చెప్పలేక చెపుతున్న ట్రస్ట్ మోసపు ఆట.! ఇక్కడ ఆత్మ గౌరవం కాదు 350 కోట్లే కనపడుతున్నాయ్. ఓన్లీ కొంత మంది భజన టీంలను వాడుకుని కులాన్ని బొంద పెట్టి ఆ బొంద పైన అందమైన భవనం కట్టి ఆస్తి హైజాక్ చేయడం ఎంత సున్నితమో...!!!
"ఇప్పుడు ట్రస్ట్ స్థానంలో సొసైటీ పేరుతో మార్చొచ్చు కదా.?"
ఇంత రాద్ధాంతం ఎందుకంటే.? గౌడ కులస్తుల డైవర్ట్ చేసే రాజకీయ జగజ్జంత్రీలు - ఎందుకు ఇంత ఫిక్స్ అయ్యారంటే...?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ కులానికి కేటాయించిన స్థలం విలువ ఆరోజు.
✓ ఎకరం 25 కోట్లు. 5 ఎకరాలు 125 కోట్లు.
✓ గత సంవత్సరం ఎకరం 50 కోట్లు. 5 ఎకరాలు 250 కోట్లు.
✓ నేటి విలువ ఎకరం 70 కోట్లు. 5 ఎకరాలు 350 కోట్లు.
అంటే ఈ భూమి రాష్ట్రంలోనే అతి ఖరీదైన ప్రాంతం. ప్రభుత్వం కులానికి ఇచ్చిన ఆస్తిని ఎలా కబ్జా చేయాలనే దాంట్లో నుండి పుట్టినదే ఈ ట్రస్ట్.
ఉదాహరణకు:-
ఈ ట్రస్టు పెద్దలు ఓ 20 సంవత్సరాల తరువాత ఒక్కొక్కరు చనిపోయారు అనుకుందాం. అప్పటి ఈ భూమి విలువ 1000 నుంచి 2000 వేల కోట్ల ఆస్తి అయిందనుకుందాం. వీళ్ళు చనిపోతే హక్కులు కులానికి రావు. వీళ్ళ వారసులకు వారసత్వ హక్కు (నామినీ) చట్ట ప్రకారం ఉంటుంది.
ఇక్కడే భవిష్యత్తు తరాల ఆట మొదలవుతుంది. ఇప్పటి రాజకీయ నాయకులు వారి రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా వీరు బతికున్నంత కాలం ఉమ్మడి అని వీరి రాజకీయ భవిష్యత్తు కోసం అంటారు. కానీ వీరి వారసత్వం వచ్చినంక అసలు మోసం చూపిస్తారు.
మరో ఉదాహరణ:-
ఈ వారసులు వారి ఆస్తిగానే భావించి, ఈ రెండు వేల కోట్ల ఆస్తి 5 ఎకరాలకు చుట్టూ కాంపౌండ్ పెట్టి సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు చేసి ఎవరొచ్చినా గేట్ వద్దే ఆపేస్తారు. ఆ రోజు ఉమ్మడి ఆస్తి అని కోర్టుకు పోయి ఎంత కొట్లాడినా మీకు ఎలాంటి హక్కు ఆస్తిపై లేదని ఓన్లీ ట్రస్ట్ హక్కు అని జడ్జ్ మెంట్ ఇస్తుంది. అంటే లీగల్ హక్కులు ఓన్లీ ట్రస్ట్ మాత్రమే.! 40 లక్షల మంది మాట్లాడే హక్కు పూర్తిగా కోల్పోయినట్లే...!!?
-------
అంటే మోసం ఎంత అమాయకంగా కనిపిస్తుందో చూడండి. బ్లేడ్ పెద్ద ఆయుధం కాదు. కానీ గొంతుపై పడితే నొప్పి తెలియకుండానే గొంతు తెగి ప్రాణం పోతుంది.
అందుకే అంటున్న ట్రస్ట్ తీపి చూసి మోసపోవద్దు. సొసైటీ అనే ఔషధం చేదుగానే అనిపించొచ్చు. ఆరోగ్యం కాపాడినట్లు అందరి హక్కుగా సొసైటీ ఉంటుంది. నిలబడుతుంది.
"నాకర్థం కాని విషయం ఏంటంటే.?"
సొసైటీ ఎందుకు చేయలేదనేది తర్వాత విషయం - ఇప్పటికైనా సొసైటీగా మార్చుకునే అవకాశం ఉన్నా ఎందుకోసం ఈ ట్రస్ట్ అనే పంథం....!!! అంటే నేటి వందల కోట్ల ఉమ్మడి ఆస్తి హక్కు, భూకబ్జా ట్రస్టు పేరుతో చేస్తే రేపటి తమ వారసులకు వేల కోట్ల రూపాయల సంపాదన ఉంటుందనే కమీనే ఆలోచనే ట్రస్ట్ అనే పదం తీసేయ్యాలంటే మనసొప్పట్లేదు.
నేను ఇలా వివరించి గౌడ సామాజానికి చెపుతుంటే ట్రస్ట్ లో ఉన్న ఓ సారు తన బంధువుతో ఫోన్ చేయించి ట్రస్ట్ పైనే ఉంటుంది మారదు - పోస్ట్ లు పెట్టి నీ శ్రమ వేస్ట్ చేసుకోకు. ఈ రోజు నుండి ఆపేయ్. అని సున్నితంగా ఇచ్చిన మెసేజ్... మేము కులం ఆస్తిని కబ్జా చేస్తాం. మీరు చూస్తూ ఉండాల్సిందే అనే మాటే కదా. ఇప్పుడే ఇలా ఉంటే రేపటి రోజున వారి వాసులు ఆత్మ గౌరవ భూమిలో అడుగు పెట్టనీయ గలరా.??? మిలియన్ డాలర్ల ప్రశ్న.
చెప్పలేక చెపుతున్న ట్రస్ట్ మోసపు ఆట.! ఇక్కడ ఆత్మ గౌరవం కాదు 350 కోట్లే కనపడుతున్నాయ్. ఓన్లీ కొంత మంది భజన టీంలను వాడుకుని కులాన్ని బొంద పెట్టి ఆ బొంద పైన అందమైన భవనం కట్టి ఆస్తి హైజాక్ చేయడం ఎంత సున్నితమో...!!!
"ఇప్పుడు ట్రస్ట్ స్థానంలో సొసైటీ పేరుతో మార్చొచ్చు కదా.?"
ఇంత రాద్ధాంతం ఎందుకంటే.? గౌడ కులస్తుల డైవర్ట్ చేసే రాజకీయ జగజ్జంత్రీలు - ఎందుకు ఇంత ఫిక్స్ అయ్యారంటే...?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ కులానికి కేటాయించిన స్థలం విలువ ఆరోజు.
✓ ఎకరం 25 కోట్లు. 5 ఎకరాలు 125 కోట్లు.
✓ గత సంవత్సరం ఎకరం 50 కోట్లు. 5 ఎకరాలు 250 కోట్లు.
✓ నేటి విలువ ఎకరం 70 కోట్లు. 5 ఎకరాలు 350 కోట్లు.
అంటే ఈ భూమి రాష్ట్రంలోనే అతి ఖరీదైన ప్రాంతం. ప్రభుత్వం కులానికి ఇచ్చిన ఆస్తిని ఎలా కబ్జా చేయాలనే దాంట్లో నుండి పుట్టినదే ఈ ట్రస్ట్.
ఉదాహరణకు:-
ఈ ట్రస్టు పెద్దలు ఓ 20 సంవత్సరాల తరువాత ఒక్కొక్కరు చనిపోయారు అనుకుందాం. అప్పటి ఈ భూమి విలువ 1000 నుంచి 2000 వేల కోట్ల ఆస్తి అయిందనుకుందాం. వీళ్ళు చనిపోతే హక్కులు కులానికి రావు. వీళ్ళ వారసులకు వారసత్వ హక్కు (నామినీ) చట్ట ప్రకారం ఉంటుంది.
ఇక్కడే భవిష్యత్తు తరాల ఆట మొదలవుతుంది. ఇప్పటి రాజకీయ నాయకులు వారి రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా వీరు బతికున్నంత కాలం ఉమ్మడి అని వీరి రాజకీయ భవిష్యత్తు కోసం అంటారు. కానీ వీరి వారసత్వం వచ్చినంక అసలు మోసం చూపిస్తారు.
మరో ఉదాహరణ:-
ఈ వారసులు వారి ఆస్తిగానే భావించి, ఈ రెండు వేల కోట్ల ఆస్తి 5 ఎకరాలకు చుట్టూ కాంపౌండ్ పెట్టి సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు చేసి ఎవరొచ్చినా గేట్ వద్దే ఆపేస్తారు. ఆ రోజు ఉమ్మడి ఆస్తి అని కోర్టుకు పోయి ఎంత కొట్లాడినా మీకు ఎలాంటి హక్కు ఆస్తిపై లేదని ఓన్లీ ట్రస్ట్ హక్కు అని జడ్జ్ మెంట్ ఇస్తుంది. అంటే లీగల్ హక్కులు ఓన్లీ ట్రస్ట్ మాత్రమే.! 40 లక్షల మంది మాట్లాడే హక్కు పూర్తిగా కోల్పోయినట్లే...!!?
-------
అంటే మోసం ఎంత అమాయకంగా కనిపిస్తుందో చూడండి. బ్లేడ్ పెద్ద ఆయుధం కాదు. కానీ గొంతుపై పడితే నొప్పి తెలియకుండానే గొంతు తెగి ప్రాణం పోతుంది.
అందుకే అంటున్న ట్రస్ట్ తీపి చూసి మోసపోవద్దు. సొసైటీ అనే ఔషధం చేదుగానే అనిపించొచ్చు. ఆరోగ్యం కాపాడినట్లు అందరి హక్కుగా సొసైటీ ఉంటుంది. నిలబడుతుంది.
"నాకర్థం కాని విషయం ఏంటంటే.?"
సొసైటీ ఎందుకు చేయలేదనేది తర్వాత విషయం - ఇప్పటికైనా సొసైటీగా మార్చుకునే అవకాశం ఉన్నా ఎందుకోసం ఈ ట్రస్ట్ అనే పంథం....!!! అంటే నేటి వందల కోట్ల ఉమ్మడి ఆస్తి హక్కు, భూకబ్జా ట్రస్టు పేరుతో చేస్తే రేపటి తమ వారసులకు వేల కోట్ల రూపాయల సంపాదన ఉంటుందనే కమీనే ఆలోచనే ట్రస్ట్ అనే పదం తీసేయ్యాలంటే మనసొప్పట్లేదు.
నేను ఇలా వివరించి గౌడ సామాజానికి చెపుతుంటే ట్రస్ట్ లో ఉన్న ఓ సారు తన బంధువుతో ఫోన్ చేయించి ట్రస్ట్ పైనే ఉంటుంది మారదు - పోస్ట్ లు పెట్టి నీ శ్రమ వేస్ట్ చేసుకోకు. ఈ రోజు నుండి ఆపేయ్. అని సున్నితంగా ఇచ్చిన మెసేజ్... మేము కులం ఆస్తిని కబ్జా చేస్తాం. మీరు
You must be logged in to post a comment.