కాజల్ ఎలిమినేటెడ్..!సిరికి TOP 5 అర్హత వుందా? సన్నీ నీ ఏమ్ చేస్తారు..!

కాజల్ ఎలిమినేటెడ్సి రి ఏమ్ అర్హత వుంది TOP 5?

Big boss తెలుగు : బిగ్ బాస్ 14 వ వారం వచ్చ్చేసరికి ఓటింగ్ లో చివర్లో వున్నా వ్యక్తులు సిరి కాజల్.

డేంజర్ జోన్ లో ముందు వున్నా వ్యక్తులు ఇద్దరు

కాజల్ మరియు సిరి

గురువారం వచ్చ్చేసరికి కాజల్ మరియు మానస్ డేంజర్ లో వుండే కానీ శుక్రవారం రోజు రాత్రి ఎపిసోడ్ తరువాత

మానస్ ఓటింగ్ పెరిగింది.

మనస్ TOP 5 లోకి వెల్లి సేఫ్ అయ్యాడు

ఇద్దరిలో మిగిలింది కాజల్ మరియు సిరి

ఎక్కడ ఎన్ని పోల్స్ చుసిన సిరి నీ ఎలిమినేట్ చేయాలి అనే ఉంటుంది.

కానీ సిరి సేఫ్ అయింది ఎలా?

సిరి అనంత మీడియా కాండిడేట్ అనంత మీడియా అంటే ఈ వీడియోస్ రీల్స్ చేసే వాళ్లు ఆమె ప్రవర్తన ప్రేక్షలకు నచ్చలేదు ఆమెపైన ఎంతో నెగటివి వుంది.

కనీసం గేమ్ లో ఆడకున్న టాస్క్ ఆడకున్న

కేవలం రొమాన్స్ చేస్తే ఓట్ వేస్తారా అంటూ విపరీతమైన ట్రోల్ జరుగుతుంది.

అదే కాజల్ బిగ్ బాస్ లో ఒక ఐడెంటిటీ చూపించుకుంది ఒంటరిగా fight చేయాల్సిన టైం లో ఫైట్ చేసింది ఆమె గొంతు అందరికి వినిపించింది.

నాగార్జున కె ఎదురు తిరిగి తన ఫ్రెండ్స్ కోసం నిలబడింది.

ఫ్రెండ్షిప్ చేస్తే ఈ అమ్మాయిల చేయాలి కానీ ఫ్రండ్ అనే పేరుతో పిచచ్చి వేషాలు వేయలేదు.

వీళ్ళ లెక్క ప్రకారం చూస్తే సోఫా లో కూర్చొని కనీసం ఎలాంటి గేమ్ లో గెలవకుండా

తన సైకో ఇజం చూపిస్తూ

టార్చెర్ చేసే వాళ్లకు గెలుపు ఇస్తే ఇంకా బిగ్ బాస్ నీ ఎవరు నమ్మరు

చేశా 

ఎందుకంటే వాళ్ళ షోస్ అండ్ వెబ్ సిరీస్ బాగుంటాయి.

కానీ అక్కడ మెప్పించిన దాంట్లో కనీసం 10% కూడా మెప్పించక పోవటం నచ్చక నే సపోర్ట్ చెయ్యలేదు

బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు సన్నీ పేరు కుడా నాకు తెలీదు కానీ గేమ్ స్టార్ట్ అయ్యాక గేమ్ తో చాలామందిని ఆకట్టుకున్నాడు. స్టార్ట్ అయినప్పుడు రవి, షణ్ముక్ ఈ సీసన్ హీరోస్ అనుకున్న, కానీ వాళ్ల పేలవమైన ఆట నీ ముందు తేలి పోయింది. ఈ సీసన్ కి ఈ మాత్రం అయిన టీ ఆర్ పి వొస్తోందంటే అది కేవలం నీ ఎంటర్టైనమేంట్ ఏక్షన్  పెర్ఫార్మెన్స్ ఫ్రెండ్షిప్  గేమ్ ప్లాన్ అని చెప్పటం లో సందేహించను. నువ్వు ఇలాగే ఆడి ఈ సీసన్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్న.

నో నెగటివ్ కామెంట్స్ ఫ్రొం హాటెర్స్ ప్లీస్  ఇది నా ఒపీనియన్. ఇక్కడ సన్నీ ఫాన్స్ ఉంటే ఒక హై చెప్పేసి అల్ థి బెస్ట్ చెప్పండి తమ్ముడికి 👍

ఏమి...రా......BB లో సన్నీ లేని ప్రోమో లేదు.... సన్నీ లేని... సన్నివేశం లేదు....అందరికి సన్నీ నే టార్గెట్.... దీని బట్టి అర్థం చేసుకోవాలి మచ్ఛా ఎవరి దమ్ము ఏంటి  అనేది.

ఇక ఈరొజు ప్రోమో కోసం మాటాదుకుందాం

ఆ శ్రీరామ చంద్ర...అబద్దాలు అడని వాడిలా...

కాజల్ ని కొషన్ చెసుడు ఇద్దరి ఫొటోస్ కావాలని కాల్చారు అన్నాడు.

మరి నువ్...రవి...ఎమ్ మాటాడుకున్నారు రా 

 సన్నీ కాజల్ వస్తే...ఇద్దరికి వేసేదం అనుకోలే

మళ్ళీ ఎమ్ తెలియని ఎల్లిపాయల ఓ వాగుతున్నావ్

ఏవిక్షన్ పాస్ వచింది వీడు సేవ్ కేటగిరి లో వున్నాడు అని కోపం కుళ్లు కుతంత్రం ఆపుకోలేక

ఓ...గింజు కుంటున్నా వ్ఎం టి రామా

ఏంటి బాబూ 500 కోట్ల మంది నీ గ్రూప్ నా

  ఆ గ్రూప్ కి లీడర్ సన్నీ....నే ...రా అంటూ 

గట్టిగా ఇచ్చాడు అది చాలదా

ఇక నిన్న గెస్ట్ గా వచ్చిన కామిడి పీస్...

నీ మొహానికి బిగ్ బాస్ చూసావా రా వెర్రి డాష్

 ఏదో బ్రతుమిలాడే ప్రోమో చూసి  రొమాన్స్ అనుకున్న వెర్రి వెంగలప్ప...నీకు మా సన్నీ దే రొమాన్స్ అంటున్నావ్......ఇక అప్పడం బ్యాచ్ చేసేదనికి ఎమ్ పేరు పెడతావ్ రా సామి.

జర అన్ని చూసి జద్జ్మెంట్ ఇవ్వు  కర్రీ కాకి.

ఒకటి మాత్రం నిజం.....యూట్యూబ్ ఫాలో ఓట్స్ తో టైటిల్ కొడటవేమో కానీ......నీ మొహానికి ఒక్క గేమ్ అన్న ఆడినావా అయ్యోమయం బ్రహ్మ గా

 టైటిల్ విన్నర.సన్నీ దే. రాసి పెట్టుకో అప్పడం మీద.

బిగ్ బాస్ చెప్పకనే చెప్పాడు సన్నీ విన్నర్ అని

1కేక్ తినే ధైర్యం

2 ఏవిక్షన్ పాస్

3 టి షర్ట్ గిఫ్ట్ గా ఇవ్వటం

4.ఏవిక్షన్ పాస్ సెలబ్రేట్ చేయటం

5.నాగ్ సార్ మెచ్చుకోవటం.

ఇక టాప్ 5 కంటెంట్ లో మొదటి సెలక్ట్ అయ్యేది సన్నీ నే.గుర్తు పెట్టుకోండి గుంట నక్క బ్యాచ

Big boss తెలుగు : బిగ్ బాస్ 14 వ వారం వచ్చ్చేసరికి ఓటింగ్ లో చివర్లో వున్నా వ్యక్తులు సిరి కాజల్.

డేంజర్ జోన్ లో ముందు వున్నా వ్యక్తులు ఇద్దరు

కాజల్ మరియు సిరి

గురువారం వచ్చ్చేసరికి కాజల్ మరియు మానస్ డేంజర్ లో వుండే కానీ శుక్రవారం రోజు రాత్రి ఎపిసోడ్ తరువాత

మానస్ ఓటింగ్ పెరిగింది.

మనస్ TOP 5 లోకి వెల్లి సేఫ్ అయ్యాడు.

ఇద్దరిలో మిగిలింది కాజల్ మరియు సిరి

ఎక్కడ ఎన్ని పోల్స్ చుసిన సిరి నీ ఎలిమినేట్ చేయాలి అనే ఉంటుంది.

కానీ సిరి సేఫ్ అయింది ఎలా?

సిరి అనంత మీడియా కాండిడేట్ అనంత మీడియా అంటే ఈ వీడియోస్ రీల్స్ చేసే వాళ్లు ఆమె ప్రవర్తన ప్రేక్షలకు నచ్చలేదు ఆమెపైన ఎంతో నెగటివి వుంది.

కనీసం గేమ్ లో ఆడకున్న టాస్క్ ఆడకున్న

కేవలం రొమాన్స్ చేస్తే ఓట్ వేస్తారా అంటూ విపరీతమైన ట్రోల్ జరుగుతుంది.

అదే కాజల్ బిగ్ బాస్ లో ఒక ఐడెంటిటీ చూపించుకుంది ఒంటరిగా fight చేయాల్సిన టైం లో ఫైట్ చేసింది ఆమె గొంతు అందరికి వినిపించింది.

నాగార్జున కె ఎదురు తిరిగి తన ఫ్రెండ్స్ కోసం నిలబడింది.

ఫ్రెండ్షిప్ చేస్తే ఈ అమ్మాయిల చేయాలి కానీ ఫ్రండ్ అనే పేరుతో పిచచ్చి వేషాలు వేయలేదు.

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author

Am rajitha am a blogger If any one contact me Mail : [email protected]