ఒమిక్రాన్‌: భారత్‌లో ఒకే రోజు 17 కొత్త కేసులు How many omikrian cases in india

ఒమిక్రాన్‌: భారత్‌లో ఒకే రోజు 17 కొత్త కేసులు

న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 17 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఒక కేసు నమోదు కాగా, మరో 7 కేసులు మహారాష్ట్రలోని పుణె జిల్లాలో, రాజస్తాన్‌లో 9కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 21కి చేరుకుంది. ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి జైపూర్‌కు తిరిగివచ్చిన ఒకే కుటుంబంలోకి నలుగురికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయ్యింది.

వీరితో సన్నిహితంగా మెలిగిన మరో ఐదుగురికి కూడా సోకిందని వీరందరికీ చికిత్స అందిస్తున్నామని రాజస్తాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన ఓవ్యక్తి(37)కి ఒమిక్రాన్‌ వేరియెంట్‌ నిర్ధారణ అయిందని అధికారులు చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన 17 మందిని, వారిని కలుసుకున్న మరో ఆరుగురిని ఆస్పత్రి ఐసోలేషన్‌లో ఉంచారు. ఇప్పటివరకు 12 శాంపిల్స్‌ను జన్యుక్రమ విశ్లేషణకు పంపించగా ఒకటి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది

ఒమిక్రాన్‌: భారత్‌లో ఒకే రోజు 17 కొత్త కేసులు

5 Dec, 2021 20:45 

న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 17 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఒక కేసు నమోదు కాగా, మరో 7 కేసులు మహారాష్ట్రలోని పుణె జిల్లాలో, రాజస్తాన్‌లో 9కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 21కి చేరుకుంది. ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి జైపూర్‌కు తిరిగివచ్చిన ఒకే కుటుంబంలోకి నలుగురికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయ్యింది.

వీరితో సన్నిహితంగా మెలిగిన మరో ఐదుగురికి కూడా సోకిందని వీరందరికీ చికిత్స అందిస్తున్నామని రాజస్తాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన ఓవ్యక్తి(37)కి ఒమిక్రాన్‌ వేరియెంట్‌ నిర్ధారణ అయిందని అధికారులు చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన 17 మందిని, వారిని కలుసుకున్న మరో ఆరుగురిని ఆస్పత్రి ఐసోలేషన్‌లో ఉంచారు. ఇప్పటివరకు 12 శాంపిల్స్‌ను జన్యుక్రమ విశ్లేషణకు పంపించగా ఒకటి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది.       నైజేరియా నుంచి వచ్చిన వారికి ఒమిక్రాన్‌ 

మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కొత్తగా 7 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి. నైజీరియా నుంచి ఒక మహిళ తన ఇద్దరు కుమార్తెలతో పింప్రి చించ్‌వాడ్‌కు వచ్చారు. వీరందరికీ ఒమిక్రాన్‌ సోకినట్టు తేలింది. ఫిన్లాండ్‌ నుంచి వచ్చిన మరొకరికి కూడా ఒమిక్రాన్‌ సోకింది. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసులు 8కి చేరుకున్నాయి.  

కేంద్రం పరిశీలనలో వ్యాక్సిన్‌ అదనపు డోసు  

కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడానికి టీకా అదనపు డోసు, ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. దీనిపై చర్చించడానికి సోమవారం నేషనల్‌ టెక్నికల్‌ అడ్వయిజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (ఎన్‌టీఏజీఐ) సమావేశం కానుంది. 

సగం మంది వయోజనులకు రెండు డోసులు

దేశంలో అర్హత కలిగిన వయోజనుల్లో సగం మందికి పూర్తి స్థాయి వ్యాక్సినేషన్‌ జరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ

సగం మంది వయోజనులకు రెండు డోసులు

దేశంలో అర్హత కలిగిన వయోజనుల్లో సగం మందికి పూర్తి స్థాయి వ్యాక్సినేషన్‌ జరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ చెప్పారు. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కోటికి పైగా టీకా డోసులు ఇవ్వడంతో సగం మంది అర్హులకు పూర్తి వ్యాక్సినేషన్‌ ఘనత సాధించామన్నారు.

ఒమిక్రాన్‌: భారత్‌లో ఒకే రోజు 17 కొత్త కేసులు

5 Dec, 2021 20:45 

న్ఢల్లీ: కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 17 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఒక కేసు నమోదు కాగా, మరో 7 కేసులు మహారాష్ట్రలోని పుణె జిల్లాలో, రాజస్తాన్‌లో 9కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 21కి చేరుకుంది. ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి జైపూర్‌కు తిరిగివచ్చిన ఒకే కుటుంబంలోకి నలుగురికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయ్యింది.వీరితో సన్నిహితంగా మెలిగిన మరో ఐదుగురికి కూడా సోకిందని వీరందరికీ చికిత్స అందిస్తున్నామని రాజస్తాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన ఓవ్యక్తి(37)కి ఒమిక్రాన్‌ వేరియెంట్‌ నిర్ధారణ అయిందని అధికారులు చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన 17 మందిని, వారిని కలుసుకున్న మరో ఆరుగురిని ఆస్పత్రి ఐసోలేషన్‌లో ఉంచారు. ఇప్పటివరకు 12 శాంపిల్స్‌ను జన్యుక్రమ విశ్లేషణకు పంపించగా ఒకటి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది.  నజీరియా నుంచి వచ్చిన వారికి ఒమిక్రాన్‌ 

మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కొత్తగా 7 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి. నైజీరియా నుంచి ఒక మహిళ తన ఇద్దరు కుమార్తెలతో పింప్రి చించ్‌వాడ్‌కు వచ్చారు. వీరందరికీ ఒమిక్రాన్‌ సోకినట్టు తేలింది. ఫిన్లాండ్‌ నుంచి వచ్చిన మరొకరికి కూడా ఒమిక్రాన్‌ సోకింది. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసులు 8కి చేరుకున్నాయి.  

కేద్రం పరిశీలనలో వ్యాక్సిన్‌ అదనపు డోసు  కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడానికి టీకా అదనపు డోసు, ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. దీనిపై చర్చించడానికి సోమవారం నేషనల్‌ టెక్నికల్‌ అడ్వయిజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (ఎన్‌టీఏజీఐ) సమావేశం కానుంది. 

సగం మంది వయోజనులకు రెండు డోసులు

దేశంలో అర్హత కలిగిన వయోజనుల్లో సగం మందికి పూర్తి స్థాయి వ్యాక్సినేషన్‌ జరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ

సగం మంది వయోజనులకు రెండు డోసులు

దేశంలో అర్హత కలిగిన వయోజనుల్లో సగం మందికి పూర్తి స్థాయి వ్యాక్సినేషన్‌ జరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ చెప్పారు. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కోటికి పైగా టీకా డోసులు ఇవ్వడంతో సగం మంది అర్హులకు పూర్తి వ్యాక్సినేషన్‌ ఘనత సాధించామన్నారు.

తెలంగాణలో కొత్తగా 156 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,76,943కు చేరింది. వైరస్‌ బారినపడి ఒకరు మరణించగా తాజాగా 147 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 3,999కు చేరుకోగా కోలుకున్న వారి శాతం 98.85గా నమోదైంది.

ప్రస్తుతం 3,787 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 25,693 కరోనా టెస్టులు చేశారు. తాజాగా వెల్లడైన ఫలితాల్లో జీహెచ్‌ఎంసీలో 54 కేసులు, కరీంనగర్‌లో 47 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

నేడు 13 మంది ‘ఒమిక్రాన్‌’ ఫలితాలు! 

విదేశాల నుంచి ఆదివారం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న 291 మంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరిలోనూ వైరస్‌ నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా వారిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా వైద్యాధికారులు సూచించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ అనుమానంతో రాష్ట్రం నుంచి ఇప్పటివరకు 13 మంది నమూనాలను పరీక్షలకు పంపగా వాటి ఫలితాలు సోమవారం వెల్లడయ్యే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.   

మరిన్ని వార్తలు :

Hyderabad కరోనా వైరస్‌Omicron Variant

దేశంలోన డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి!!

ప్రయాణికులకు ఊరటఆర్టీపీసీఆర్‌ @రూ. 750

అత్యధిక కరోనా కేసులున్న దేశాలివే.

తిప్పినా. తిప్పలే!రిన్ని వార్తలు

అత్యధిక కరోనా కేసులున్న దేశాలివే.

కరీంనగర్‌లో కరోనా కలకలం: 43 మందికి కరోనా  

ఒమిక్రాన్‌ భయాలు ఊరట కలిగించే వార్త చెప్పిన కర్ణాటక ‘డాక్టర్‌’

Hyderabad: ఒకే అపార్ట్‌మెంట్‌లో పది మందికి కరోనా

Omicron India: భారత్‌లో నాలుగుకు చేరిన ఒమిక్రాన్‌ కేసులు

Telugu News | News Online | Today  in Telugu | Weekly Astrology | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telugu News LIVE TV | Telangana News | Telangana Politics News | Crime News | Sports News | Cricket News in Telugu | Telugu Movie Reviews | International Telugu News | Photo Galleries |  New

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author

Am rajitha am a blogger If any one contact me Mail : [email protected]