బిగ్ బాస్ విన్నర్ సన్నినే..! TOP ఓటింగ్

బిగ్ బాస్ విన్నర్ సన్నీ అంటూ వార్తలు

34 శాతం ఓట్లతో తొలి స్థానంలో ఉన్న సన్నీ

7 శాతం ఓట్లతో చివరి స్థానంలో సిరిబిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ

బిగ్ బాస్ విన్నర్ సన్నీ అంటూ వార్తలు

34 శాతం ఓట్లతో తొలి స్థానంలో ఉన్న సన్నీ

7 శాతం ఓట్లతో చివరి స్థానంలో సిరి

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ సీజన్ 5 చివరి అంకానికి చేరుకుంది. రేపటితో ఈ రియాల్టీ షో ముగియనుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరో రేపు తెలిసిపోతుంది. మరోవైపు ఈ సీజన్ విన్నర్ ఎవరుకావచ్చనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. వీజే సన్నీ, శ్రీరామచంద్ర, షన్ముఖ్ జశ్వంత్, మానస్, సిరిలు ఫైనల్స్ వరకు వచ్చారు. వీరందరూ ప్రేక్షకులను అలరించడానికి తమ వంతుగా బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక ప్రేక్షకులు వేసే ఓట్లతో వీరిలో ఒకరు విన్నర్ గా నిలవనున్నారు.

మరోవైపు ఈ సీజన్ విన్నర్ ఎవరనే దానిపై ఒక వార్త వైరల్ అవుతోంది. ఇది ఎంత వరకు నిజమో కానీ... ఈ సీజన్ విన్నర్ సన్నీ అనేది ఆ వార్త సారాంశం. ఓటింగ్ లో 34 శాతం ఓట్లతో సన్నీ తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో షన్ముఖ్ (31), శ్రీరామచంద్ర (20), మానస్ (8), సిరి (7) ఉన్నారు. అయితే ఈ ఓటింగ్ ఫలితాలు నిజమా? కాదా? అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే

సిరిది సిగ్గులేని జన్మ. అంత తిట్టినా వాడితో స్నేహం చేస్తోంది. అలా చేస్తే భార్య కూడా భర్తకి వాతలు పెడుతుంది. ఓట్ల కోసం. వచ్చే నోట్ల కోసం ఇంతగా దిగజారుతారా. అటు తల్లిని, ఇటు పార్ట్‌నర్‌ (శ్రీహాన్)ను లెక్కచేయని పద్ధతి గల మంచి అమ్మాయి సిరి. బంధాలు, అనుబంధాలకి అర్థం మార్చిన ఘనత మీది. షో అయిపోయి బయటకు వచ్చాక శ్రీహాన్ నిన్ను భరిస్తాడంటే ఆయన దేవుడితో సమానం.

అతడి కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకో. వచ్చే జన్మలో అయినా దేవుడు నీకు మంచి బుద్ధి ఇస్తాడు. షణ్ముఖ్ గురించి రాస్తూ. పక్కవాళ్లకు నీతులు చెప్పడం కాదు  సిరిని సెక్యూరిటీ గార్డ్‌లా కాపాడుతున్నాడట. ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో షణ్ణూ, సిరి ప్రవర్తన చూసే వారికి ఏవగింపుగా ఉంది. వాళ్ల పరువు వాళ్లే తీసుకుంటున్నారని షో చూస్తున్న ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు అని మాధవీలత ఘాటుగా విమర్శించింది.

కేవలం ఎలాంటి following లేకుండా సన్నీ చాలా మంచి పేరు తెచచ్చుకున్నాడు,

అంతేకాకుండా ఇప్పుడు టాప్ 1 లో కొనసాగుతున్నాడు,

సన్నీ గెలవాలి అంటే వోటింగ్ ఎలా పడాలి?

ఇప్పుడు Top 5బరిలో కాజల్ మరియు మానస్ సిరి

వీళ్లకు అవకాశం వుంది

Top 5 లో మానస్ మరియు కాజల్ లేకపోతే సన్నీ అనువుగా మారుతుంది,

ఎలా అంటే మానస్ ఫాన్స్ or కాజల్ ఫాన్స్

సన్నీ కి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది,

ఒకవేళ వీళ్ళు కాకుండా సిరి ఎలిమినేట్ అవుతే

అది షణ్ముఖ్ కి అనువుగా మారుతుంది,

ఇప్పుడు ఓటయింగ్ పరంగా చూస్తే

సన్నీ కి 33%

షణ్ముఖ్ కి 28%

శ్రీరామ చంద్ర 10%

కాజల్ 9%

రవి 9%

ప్రియాంక 7%

సిరి 6%

తో కొనసాగుతున్నారు,

ఇప్పటికే సన్నీ 33% తో కొనసాగుతుండగా షణ్ముఖ్ 28% తో వున్నారు,

సిరి ఎలిమినేట్ అవుతే ఆమెకు వున్నా ఫాన్స్ అందరూ షణ్ముఖ్ కి ఓటు వేస్తారు అప్పుడు షణ్ముఖ్ సన్నీ దాటి ముందుకు వెళ్లే అవకాశం వుంది,

కాజల్ మరియు మానస్ ఇందులో ఏవరు బయటికి వఛ్చిన

వాళ్ల ఫాన్స్ సన్నీ నీ గెలిపించే ఛాన్స్ ఉంటుంది,

ఇందులో టాప్ 5 లో మానస్ మరియు కాజల్ ఉంటే అది సన్నినీ ధాటి షణ్ముఖ్ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది,

బిగ్ బాస్ విన్నర్ సన్నీ అంటూ వార్తలు

34 శాతం ఓట్లతో తొలి స్థానంలో ఉన్న సన్నీ

7 శాతం ఓట్లతో చివరి స్థానంలో సిరిబిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ

బిగ్ బాస్ విన్నర్ సన్నీ అంటూ వార్తలు

34 శాతం ఓట్లతో తొలి స్థానంలో ఉన్న సన్నీ

7 శాతం ఓట్లతో చివరి స్థానంలో సిరి

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ సీజన్ 5 చివరి అంకానికి చేరుకుంది. రేపటితో ఈ రియాల్టీ షో ముగియనుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరో రేపు తెలిసిపోతుంది. మరోవైపు ఈ సీజన్ విన్నర్ ఎవరుకావచ్చనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. వీజే సన్నీ, శ్రీరామచంద్ర, షన్ముఖ్ జశ్వంత్, మానస్, సిరిలు ఫైనల్స్ వరకు వచ్చారు. వీరందరూ ప్రేక్షకులను అలరించడానికి తమ వంతుగా బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక ప్రేక్షకులు వేసే ఓట్లతో వీరిలో ఒకరు విన్నర్ గా నిలవనున్నారు.

మరోవైపు ఈ సీజన్ విన్నర్ ఎవరనే దానిపై ఒక వార్త వైరల్ అవుతోంది. ఇది ఎంత వరకు నిజమో కానీ... ఈ సీజన్ విన్నర్ సన్నీ అనేది ఆ వార్త సారాంశం. ఓటింగ్ లో 34 శాతం ఓట్లతో సన్నీ తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో షన్ముఖ్ (31), శ్రీరామచంద్ర (20), మానస్ (8), సిరి (7) ఉన్నారు. అయితే ఈ ఓటింగ్ ఫలితాలు నిజమా? కాదా? అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే

సిరిది సిగ్గులేని జన్మ. అంత తిట్టినా వాడితో స్నేహం చేస్తోంది. అలా చేస్తే భార్య కూడా భర్తకి వాతలు పెడుతుంది. ఓట్ల కోసం. వచ్చే నోట్ల కోసం ఇంతగా దిగజారుతారా. అటు తల్లిని, ఇటు పార్ట్‌నర్‌ (శ్రీహాన్)ను లెక్కచేయని పద్ధతి గల మంచి అమ్మాయి సిరి. బంధాలు, అనుబంధాలకి అర్థం మార్చిన ఘనత మీది. షో అయిపోయి బయటకు వచ్చాక శ్రీహాన్ నిన్ను భరిస్తాడంటే ఆయన దేవుడితో సమానం.

అతడి కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకో. వచ్చే జన్మలో అయినా దేవుడు నీకు మంచి బుద్ధి ఇస్తాడు. షణ్ముఖ్ గురించి రాస్తూ. పక్కవాళ్లకు నీతులు చెప్పడం కాదు సిరిని సెక్యూరిటీ గార్డ్‌లా కాపాడుతున్నాడట. ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో షణ్ణూ, సిరి ప్రవర్తన చూసే వారికి ఏవగింపుగా ఉంది. వాళ్ల పరువు వాళ్లే తీసుకుంటున్నారని షో చూస్తున్న ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు అని మాధవీలత ఘాటుగా విమర్శించింది.

కేవలం ఎలాంటి following లేకుండా సన్నీ చాలా మంచి పేరు తెచచ్చుకున్నాడు,

అంతేకాకుండా ఇప్పుడు టాప్ 1 లో కొనసాగుతున్నాడు,

సన్నీ గెలవాలి అంటే వోటింగ్ ఎలా పడాలి?

ఇప్పుడు Top 5బరిలో కాజల్ మరియు మానస్ సిరి

వీళ్లకు అవకాశం వుంది

Top 5 లో మానస్ మరియు కాజల్ లేకపోతే సన్నీ అనువుగా మారుతుంది,

ఎలా అంటే మానస్ ఫాన్స్ or కాజల్ ఫాన్స్

సన్నీ కి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది,

ఒకవేళ వీళ్ళు కాకుండా సిరి ఎలిమినేట్ అవుతే

అది షణ్ముఖ్ కి అనువుగా మారుతుంది,

ఇప్పుడు ఓటయింగ్ పరంగా చూస్తే

సన్నీ కి 33%

షణ్ముఖ్ కి 28%

శ్రీరామ చంద్ర 10%

కాజల్ 9%

రవి 9%

ప్రియాంక 7%

సిరి 6%

తో కొనసాగుతున్నారు,

ఇప్పటికే సన్నీ 33% తో కొనసాగుతుండగా షణ్ముఖ్ 28% తో వున్నారు,

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author

Am rajitha am a blogger If any one contact me Mail : [email protected]