ట్రస్టు అనే మోసం ఇదో జ్ణాపకం
సొసైటీకి ట్రస్టుకి అర్థం తెలియని మాట
ఇప్పుడు హఠాత్తుగా ట్రస్ట్ గూడుపుటాని గుంపుకేనా!? సొసైటీగా అందరికీనా!? ఏమో...
నాటకాలు పోల్చలేకపోతున్న
మోసాలు తేల్చలేకపోతున్న
ఎటుకాని మనుషులు
కాలం పోకడల సజీవ సాక్ష్యం
ట్రస్టు అనే మోసం
మాకు దీవిలెక్కడిది
_____________,,,🌴
గీత వృత్తి జీవనంలో ఎప్పుడూ
చిచ్చుబుడ్లే తప్ప
మేము ప్రశాంతంగా పైపైకి లేచే
తారాజువ్వల్లా ఎదిగింది ఎప్పుడని.
మా వృత్తి కష్టాల చుట్టూ
మేమే ఎప్పుడూ
భూ చక్రంలా తిరగటం తప్ప
ఈ భూమ్మీద చక్రవర్తి అయింది
ఒకప్పుడు.
మతాబుల్లా మావోన్ని మేమే
నేలకేసి కొట్టటం తప్ప
మమ్మల్ని మీ కితాబుల్లో
అక్షర దీపంగా
వెలిగించిందెప్పుడని.
కటిక పేదరికంలో తడిసిన
మా వృత్తి బతుకు ఎప్పుడూ
తుస్ మని నీరుగారిపోవటమే తప్ప
కాకర కొవ్వత్తుల్లా
చిరునవ్వుల మెరుపులెక్కడివి.
మేమెప్పుడూ
మీ దీపాల కింద నీడల్లా
పడి ఉండటమే తప్ప
గంపెడు చీకట్లు ముసిరిన
వృత్తి ఇళ్లల్లోకి ఆ వెలుగులు
ప్రవేశించిందెప్పుడని.
జీవితాంతం
మీ రాచగుమ్మల్లో
మట్టి దీపాలమై పడివుండి
మా చెమట నెత్తుటితో
దేదిప్యమానంగా వెలిగించటమే తప్ప
మా కుల వృత్తి గురించి మీరు
అండగా నిలబడ్డదెప్పుడని.
మా జీవన చరిత్రలన్నీ
మేము దగా పడి ఓడిన గాథలన్నీ
మీ విజయ గాథలుగా మలిచి
తప్పుడు చరిత్రతో ఊరేగించడమే తప్ప
కనుమరుగవుతున్న చీకట్లోనే
వృత్తి దీపాలు వెలిగించిందెప్పుడని.
మేము చచ్చిన తరువాత
పరిహారం చిత్రించి
మోసపు రాజ్య కాంక్షలను
కొత్త కథలుగా బోధించి
మా చావు బొందల మీద
మీరు వెలిగించే దీపాలే తప్ప
మాకు దీవిలెక్కడిది.
చెడును సహించడమంటే చెడిపోవడమే
ఎట్లైతదో ఏమో అని చింత జేసుడెందుకు
మోసం గుంపుపైన పిరంగులై పేలాలి
నలుగురు కలిసి మేమే కుల వ్యవస్థని
నాలుగడుగులేసే కబ్జా యాత్ర
ఆరడుగుల గోతిలోకే
ఎందుకు ట్రస్టు అనే మోసాన్ని మోసుకొస్తున్నారు?
సొసైటీ అంటే సామాజిక వర్గ కానుక
ఆత్మ గౌరవ కాంతి
ఉమ్మడి పరిమళం
ట్రస్టు అనే టైటిల్ మార్చాలి
ట్రస్టు శక్తివంతమైన భూకబ్జా సర్పం
ట్రస్టీల వేషంలో కులాన్నే కాటేసే
విష జలాన్ని కక్కుతుంది
మాటు వేసి కబ్జా చేయడం
కనపడకుండా కాటేయడం
వీళ్ళకు బాగా వొంటబట్టిన విద్య
అంతా మీదేనని అంటారు
అన్ని మీరేనని సెలవిస్తారు
భూ హక్కు మాత్రం ట్రస్టు పేరుతో
ట్రస్టు అనే శక్తిమంతమైన సర్పం
అధికారం దాని ఊపిరి
ఆధిపత్యం దాని విషం
ట్రస్టు కోరలు పీకాలంటే
చలిచీమల దండు కావాల్సిందే
ఇరవై ఒకటో శతాబ్దపు నిజం!!
పాపన్న జయంతి ఉత్సవాలకు సాంస్కృతిక శాఖ ద్వారా లక్షల రూపాయలు తీసుకోవచ్చని మీలో ఎవరికైనా తెలుసా??
గౌడ సంఘాలకు ఇవ్వరు కాబట్టి దీనికి అనుబంధంగా సాంస్కృతిక సంఘం లెటర్ ప్యాడ్ ద్వారా 5 నుంచి 15 లక్షల సొమ్ము కొన్ని సంఘాలు లోలోపల నడిపిస్తున్నయ్బ యట ఎవ్వని దగ్గర రూపాయి వసూలు చేస్తలేమని నాటకాలు ఆడుతున్నారు. ఎక్కడికెల్లి వస్తున్నయ్ బై. మీ అయ్య ఆస్తులేమన్నా రాబడి ఉందా? లేక నువ్వేమన్నా ఎల్గవెట్టి సంపాదిస్తున్నావా? జనాన్ని చూత్య చేయకండి...!
ఒక్క సంఘానికి 10 లక్షలే అనుకుందాం. నెలకు (83,333=00) 83 వేల 3 వందల 33 రూపాయలు. మరి రోజుకు (2,777=00) 2 వేల 7 వందల 77 రూపాయలు.
ఒకే...
ఈ సంఘ రాష్ట్ర నాయకుల గత చరిత్ర తీయండి. ఇంట్ల కుండల గాసం లేని పొరంబోకులు. ఈరోజు కారు, కడక్ ఇస్తీరి బట్టలు, ఇండ్లు తిరగనీకి విచ్చలవిడిగా ఖర్చు ఏ వ్యాపారం ద్వారా సంపాదించిన సొమ్ము. ఓన్లీ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల పేరుతో ప్రభుత్వం ద్వారా సంపాదించిన సొమ్ము మాత్రమే.... గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న మాట.
రోజు 2,777/- రూపాయల ఆమ్దాని అంటే ఎట్లనిపిస్తుంది గౌడ్ సాబ్ మీకు? ఎవరు సంపాదించగలరు? ఏ పని చెయ్యని, ఏ సంపాదన లేని పొరంబోకు సంఘం పెట్టి
రోజుకు 2,777/- రూపాయలు
గంటకు 1,15/- రూపాయలు
నిమిషానికి 1=92 రూపాయి 92 పైసలు.
అయ్యో.... అన్ని సంఘాలను కాదు. ఈరోజు ఉరుకులాట చూపిస్తున్న కొన్ని వసూలు చేసిన సంఘాల పొరంబోకుల గురించి... కావాలంటే మీరే సాంస్కృతిక శాఖకు RTI application పెట్టి తీసుకోండి. ఏఏ సంఘాలు ఎన్నెన్ని డబ్బు తీసుకున్నారో మీకే తెలుస్తుంది.
నిజం ఆరు పంక్తుల్లో
60 లక్షల అక్షరాలతో
నమ్మి మోసపోయేది నిజానిదే
మోసందేమి నేరం.!
చూస్తూ నోరు మూసుకునే వాడిదే నేరం కదా
ఉద్యమ స్వరం పాపన్న పేరుతో ఏం జరుగుతుంది?
సరిహద్దు చెరిపేసి చందా జోలె నింపుకునే శక్తులు.!
కర్ణ కఠోర వ్యవహారమే.
కథంతా అడ్డదిడ్డమే.!
ఈ వసూలు చేసే సంఘంలోని నాయకుడికి తప్ప సంఘంలో పనిచేసే రాష్ట్ర కమిటీ నాయకులకే తెయదంటే మతలబు ఏమిటో...?
యస్ మీరు మీ మనసులో అనుకుంటున్నదే... నిజమబ్బా గౌడ్ సాబ్
ట్రస్టు అనే మోసం ఇదో జ్ణాపకం
సొసైటీకి ట్రస్టుకి అర్థం తెలియని మాట
ఇప్పుడు హఠాత్తుగా ట్రస్ట్ గూడుపుటాని గుంపుకేనా!? సొసైటీగా అందరికీనా!? ఏమో...
నాటకాలు పోల్చలేకపోతున్న
మోసాలు తేల్చలేకపోతున్న
ఎటుకాని మనుషులు
కాలం పోకడల సజీవ సాక్ష్యం
ట్రస్టు అనే మోసం
చెడును సహించడమంటే చెడిపోవడమే
ఎట్లైతదో ఏమో అని చింత జేసుడెందుకు
మోసం గుంపుపైన పిరంగులై పేలాలి
నలుగురు కలిసి మేమే కుల వ్యవస్థని
నాలుగడుగులేసే కబ్జా యాత్ర
ఆరడుగుల గోతిలోకే
ఎందుకు ట్రస్టు అనే మోసాన్ని మోసుకొస్తున్నారు.!?
సొసైటీ అంటే సామాజిక వర్గ కానుక
ఆత్మ గౌరవ కాంతి
ఉమ్మడి పరిమళం
ట్రస్టు అనే టైటిల్ మార్చాలి
ట్రస్టు శక్తివంతమైన భూకబ్జా సర్పం
ట్రస్టీల వేషంలో కులాన్నే కాటేసే
విష జలాన్ని కక్కుతుంది
మాటు వేసి కబ్జా చేయడం
కనపడకుండా కాటేయడం
వీళ్ళకు బాగా వొంటబట్టిన విద్య
అంతా మీదేనని అంటారు
అన్ని మీరేనని సెలవిస్తారు
భూ హక్కు మాత్రం ట్రస్టు పేరుతో
ట్రస్టు అనే శక్తిమంతమైన సర్పం
అధికారం దాని ఊపిరి
ఆధిపత్యం దాని విషం
ట్రస్టు కోరలు పీకాలంటే
చలిచీమల దండు కావాల్సిందే
ట్రస్టు అనే మోసం ఇదో జ్ణాపకం
సొసైటీకి ట్రస్టుకి అర్థం తెలియని మాట
ఇప్పుడు హఠాత్తుగా ట్రస్ట్ గూడుపుటాని గుంపుకేనా.!? సొసైటీగా అందరికీనా!? ఏమో...
నాటకాలు పోల్చలేకపోతున్న
మోసాలు తేల్చలేకపోతున్న
ఎటుకాని మనుషులు
కాలం పోకడల సజీవ సాక్ష్యం
ట్రస్టు అనే మోసం
చెడును సహించడమంటే చెడిపోవడమే
ఎట్లైతదో ఏమో అని చింత జేసుడెందుకు
మోసం గుంపుపైన పిరంగులై పేలాలి
నలుగురు కలిసి మేమే కుల వ్యవస్థని
నాలుగడుగులేసే కబ్జా యాత్ర
ఆరడుగుల గోతిలోకే
ఎందుకు ట్రస్టు అనే మోసాన్ని మోసుకొస్తున్నారు.!?
సొసైటీ అంటే సామాజిక వర్గ కానుక
ఆత్మ గౌరవ కాంతి
ఉమ్మడి పరిమళం
ట్రస్టు అనే టైటిల్ మార్చాలి
ట్రస్టు శక్తివంతమైన భూకబ్జా సర్పం
ట్రస్టీల వేషంలో కులాన్నే కాటేసే
విష జలాన్ని కక్కుతుంది
మాటు వేసి కబ్జా చేయడం
కనపడకుండా కాటేయడం
వీళ్ళకు బాగా వొంటబట్టిన విద్య
అంతా మీదేనని అంటారు
అన్ని మీరేనని సెలవిస్తారు
భూ హక్కు మాత్రం ట్రస్టు పేరుతో
ట్రస్టు అనే శక్తిమంతమైన సర్పం
అధికారం దాని ఊపిరి
ఆధిపత్యం దాని విషం
ట్రస్టు కోరలు పీకాలంటే
చలిచీమల దండు కావాల్సిందే
You must be logged in to post a comment.